India
-
Karnataka elections: కాంగ్రెస్ బెయిల్ పై ఉంది: నడ్డా హాట్ కామెంట్స్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పరస్పర దాడులు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు
Date : 05-05-2023 - 6:18 IST -
Sharad Pawar: శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా పవార్ ని కొనసాగాలన్న NCP కమిటీ..!
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ (Sharad Pawar) కొనసాగనున్నారు. పార్టీ సీనియర్ నేతల కమిటీ (Panel) పవార్ రాజీనామా (Resignation)ను తిరస్కరించింది. మే 2న శరద్ పవార్ (Sharad Pawar) హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Date : 05-05-2023 - 2:23 IST -
Business Ideas: ఇంట్లో నుంచే ఈ బిజినెస్ ప్రారంభిస్తే నెలకు 50,000 రూపాయల వరకు లాభం.. చేయాల్సిందే ఇదే..!
వ్యాపారాన్ని (Business) ప్రారంభించడం అంత సులభం కాదు. ప్రతి వ్యాపారంలో బలమైన పోటీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో పోటీ ఉన్నప్పటికీ మీరు బాగా సంపాదించగల అటువంటి వ్యాపారం (Business) గురించి మేము మీకు చెప్తున్నాము.
Date : 05-05-2023 - 2:15 IST -
Business Ideas: ఈ బిజినెస్ ప్రారంభిస్తే నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు..!
భారతదేశంలో ఆహారం, పానీయాలకు సంబంధించిన వస్తువులను తయారు చేసే చాలా వ్యాపారాలు (Business) విఫలం కావు. మీరు మీ ఉత్పత్తి నాణ్యత నిర్వహణను ఉంచినట్లయితే త్వరలో అది మార్కెట్లో మంచి గుర్తింపుగా మారుతుంది.
Date : 05-05-2023 - 1:47 IST -
First Transgender: తొలి ట్రాన్స్‌జెండర్ బాడీబిల్డర్ ప్రవీణ్ నాథ్ ఆత్మహత్య.. కారణమిదేనా..?
కేరళకు చెందిన తొలి ట్రాన్స్‌జెండర్ (First Transgender) బాడీబిల్డర్ ప్రవీణ్ నాథ్ గురువారం (మే 4) ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Date : 05-05-2023 - 12:42 IST -
Sharad Pawar: ఎన్‌సీపీ కొత్త జాతీయ అధ్యక్షుడిపై శరద్ పవార్ కమిటీ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శరద్ పవార్‌ను ఎన్‌సిపి అధ్యక్షుడిగా కొనసాగించాలని ఎన్‌సిపి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు
Date : 05-05-2023 - 11:31 IST -
Karnataka Election: కర్ణాటక ఎన్నికల్లో ఏపీ ప్రచారం.. జగన్ రూపంలో బీజేపీకి షాక్..?
కర్ణాటక ఎన్నికల (Karnataka Election)పై ఏపీ సీఎం ప్రభావం పడనున్నది. ఆయన చేస్తున్న పాలనకు ఢిల్లీ బాస్ మద్దతు ఉందని, ఆ బాస్ కు బుద్ధి చెప్పడానికి సరైన సమయం వచ్చిందని వాట్స్ అప్ గ్రూపులో వైరల్ అవుతున్న మెసేజ్ .
Date : 05-05-2023 - 10:09 IST -
548 Arrested: దేశంలో 356 దేశద్రోహ కేసులు నమోదు.. 548 మంది అరెస్ట్..!
వాస్తవానికి గత ఐదేళ్లలో అంటే 2015- 2020 మధ్య దేశంలో 356 దేశద్రోహ కేసులు నమోదయ్యాయి. 548 మందిని అరెస్టు (548 Arrested) చేయగా, 12 మందిని మాత్రమే దోషులుగా నిర్ధారించారు.
Date : 05-05-2023 - 9:20 IST -
CBSE: సీబీఎస్ఈ కొత్త రూల్.. ఫెయిల్ అయినవారు మళ్లీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు..!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ, 12వ తరగతి ఫలితాలను ఆన్‌లైన్‌లో ప్రకటించనుంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. మే 2023 చివరి నాటికి CBSE ఫలితాలు విడుదల కావచ్చని భావిస్తున్నారు.
Date : 05-05-2023 - 8:44 IST -
NCP New Chief: నేడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ఎంపిక..!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ రాజీనామా ప్రకటన వెలువడినప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడి (NCP New Chief)గా ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్ శుక్రవారం (మే 5) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Date : 05-05-2023 - 8:04 IST -
Manipur Violence: మండుతున్న మణిపూర్.. పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాకాండలో (Manipur Violence) దగ్ధమవుతోంది. దీనికి సంబంధించి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం (మే 04) మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్‌తో మాట్లాడి రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు.
Date : 05-05-2023 - 7:50 IST -
Badrinath: బద్రీనాథ్ యాత్రను నిలిపివేసిన అధికారులు.. కొండపై నుంచి పడుతున్న శిథిలాలు.. వీడియో వైరల్..!
బద్రీనాథ్ (Badrinath) హైవేపై హెలాంగ్ (Helang) సమీపంలో కొండపై నుంచి శిథిలాలు పడడంతో రోడ్డు మూసుకుపోయింది. దీని తరువాత అధికారులు బద్రీనాథ్ యాత్రను నిలిపివేసింది. హైవేపై శిథిలాలు పడిపోతున్న వీడియో భయానకంగా ఉంది.
Date : 05-05-2023 - 6:36 IST -
Tillu Tajpuriya : తీహార్ జైల్ గ్యాంగ్ వార్.. ఏకంగా 100 సార్లు పొడిచి చంపారు.. సీసీటీవీలో నమోదు..
మంగళరం మే 2న తీహార్ జైల్లో టిల్లు తాజ్ పురియా హత్యకు గురయ్యాడు. అయితే ఇదంతా కూడా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. పలువురు ఖైదీలు మొదటి అంతస్థు నుంచి కిందకు బెడ్ షీట్స్ సహాయంతో దిగడం రికార్డు అయింది.
Date : 04-05-2023 - 9:18 IST -
Anjaneya Temples: కర్ణాటక అంతటా ఆంజనేయ ఆలయాలు నిర్మిస్తాం
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని హనుమాన్ దేవాలయాలను (Anjaneya Temples) నిర్మిస్తామని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం హామీ ఇచ్చారు.
Date : 04-05-2023 - 9:05 IST -
Active Internet Users: 75.9 కోట్ల యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్
తొలిసారిగా మన దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది (75.9 కోట్ల మంది) యాక్టివ్ ఇంటర్నెట్ (Internet) వినియోగదారులు ఉన్నట్లు తేలింది.
Date : 04-05-2023 - 8:45 IST -
Police Threatening Teacher “ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’.. టీచర్‌ని బెదిరించిన పోలీస్
పోలీసు అధికారి (Police) ఓవర్ యాక్షన్ చేశాడు. "నిన్ను ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’ అంటూ ఒక టీచర్ ను అందరూ చూస్తుండగా బెదిరించాడు.
Date : 04-05-2023 - 7:06 IST -
Encounter in UP: యూపీలో మరో ఎన్ కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా హతం
జాతీయ రాజధాని ప్రాంతంలోని నోయిడా, ఘజియాబాద్ సహా పలు ప్రాంతాలలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అనిల్ దుజానా మీరట్‌లో పోలీసుల టాస్క్ ఫోర్స్ తో జరిగిన ఎన్‌కౌంటర్ (Encounter) లో మరణించాడు.
Date : 04-05-2023 - 5:20 IST -
Manipur violence : మణిపూర్ లో ST రిజర్వేషన్ హింస, రంగంలోకి సైన్యం,అస్సాం రైఫిల్స్
మణిపూర్ లో హింస (Manipur violence) చెలరేగింది. సైన్యం, అస్సాం రైఫిల్స్ రంగంలోకి దిగాయి. రక్షణ కల్పించేందుకు భారీగా (Army)మోహరించాయి.
Date : 04-05-2023 - 4:28 IST -
UPSC CMS Recruitment: ఈ సెంట్రల్ ఉద్యోగానికి అప్లై చేశారా.. దరఖాస్తుకి చివరి తేదీ ఇదే.. అప్లికేషన్ ఫీజు ఎంతంటే..?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (CMS) ఎగ్జామ్ 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. UPSC CMS 2023 నోటిఫికేషన్ ప్రకారం.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Date : 04-05-2023 - 3:30 IST -
Business Ideas: మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే ఎప్పటికీ కొనసాగే బిజినెస్ ఇదే.. నెలకు లక్షల రూపాయలు ఎక్కడికి పోవు..!
ఈ రోజు మేము ఒక అద్భుతమైన వ్యాపారం (Business) గురించి మీకు చెప్పబోతున్నాం. మీరు ఈ వ్యాపారం(Business)లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఆర్థికంగా స్వతంత్ర జీవితాన్ని గడపడానికి మీకు చాలా డబ్బు అవసరం.
Date : 04-05-2023 - 2:46 IST