India
-
Human Trafficking: భారతీయులతో వెళ్తున్న విమానం ఫ్రాన్స్‌లో నిలిపివేత.. కారణమిదే..?
300 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్‌లో నిలిపివేశారు. మానవ అక్రమ రవాణా (Human Trafficking) అనుమానంతో విమానాన్ని ఫ్రాన్స్‌లో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 06:36 AM, Sat - 23 December 23 -
Corona Cases: ఇండియాలో 640 కరోనా కేసులు నమోదు, ఒకరు మృతి!
Corona Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. దేశంలో మొత్తంగా నేటి వరకూ 2వేల 9వందల 97 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు కేరళలో 265 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2వేల 606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రల్లో ఎక్కువగా
Published Date - 01:58 PM, Fri - 22 December 23 -
RSS: దేశ కులగణనకు తాము వ్యతిరేకం కాదు: ఆర్ఎస్ఎస్
RSS: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కులగణనకు తాము వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పష్టం చేసింది. RSS ప్రచార హెడ్ సునీల్ అంబేకర్ తాజాగా ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. కులగణన ప్రక్రియను RSS వ్యతిరేకించడం లేదని తెలిపారు. అయితే కులగణన చేపట్టిన తరువాత ఆ డేటాను సమాజ హితానికి వినియోగించాలని సూచించారు. దీనిపై ఎలాంటి రాజకీయాలు ఉండకూడదని RSS కోరుకుంటున్న
Published Date - 01:33 PM, Fri - 22 December 23 -
Chandrayaan 3 Mission: 2023లో ఇస్రో సాధించిన అతిపెద్ద విజయం ఇదే..!
ఈ సంవత్సరం భారతదేశం అనేక విజయాలను సాధించింది. అందులో చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan 3 Mission) ఒకటి.
Published Date - 11:30 AM, Fri - 22 December 23 -
Sakshi Mallik : ఇక్కడ బతికి ఉండాలంటే గుండెను బండరాయి చేసుకోవాలి..
లోకంలో దుఃఖాన్ని, బాధను, కన్నీళ్లను చూసిన హృదయం తాను కూడా దుఃఖపడుతుంది. బాధపడుతుంది. కన్నీరు పెడుతుంది. కానీ మనం నిమిత్తమాత్రులం.
Published Date - 11:05 AM, Fri - 22 December 23 -
JN.1 Sub-Variant: కరోనా సబ్ వేరియంట్ JN.1.. 26కి చేరిన కేసుల సంఖ్య..!
2023వ సంవత్సరం ముగుస్తున్న తరుణంలో కరోనా వైరస్ కారణంగా మరోసారి భయాందోళన వాతావరణం నెలకొంది. కోవిడ్ కొత్త JN.1 వేరియంట్ (JN.1 Sub-Variant) ముప్పు నిరంతరం పెరుగుతోంది.
Published Date - 09:53 AM, Fri - 22 December 23 -
Free Tea Scheme : టీ ఫ్రీ స్కీమ్.. ఎక్కడ.. ఎందుకు ?
Free Tea Scheme : టీ ఫ్రీ స్కీమ్.. ఔను నిజమే.. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లకు ఉచితంగా టీని అందించే ఏర్పాట్లను ఒడిశా రవాణా శాఖ చేసింది.
Published Date - 09:37 AM, Fri - 22 December 23 -
Terrorists Attack Army Vehicles: ఉగ్రవాదుల దాడిలో నలుగురు సైనికులు మృతి.. అసలేం జరిగిందంటే..?
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) భారీ సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి (Terrorists Attack Army Vehicles) చేయడంతో నలుగురు సైనికులు అమరులయ్యారు.
Published Date - 06:54 AM, Fri - 22 December 23 -
CISF Security: పార్లమెంట్ భవనానికి సీఐఎస్ఎఫ్ బలగాల భద్రత
లోక్‌సభ భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనం భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ భవనాల భద్రతను సీఐఎస్‌ఎఫ్ బలగాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 05:10 PM, Thu - 21 December 23 -
Covid Deaths: ఇండియాపై కరోనా పంజా, 2 వారాల్లో 23 మంది మృతి
Covid Deaths: JN.1 కోవిడ్-19 వేరియంట్ గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య, చలికాలంలో కేసుల పెరుగుదల అంచనా వేయబడుతుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో గత రెండు వారాల్లో 23 కరోనావైరస్ సంబంధిత మరణాలను కూడా నిర్ధారించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశం గురువారం కోవిడ్ -19 కేసులలో పెరుగుదలను చూసింది. కేరళలో మొదటిసారిగా గుర్తించబడిన కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 పెర
Published Date - 04:20 PM, Thu - 21 December 23 -
IMD – Google : గూగుల్‌తో భారత వాతావరణ విభాగం జట్టు.. ఎందుకు ?
IMD - Google : భారత వాతావరణ విభాగం (ఐఎండీ), గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
Published Date - 03:55 PM, Thu - 21 December 23 -
ECI – Derogatory Words : పొలిటికల్ లీడర్స్.. ప్రసంగాల్లో అలాంటి భాషను వాడొద్దు : ఈసీ
ECI - Derogatory Words : కొందరు రాజకీయ పార్టీల నేతలు ప్రసంగాల్లో ఎలాంటి పదాలను ఉపయోగిస్తారో ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు.
Published Date - 03:26 PM, Thu - 21 December 23 -
CEC – Bill Passed : సీఈసీ, ఈసీ ఎంపికలో ఇక సీజేఐ ఉండరు.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం
CEC - Bill Passed : అత్యంత వివాదాస్పదంగా మారిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక షరతులు, పదవీకాలం బిల్లు-2023’ను గురువారం మధ్యాహ్నం లోక్‌సభ కూడా ఆమోదించింది.
Published Date - 02:30 PM, Thu - 21 December 23 -
CISF – Parliament : పార్లమెంట్ భద్రత బాధ్యత సీఐఎస్ఎఫ్‌కు
CISF - Parliament : పార్లమెంటు భద్రత బాధ్యతను ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది.
Published Date - 01:58 PM, Thu - 21 December 23 -
Covid cases: భారతదేశంలో 594 కొత్త కోవిడ్ కేసులు నమోదు
Covid cases: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో గురువారం 594 తాజా COVID-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసుల సంఖ్య మునుపటి రోజు 2,311 నుండి 2,669 కి పెరిగింది. దేశంలో కోవిడ్-19 సంఖ్య 4.50 కోట్లు (4,50,06,572). మృతుల సంఖ్య 5,33,327కి చేరుకుంది. కేరళ నుండి ముగ్గురు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు పంజాబ్ నుండి ఒకరు వైరల్ వ్యాధికి గురై చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,576కి [&hell
Published Date - 01:52 PM, Thu - 21 December 23 -
Lok Sabha Incident : లోక్‌సభలో దుండగుల హల్‌చల్ ఘటన.. పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ కొడుకు
Lok Sabha Incident : లోక్‌సభలో ఇద్దరు దుండగులు హల్‌చల్ చేసిన వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 01:27 PM, Thu - 21 December 23 -
Spicejet: స్పైస్‌జెట్‌కు భారీ ఊరట.. రూ. 1100 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ముంబై జంట..!
నగదు కొరతతో సతమతమవుతున్న స్పైస్‌జెట్ (Spicejet)కు భారీ ఊరట లభించింది. ముంబై వ్యాపారవేత్తలు, దంపతులు హరిహర మహాపాత్ర- ప్రీతి మహాపాత్ర ఈ ఎయిర్‌లైన్‌లో సుమారు 1100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
Published Date - 12:40 PM, Thu - 21 December 23 -
Arvind Kejriwal: రాజకీయ కారణాలతోనే ఈడీ సమన్లు జారీ చేసింది: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు తన ప్రత్యుత్తరాన్ని పంపారని, రాజకీయ కారణంతోనే సమన్లు పంపారని ఆప్ వర్గాలు గురువారం తెలిపాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. అయితే, అతను బుధవారం 10 రోజుల విపసన ధ్యాన కోర్సు కోసం ఒక అజ్ఞాత ప్రదేశానికి బయలుదేరాడు.
Published Date - 11:48 AM, Thu - 21 December 23 -
JN.1 Variant: విజృంభిస్తోన్న కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1.. మాస్క్ మస్ట్..!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. భారత్‌తో పాటు పలు దేశాలు దీని బారిన పడుతున్నాయి. ఈసారి కొత్త రకం (JN.1 Variant) కరోనా వైరస్ బారిన పడుతున్నారు.
Published Date - 08:27 AM, Thu - 21 December 23 -
Modi vs Kharge: మోడీ Vs ఖర్గే
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రస్తావించారు. ఆయన పేరును ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సమర్థించారు.
Published Date - 07:53 PM, Wed - 20 December 23