India
-
Business Idea : సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే…నెలకు రూ. 1 లక్ష తగ్గకుండా ఆదాయం..
భారత్ లో ఆహారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ (Business Idea)చేసేవారికి ఎప్పుడు లాభాలే తప్పా నష్టాలు ఉండవు. మీరు కూడా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా. ఎలాంటి వ్యాపారం చేయాలో అర్థం కావడం లేదా. అయితే ఈ ఎపిసోడ్ లో మీకో మంచి వ్యాపారం గురించి వివరిస్తాం. ఈ వ్యాపారానికి సంవత్సరం పాటు ఫుల్ డిమాండ్ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించవచ్చు. మరి బిజినెస్ ఏంటో చ
Published Date - 07:18 PM, Fri - 14 April 23 -
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రికి బిగ్ షాక్.. లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు!
దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) సంచలనం రేపిన విషయం తెలిసిందే.
Published Date - 05:59 PM, Fri - 14 April 23 -
Viral Video: మోడీజీ నా స్కూల్ పరిస్థితి చూడండి: వైరల్ వీడియో
దేశ ప్రధాని నరేంద్ర మోడీజీ అంటూ ఓ పసిపాప తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన స్కూల్ దుస్థితి వీడియోలో బంధించి మోడీకి విన్నవించుకుంది
Published Date - 04:52 PM, Fri - 14 April 23 -
Nagaland: కాల్పుల్లో 14 మంది మృతి.. 30 మంది జవాన్లను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి నిరాకరణ
డిసెంబర్ 2021లో నాగాలాండ్ (Nagaland)లో ఆర్మీ (Army) సిబ్బంది కాల్పుల్లో 14 మంది చనిపోయారు. దీనిపై సిట్ విచారణ చేపట్టింది. ఇప్పుడు అనేక మీడియా కథనాలను ఉటంకిస్తూ 30 మంది జవాన్లను ప్రాసిక్యూషన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు నివేదించబడింది.
Published Date - 01:52 PM, Fri - 14 April 23 -
Cyber Attack: 12 వేల భారత ప్రభుత్వ వెబ్‌సైట్లపై ఇండోనేషియా హ్యాకర్ల కన్ను.. కేంద్రం అప్రమత్తం
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గురువారం నాడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సైబర్ దాడి (Cyber Attack) జరగవచ్చని హెచ్చరిక జారీ చేసింది.
Published Date - 12:35 PM, Fri - 14 April 23 -
Times Magazine 100: టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన వంద మందిలో షారుఖ్ ఖాన్, ఎస్ఎస్ రాజమౌళి.
టైం మ్యాగజైన్ 2023లో(Times Magazine 100) అత్యంత ప్రభావవంతమైన వందమంది జాబితాలో టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, బాలీవుడ్ షారూఖ్ ఖాన్ చోటు సంపాదించుకున్నారు. టైమ్ మ్యాగజైన్ 2023కి విడుదల చేసిన జాబితాలో ఇద్దరి పేర్లను చేర్చింది. రచయిత సల్మాన్ రష్దీ ,టీవీ హోస్ట్, న్యాయమూర్తి పద్మా లక్ష్మి కూడా ఈ జాబితాలో చేరారు .జాబితాలో చేర్చబడిన ఇతర పేర్లు US అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ రాజు చార్లె
Published Date - 11:52 AM, Fri - 14 April 23 -
Gangraped: యువతిపై కారులో గ్యాంగ్ రేప్.. మూడేళ్ల క్రితం ఢిల్లీలో ఘటన
కదులుతున్న కారులో తనపై సామూహిక అత్యాచారం (Gangraped) జరిగిందని దక్షిణ ఢిల్లీ (Delhi)లో నివసిస్తున్న ఓ యువతి ఆరోపించింది. నిందితుడు ఆమెను అసభ్యకరంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించినట్లు కూడా ఆరోపించింది.
Published Date - 09:59 AM, Fri - 14 April 23 -
Covid -19 : బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించండి – ఆరోగ్యనిపుణులు
దేశంలో రోజురోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు మాస్క్‌లు ధరించాలని, కోవిడ్‌కు తగిన జాగ్రత్తలు
Published Date - 08:48 AM, Fri - 14 April 23 -
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. వెండి కొనాలనుకునేవారికి మాత్రం బ్యాడ్ న్యూస్..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,200గా నమోదైంది.
Published Date - 08:25 AM, Fri - 14 April 23 -
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ శిక్ష నిలుపుదలపై ఈనెల 20న నిర్ణయం..!
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి విధించిన శిక్షపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై గురువారం (ఏప్రిల్ 13) సూరత్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది.
Published Date - 07:55 AM, Fri - 14 April 23 -
CM Yogi Adityanath: మాఫియాకు దడ పుట్టిస్తున్న యోగి..!
మాఫియాను మట్టిలో కలిపేస్తా.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య తర్వాత.. రాష్ట్ర అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ (Adityanath) చెప్పిన మాటలివి.
Published Date - 06:20 AM, Fri - 14 April 23 -
Railway Job Notification : 10వ తరగతి అర్హతతో రైల్వేలో 238 ఉద్యోగాలు..
రైల్వేలో జాబ్స్ సాధించాలని కలలు కనే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తాజాగా నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published Date - 04:00 AM, Fri - 14 April 23 -
Kolkata Metro: చారిత్రక ఘట్టం.. నది లోపల మెట్రో రైలు పరుగు.. వీడియో చూడండి..!
కోల్‌కతా మెట్రో (Kolkata Metro) బుధవారం చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా కోల్‌కతా నుంచి హౌరాకు మెట్రో నదిలో నిర్మించిన సొరంగంలో హుగ్లీ నది గుండా చేరుకుంది. ఈ ప్రయాణంలో కేవలం అధికారులు, ఇంజనీర్లు మాత్రమే ఉన్నారు.
Published Date - 11:40 AM, Thu - 13 April 23 -
Covid 19 cases in India : వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, దేశంలో 10 వేలకు పైగా కొత్త కేసులు,
దేశంలో కరోనా వైరస్ కేసులు(Covid 19 cases in India) రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, ప్రతిరోజూ కొత్త కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,158 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు ఈ సంఖ్య 7830గా ఉంది. యాక్టివ్ కేసులు తగ్గడం లేదు: కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా తగ్గింది. కరోనా యాక్టివ్ కేసులు [&
Published Date - 11:00 AM, Thu - 13 April 23 -
Lord Ram: 21 ఏళ్ల వయసులో శ్రీరాముడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి..!
శ్రీరాముడు (Lord Ram) 21 ఏళ్ల వయసులో ఎలా ఉండేవాడు? అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రీరాముడు యుక్త వయసులో ఉన్న చిత్రాన్ని రూపొందించింది.
Published Date - 09:45 AM, Thu - 13 April 23 -
Rahul Gandhi: మోదీ ఇంటిపేరు వివాదం.. ఏప్రిల్ 25న కోర్టుకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి నోటీసులు
మోదీ ఇంటిపేరు (Modi Surname) కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కష్టాలు తగ్గడం లేదు. ఇప్పుడు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ఏప్రిల్ 25న హాజరుకావాలని పాట్నా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది.
Published Date - 07:37 AM, Thu - 13 April 23 -
Rahul Gandhi : రాహుల్ గాంధీపై పరువు నష్టం ఫిర్యాదు. సావర్కర్ మనవడు పుణెలో పరువు నష్టం కేసు..
సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి ఎంపిగా అనర్హుడు అయిన తర్వాత కూడా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సర్వత్రా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు తాజా కేసులో వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పూణె కోర్టులో ఆయనపై పరువునష్టం ఫిర్యాదు చేశారు. IPC సెక్షన్లు 499 (పరువు నష్టం) 500 (పరువునష్టానికి శిక్ష) కింద సాత్యకి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. త
Published Date - 06:04 AM, Thu - 13 April 23 -
Karnataka Elections: 38 ఏళ్ళ రికార్డును కాషాయ పార్టీ బద్దలు కొడుతుందా ?
Karnataka Elections: కన్నడ రాజకీయం ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్. అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఎన్నేళ్లుంటుందో చెప్పలేని పరిస్థితి. ఏ ముఖ్యమంత్రీ వరుసగా రెండోసారి పదవి నిలబెట్టుకున్న రికార్డ్ లేదు.
Published Date - 11:09 PM, Wed - 12 April 23 -
ADR Report: దేశంలో సంపన్న సీఎంగా వైఎస్ జగన్మోహన రెడ్డి…
దేశ రాజకీయాలను డబ్బు శాసిస్తుందని చిన్న పిల్లాడిని అడిగినా అవుననే సమాధానం ఇస్తాడు. వార్డు మెంబర్ మొదలుకుని ముఖ్యమంత్రి స్థాయి వరకు డబ్బే ప్రధానంగా పని చేస్తుంటారు
Published Date - 06:07 PM, Wed - 12 April 23 -
Bull Fight: నోయిడాలోని బట్టల దుకాణంలో ఎద్దుల బీభత్సం
గ్రేటర్ నోయిడా దాద్రిలో రెండు ఎద్దులు భీభత్సం సృష్టించాయి. స్థానిక బట్టల దుకాణంలోకి చొరబడి నానా హంగామా చేశాయి. దీంతో కస్టమర్లు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
Published Date - 04:27 PM, Wed - 12 April 23