India
-
Onion Price In Delhi: ప్రజల కంట కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.. ఢిల్లీలో 80 రూపాయలకు చేరిన ఉల్లి..!
ఉల్లి ధరలు (Onion Price In Delhi) ఇప్పుడు ప్రజల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీ ఎన్సీఆర్లోని రిటైల్ మార్కెట్లో ఉల్లి సగటు ధర కిలో రూ.78కి చేరుకుంది.
Date : 31-10-2023 - 8:06 IST -
Delhi Liquor Case: నవంబర్ 2న ఈడీ ఎదుట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కూడా దొరకడం లేదు.
Date : 30-10-2023 - 11:48 IST -
Delhi: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి షాకిచ్చిన సుప్రీంకోర్టు, నో బెయిల్
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కేసు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Date : 30-10-2023 - 5:27 IST -
Maratha Reservation: ఎమ్మెల్యే ఇంటికి నిప్పు.. పూర్తిగా కాలిన ఎమ్మెల్యే నివాసం
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల అంశం తీవ్ర వేడెక్కింది. మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఎన్సీపీ (NCP) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
Date : 30-10-2023 - 1:42 IST -
Rakesh Tikait: రాకేష్ టికాయత్ ఎన్కౌంటర్ అయ్యేవాడు
బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఉద్యమిస్తున్న సందర్భంలో భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ టికాయత్ రైతుల్లో లేకుంటే ఎన్ కౌంటర్ అయ్యేవన్నారు.
Date : 30-10-2023 - 1:32 IST -
Delivery Boy: నోయిడాలో దారుణం, ఒంటరిగా ఉన్న యువతిపై డెలివరీ బాయ్ రేప్!
ఓ డెలివరీ బాయ్ యువతిని రేప్ చేసి పరారయ్యాడు. ఈ ఘటన నోయిడాలో జరిగింది.
Date : 30-10-2023 - 1:15 IST -
Train Accident History in India : భారత్ లో జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదాలు ఇవే..
టెక్నలాజి లో భారత్ దూసుకుపోతున్న..రైలు ప్రమాదాలను అరికట్టడంలో మాత్రం విఫలం అవుతుంది. వందేభారత్ లాంటి రైళ్లను తీసుకరావడం కాదు ఉన్న రైళ్లు ప్రమాదానికి గురి కాకుండాచూసుకోవాల్సిన బాధ్యత రైల్వే శాఖా ఫై ఉంది
Date : 30-10-2023 - 12:29 IST -
Death Sentence In Qatar : ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారతీయులను రక్షిస్తాం : జైశంకర్
Death Sentence In Qatar : ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన 8 మంది భారత మాజీ నేవీ సిబ్బందిని రక్షించే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.
Date : 30-10-2023 - 12:24 IST -
Vande Bharat Accident : వందేభారత్ ఢీకొని.. ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి
Vande Bharat Accident : ట్రైన్ వస్తుండటంతో.. రైల్వే క్రాసింగ్ గేట్లను మూసేశారు.
Date : 30-10-2023 - 11:30 IST -
Rahul Gandhi :రాహుల్ ఎంత పనిచేసావ్ ..కాంగ్రెస్ నేతలు షాక్
అదానీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కి సూచించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది
Date : 29-10-2023 - 9:02 IST -
Rahul – Farm Work : తలకు టవల్.. చేతిలో కొడవలి.. పొలం పనుల్లో రాహుల్
Rahul - Farm Work : అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూసుకుపోతున్నారు.
Date : 29-10-2023 - 2:28 IST -
Kerala Bomb Blast: కేరళలోని క్రిస్టియన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు
కేరళలో పేలుళ్లు కలకలం రేపాయి. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఈ రోజు ఆదివారం బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్నాకుళంలో జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Date : 29-10-2023 - 11:44 IST -
Israel-Hamas Conflict: ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మోడీ ఎందుకు దూరంగా ఉన్నాడు?
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గైర్హాజరయ్యిందని విమర్శించారు.
Date : 28-10-2023 - 6:03 IST -
Singapore: భారతీయుడికి సింగపూర్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష.. కారణమిదే..?
2019లో యూనివర్శిటీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో 26 ఏళ్ల భారతీయుడికి సింగపూర్ (Singapore) కోర్టు 16 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12 లాఠీ దెబ్బలు విధించింది.
Date : 28-10-2023 - 12:57 IST -
India Mango Exports: మామిడి పండు.. ప్రపంచ దేశాల్లో భలే గిరాకీ..!
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేయబడిన మామిడి (India Mango Exports)లో 19 శాతం పెరుగుదల ఉంది.
Date : 28-10-2023 - 11:44 IST -
Ration Scam : రేషన్ స్కామ్‌లో.. మంత్రి అరెస్ట్
గతంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు
Date : 27-10-2023 - 1:24 IST -
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసు
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, ప్రధాని మోదీ గురించి అవాస్తవాలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Date : 26-10-2023 - 11:45 IST -
Qatar Navy Case: ఖతార్ నుండి నేవీ మాజీ అధికారులను వెనక్కి రప్పించండి
ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను ఎదుర్కొన్న వారు భారతీయ మాజీ నావికాదళ అధికారులు కావడం విశేషం. ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తున్నారన్న అభియోగాలు
Date : 26-10-2023 - 11:31 IST -
PM Modi : షిర్డీ సాయికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ
ఆలయంలో కొత్త దర్శన సముదాయాన్ని బహుమతిగా ఇచ్చారు మోడీ. ఇది క్లాక్ రూమ్, టాయిలెట్, బుకింగ్ కౌంటర్, సమాచార కేంద్రం వంటి ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ సౌకర్యాలను కలిగి ఉంది
Date : 26-10-2023 - 8:45 IST -
Road Accident in Karnataka : కర్ణాటకలో ఘోర ప్రమాదం..ఏపీకి చెందిన 13 మంది మృతి
గొరంట్లకు చెందిన వీరంతా టాటా సుమోలో బాగేపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమోలో మొత్తం 14 మంది ఉండగా.. వారిలో 13 మంది చనిపోయారు
Date : 26-10-2023 - 4:37 IST