India
-
Covid Sub-Variant: 3 రాష్ట్రాల్లో 21 కొత్త వేరియంట్ JN1 కేసులు
ఇండియాలో అడుగుపెట్టిన కొవిడ్ కొత్త వేరియంట్ JN1 వివిధ దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా భారతదేశంలో JN1 కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.
Published Date - 05:46 PM, Wed - 20 December 23 -
Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదు
Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మే 21 నుండి ఇదే అత్యధికం. అయితే క్రియాశీల కేసులు 2,311 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 24 గంటల వ్యవధిలో కేరళలో మూడు మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,33,321గా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,346 కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కేసు మరణాల […]
Published Date - 04:07 PM, Wed - 20 December 23 -
PM Modi – Pannun : పన్నూ హత్యకు కుట్ర.. అమెరికా ఆరోపణలపై ప్రధాని ఏమన్నారంటే ?
PM Modi - Pannun : అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను మర్డర్ చేసేందుకు భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడంటూ అమెరికా సర్కారు చేస్తున్న ఆరోపణలపై తొలిసారిగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు.
Published Date - 03:11 PM, Wed - 20 December 23 -
Navy Jobs – 910 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో నేవీలో 910 జాబ్స్
Navy Jobs - 910 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి మంచి అవకాశం. భారత నౌకాదళం 910 ఉద్యోగాలను(Navy Jobs - 910) భర్తీ చేస్తోంది.
Published Date - 02:32 PM, Wed - 20 December 23 -
COVID 19 Sub Variant JN.1: ప్రజలకు వైద్యులు సూచన.. మాస్క్ లు ధరించాల్సిందే..!
పండుగల సీజన్‌కు ముందు దేశంలో ఇటీవల కోవిడ్ -19 కేసులు (COVID 19 Sub Variant JN.1) పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని వైద్యులు.. ప్రజలు మాస్క్ లు ధరించాలని, రద్దీని నివారించాలని, ఆరోగ్యకరమైన ఆహారం తినాలని సూచించారు.
Published Date - 02:00 PM, Wed - 20 December 23 -
Covid 19 Alert : కరోనా వైరస్‌పై రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలివీ..
Covid 19 Alert : జేఎన్ - 1 కరోనా వైరస్ సబ్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Published Date - 12:51 PM, Wed - 20 December 23 -
20 Years Insults : 20 ఏళ్లుగా నేనూ అవమానాలు భరిస్తున్నా.. ఉపరాష్ట్రపతితో ఫోన్‌కాల్‌లో ప్రధాని
20 Years Insults : మంగళవారం రోజు సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద నిరసన తెలుపుతుండగా.. వారిలో కొందరు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ను అనుకరించారు.
Published Date - 12:03 PM, Wed - 20 December 23 -
Corona Turmoil Again : మళ్లీ కరోనా కల్లోలం.. రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా?
ప్రజల్లో మళ్ళీ కరోనా (Corona) భయం కారు మేఘంలా కమ్ముకుంటోంది. ఇప్పటికే కోవిడ్ -19 వైరస్ 2019, 20ల లో అల్లకల్లోలం సృష్టించింది.
Published Date - 10:48 AM, Wed - 20 December 23 -
6 WhatsApp Groups : ‘లోక్‌సభ’ ఘటన దుండగులు ఎలా స్కెచ్ వేశారంటే ?
6 WhatsApp Groups : డిసెంబరు 13న లోక్‌సభలో హల్‌చల్ చేసిన దుండగుల వ్యవహారంతో ముడిపడిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Published Date - 10:31 AM, Wed - 20 December 23 -
Lok Sabha without Opposition : ప్రతిపక్షం లేని లోక్ సభ
లోక్సభలోను (Lok Sabha), రాజ్యసభలోనూ ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసి అధికార బిజెపి తన అహంకారాన్ని ప్రదర్శించింది.
Published Date - 10:05 AM, Wed - 20 December 23 -
IRCTC Trains: కన్ఫర్మ్ అయిన ట్రైన్ టిక్కెట్‌ను క్యాన్సిల్ చేస్తే.. మొత్తం డబ్బు వాపసు పొందగలమా..?
నగరం నుండి బయటకు వెళ్లినా లేదా ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా మనలో చాలామంది భారతీయ రైల్వేలలో (IRCTC Trains) ప్రయాణించడానికి ఇష్టపడతారు.
Published Date - 09:45 AM, Wed - 20 December 23 -
Telecom Bill 2023 : ఫోన్ కాల్ నుంచి మెసేజ్ దాకా.. కొత్త టెలికాం బిల్లులో సంచలన ప్రతిపాదనలు
Telecom Bill 2023 : బ్రిటీష్ వాళ్ల కాలం నాటి టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో కొత్త ‘టెలికాం బిల్లు - 2023’ రాబోతోంది.
Published Date - 07:38 AM, Wed - 20 December 23 -
India Bloc : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..?
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను ఇండియా కూటమి (India Bloc) ప్రధాని అభ్యర్థి (PM Candidate)గా టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎండీఎంకే చీఫ్ వైకో మద్దతు తెలిపారు. మంగళవారం ఢిల్లీ అశోక హోటల్ లో ఇండియా కూటమి నాల్గో సమావేశం జరిగింది. దాదాపు మూడ
Published Date - 07:47 PM, Tue - 19 December 23 -
Advani Invited : అద్వానీ, జోషిలను మేం ఆహ్వానించాం.. జనవరి 22న అయోధ్యకు వస్తారు : వీహెచ్‌పీ
Advani Invited : ‘‘జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దని బీజేపీ దిగ్గజ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కోరాను.
Published Date - 04:09 PM, Tue - 19 December 23 -
141 MPs Suspended : మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. ఇప్పటిదాకా 141 మంది ఔట్
141 MPs Suspended : పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేదికగా రాజ్యసభ, లోక్‌సభల నుంచి ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతోంది.
Published Date - 01:55 PM, Tue - 19 December 23 -
Gyanvapi Mosque : జ్ఞానవాపి కేసు.. మసీదు పిటిషన్ తిరస్కరణ.. ఆలయ పిటిషన్‌కు అనుమతి
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Published Date - 01:06 PM, Tue - 19 December 23 -
JN.1 Variant: JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరం..? వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు..!?
దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1700 దాటింది. కరోనా కారణంగా ఒక్కరోజే 5 మంది చనిపోయారు. దీనితో పాటు కేరళలో కూడా JN.1 వేరియంట్ (JN.1 Variant) కరోనా వైరస్ కేసు నమోదైంది.
Published Date - 12:32 PM, Tue - 19 December 23 -
2 Lakhs Insurance Free : ఈ-శ్రమ్ కార్డుతో 2 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ
2 Lakhs Insurance Free : అసంఘటిత రంగ కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డులను (e-Shram Card) అందిస్తోంది.
Published Date - 12:18 PM, Tue - 19 December 23 -
Andaman Earthquake : అండమాన్ సముద్రగర్భంలో భూకంపం.. ఏమైందంటే ?
Andaman Earthquake : సోమవారం అర్ధరాత్రి చైనాలో భారీ భూకంపం సంభవించగా.. మంగళవారం తెల్లవారుజామున అండమాన్ సముద్రంలోనూ భూకంపం వచ్చింది.
Published Date - 10:59 AM, Tue - 19 December 23 -
Rice Prices: పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు.. 29 రూపాయలకే కిలో బియ్యం..!
దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ధరలను నియంత్రించాలని ప్రభుత్వం బియ్యం (Rice Prices) పరిశ్రమకు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 09:36 AM, Tue - 19 December 23