India
-
Jharkhand: 4 రోజుల నవజాత శిశువు మృతి.. పోలీసులే కారణమా..?
ఝార్ఖండ్ (Jharkhand)లో జరిగిన ఓ ఘటన అందరి హృదయాల్ని కలిచి వేసింది. గిరిదిహ్ జిల్లాలో నవజాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయి మృతిచెందడంతో ఆరుగురు పోలీసు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Date : 24-03-2023 - 7:47 IST -
Mamata Banerjee: నవీన్ పట్నాయక్ తో మమతా బెనర్జీ భేటీ.. కొత్త ఫ్రంటే లక్ష్యమా..?
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత, భిన్న ఫ్రంట్లపై చర్చల మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamata Banerjee) గురువారం (మార్చి 23) ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌ను కలిశారు.
Date : 24-03-2023 - 7:22 IST -
Glider Plane Crash: ఇంటిపై కూలిన గ్లైడర్.. పైలట్‌తో సహా ఇద్దరికి తీవ్ర గాయాలు
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జాయ్‌రైడ్ గ్లైడర్ (Glider Plane) టేకాఫ్ అయిన వెంటనే నివాస భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు 14 ఏళ్ల ప్రయాణికుడు గాయపడ్డారు.
Date : 24-03-2023 - 6:25 IST -
CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
CBI Recruitment 2023: ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా…ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 5వేలకుపైగా అప్రెంటీస్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 20, 2023, సోమవారం బ్యాంక్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీలో 141, ఉత్తరప్రదేశ్‌లో 615, బీహార్‌లో 526, జ
Date : 23-03-2023 - 10:25 IST -
Central Govt: భారీగా కేంద్ర ప్రభుత్వ కొలువులు… ఈ సారి అప్లై చేస్తే పక్కా !
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కబురిచ్చింది.
Date : 23-03-2023 - 7:47 IST -
A Baby Died: పోలీసుల కాళ్ల కింద నలిగి శిశువు దుర్మరణం..!
ఝార్ఖండ్‌లోషాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కాళ్ల కింద నలిగి తన బిడ్డ చనిపోయిందంటూ ఓ మహిళ పోలీసులు పై సంచలన ఆరోపణలు చెసింది.
Date : 23-03-2023 - 12:53 IST -
Rahul Gandhi: మోడీ పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు .. సూరత్ కోర్టు కీలక తీర్పు
క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది.
Date : 23-03-2023 - 11:31 IST -
Drugs : అస్సాం, మిజోరం రాష్ట్రాల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
మిజోరాం, అస్సాం రాష్ట్రాల్లో రూ. 400 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు
Date : 23-03-2023 - 9:12 IST -
KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..
ఢిల్లీ లిక్కర్ హడావిడి తగ్గడంతో జాతీయ రాజకీయాల వైపు మళ్లీ కేసీఆర్ దూకుడు పెంచారు. మహారాష్ట్ర లోని లోహ ప్రాంతంలో ఈ నెల 26 న బీ ఆర్ ఎస్ సభ పెట్టె..
Date : 22-03-2023 - 10:03 IST -
Nisha Desai Biswal: భారత సంతతి మహిళ నిషా దేశాయ్ బిస్వాల్‌కు కీలక బాధ్యతలు.. ఎవరీ నిషా దేశాయ్..?
అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్ (Nisha Desai Biswal)ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
Date : 22-03-2023 - 11:10 IST -
Anti-Modi Posters: ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’.. దేశ రాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు కలకలం
ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక, అభ్యంతరకర పోస్టర్లు (Anti-Modi Posters) అంటించినందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 100 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ పోస్టర్లపై ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ అని రాసి ఉన్నట్టు సమాచారం.
Date : 22-03-2023 - 10:07 IST -
Gold Price Today: పండగ పూట భగ్గుమంటున్న బంగారం ధరలు.. రూ. 60 వేలకు చేరిన గోల్డ్..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) పండగ పూట పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,000గా నమోదైంది.
Date : 22-03-2023 - 9:55 IST -
Usha Gokani Passes Away: మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత
మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని (Usha Gokani) మంగళవారం ముంబైలో కన్నుమూశారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. 89 ఏళ్ల గోకాని గత ఐదేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మణి భవన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేఘశ్యామ్ అజ్గావ్కర్ తెలిపారు.
Date : 22-03-2023 - 8:02 IST -
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భూప్రకంపనలు
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్‌తోపాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
Date : 21-03-2023 - 10:58 IST -
Kavitha @ED: మూడోసారీ నో అరెస్ట్, కవిత హ్యాపీగా బయటకు..
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు 10 గంటలపాటు విచారణ ఎదురుకొన్న కవిత రాత్రి 9.45 గంటలకు ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు.
Date : 21-03-2023 - 10:50 IST -
MLC Kavitha No Arrest..: మూడోసారీ నో అరెస్ట్, కవిత హ్యాపీగా బయటకు..
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు 10 గంటలపాటు విచారణ ఎదురుకొన్న కవిత రాత్రి 9.45 గంటలకు ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు.
Date : 21-03-2023 - 9:57 IST -
Rains: మార్చి 23 నుండి మరోసారి వర్షాలు.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు..!
దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వారం పలు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 23 నుండి పరిస్థితులు మరింత మారవచ్చు.
Date : 21-03-2023 - 10:44 IST -
Air India: భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాలు తగ్గింపు.. కారణమిదే..?
సిబ్బంది కొరత కారణంగా కొన్ని యూఎస్ రూట్లలో విమాన సర్వీసులను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిర్ ఇండియా (Air India) సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ సోమవారం ప్రకటించారు.
Date : 21-03-2023 - 9:27 IST -
Gold Price Today: గోల్డ్ కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) పసిడి ధర రూ. 500 తగ్గి మంగళవారం ఉదయం సమయానికి రూ. 54,800 వద్దకు చేరింది.
Date : 21-03-2023 - 8:15 IST -
GOLD :ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన బంగారం ధర.. ప్రస్తుతం ఎంతుదంటే..?
బంగారం ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి.
Date : 20-03-2023 - 9:44 IST