HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Delhi Cm Kejriwal At Cbi

CM Kejriwal: సీబీఐ ఎదుట కేజ్రీవాల్… అరెస్ట్?

మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఈ రోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు

  • Author : Praveen Aluthuru Date : 16-04-2023 - 11:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arvind Kejriwal
Arvind Kejriwal (2)

CM Kejriwal: మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఈ రోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఢిల్లీ సీఎం సీబీఐ విచారణకు హాజరు నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నదని భావించి, ఢిల్లీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పలు రోడ్లపై పోలీసులు భారీగా మోహరించారు. సీబీఐ కార్యలయంతో పాటుగా ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు పహారా కాస్తున్నారు .

సీబీఐ విచారణకు వెళ్లే ముందు సీఎం కేజ్రీవాల్ ( CM Kejriwal ) ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక్కసారి కూడా 100 సార్లైనా సీబీఐ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. నన్ను అరెస్ట్ చేసేందుకు బీజేపీ పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ పెద్దల మాటలను సీబీఐ తప్పక అమలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. దేశం కోసం జీవితాన్ని అయినా అర్పిస్తానని అన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇక ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.

ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతి జరిగినట్టు సీబీఐ ఆరోపిస్తుంది. అదేవిధంగా భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ఈ కేసుని విచారిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత సైతం ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్ లు బయటపెడుతూ హీటెక్కిస్తున్నాడు.

Read More: Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రికి బిగ్ షాక్.. లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP
  • ARREST
  • bjp
  • cbi
  • CM Kejriwal
  • Delhi Live
  • liquor scam

Related News

Bihar Bjp

BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

నితీశ్ కుమార్‌ను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీహార్ ప్రభుత్వ పగ్గాలను నేరుగా తన చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా బీహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ (JDU) ప్రధాన పాత్ర పోషిస్తుండగా,

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd