Threaten To Murder PM Modi : ప్రధాని మోడీని చంపేస్తానని కాల్.. చేసింది ఎవరంటే ?
అతడి పేరు హేమంత్.. వయసు 48 సంవత్సరాలు.. ఢిల్లీలోని రాయ్‌గర్ పురా వాస్తవ్యుడు.. మద్యం మత్తులో గురువారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ కు (PCR) ఫోన్ చేశాడు. ప్రధాని మోడీని చంపుతానని (Threaten To Murder PM Modi) వార్నింగ్ ఇచ్చాడు.
- By pasha Published Date - 10:33 AM, Fri - 26 May 23

అతడి పేరు హేమంత్.. వయసు 48 సంవత్సరాలు.. ఢిల్లీలోని రాయ్‌గర్ పురా వాస్తవ్యుడు.. మద్యం మత్తులో గురువారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ కు (PCR) ఫోన్ చేశాడు. ప్రధాని మోడీని చంపుతానని (Threaten To Murder PM Modi) వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ కాల్ ను ట్రేస్ చేసి.. కరోల్ బాగ్‌లో హేమంత్ ను అరెస్టు చేసింది.
Also read : Modi Award : ప్రధాని మోడీకి 2 దేశాల అత్యున్నత పురస్కారాలు
నిందితుడు గత 6 సంవత్సరాలుగా నిరుద్యోగి అని, అతనికి మద్యపానం అలవాటు ఉందని పోలీసులు వెల్లడించారు. ఉద్యోగం లేకపోవడం వల్లే మద్యానికి బానిసగా మారాడని చెప్పారు.జాబ్ లేదనే కోపంలో ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానంటూ(Threaten To Murder PM Modi) కాల్ చేశాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags
- arrested
- control room
- crime
- Delhi police
- Man call
- murder PM Modi
- PCR call
- pm modi
- threaten
- Threaten To Murder PM Modi

Related News

Rahul – Modi – God : మోడీజీ ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికే నేర్పిస్తారు : రాహుల్
Rahul - Modi - God : అమెరికా టూర్ లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన 'మొహబ్బత్ కీ దుకాణ్' కార్యక్రమంలో రాహుల్ 22 నిమిషాలు ప్రసంగించారు. "మోడీజీ.. ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికి(Rahul - Modi - God) కూడా నేర్పిస్తారు.