India
-
ఇస్రో బాహుబలి ఘన విజయం..అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్‌కు ఇంటర్నెట్!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అధిగమించింది. తన అత్యంత శక్తిమంతమైన ‘బాహుబలి’ రాకెట్ LVM3-M6 ద్వారా అమెరికాకు చెందిన ‘బ్లూబర్డ్ 6’ (BlueBird 6) ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరిగిన ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష రంగ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచిపోయింది. ఉదయం 8:55 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్
Date : 24-12-2025 - 10:25 IST -
బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం: 24 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభం
అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్-6ను కక్ష్యలోకి చేర్చే ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగానికి సంబంధించి 24 గంటల కౌంట్‌డౌన్ మంగళవారం శ్రీహరికోటలో ప్రారంభమైంది.
Date : 24-12-2025 - 6:00 IST -
ఏప్రిల్ 1 నుండి మీ ఫోన్, సోషల్ మీడియాపై నిఘా? వైరల్ వార్తలో నిజమెంత?
సాధారణ తనిఖీల కోసం లేదా సాధారణ పరిస్థితుల్లో పౌరుల సోషల్ మీడియాను లేదా ఫోన్ మెసేజ్‌లను చెక్ చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖకు లేదు. అటువంటి వార్తలను నమ్మవద్దని, షేర్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Date : 23-12-2025 - 9:25 IST -
ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను మైనింగ్ కోసం అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు మొదలుపెట్టారు.
Date : 23-12-2025 - 8:33 IST -
ప్రవైట్ హాస్పటల్ ICU ఛార్జీల బాదుడు పై కేంద్రం ఆగ్రహం
ఎమర్జెన్సీ చికిత్స బాధ్యత కావాలని, ఆర్థిక దోపిడీకి ఆసరాగా చూడొద్దని ప్రైవేట్ హాస్పిటల్‌కు కేంద్రం సూచించింది. వెంటిలేటర్, ICU ఛార్జీలను పబ్లిక్ డిస్ప్లే చేయాలని చెప్పింది. ఆక్సిజన్/వెంటిలేటర్ వాడిన సమయానికి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది
Date : 23-12-2025 - 8:06 IST -
ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కన్నుమూత!
ఆయన సాహిత్య కృషికి గాను ఇటీవల 59వ జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. నవంబర్ 21న రాయ్‌పూర్‌లోని ఆయన నివాసంలోనే ఈ అవార్డును ప్రదానం చేశారు.
Date : 23-12-2025 - 7:56 IST -
దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ చెప్పిన కీలక అంశాలీవే!
పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్‌లో కొంత మందగమనం కనిపించింది.
Date : 23-12-2025 - 4:38 IST -
ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య
ప్రియుడితో ఉండగా భర్త తనను మందలించాడని భార్య దారుణానికి పాల్పడింది. భర్తను కిరాతకంగా చంపి ముక్కలు చేసింది. యూపీ సంభాల్‌కు చెందిన
Date : 23-12-2025 - 12:45 IST -
సంస్థాగత వ్యవస్థలన్ని బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి – రాహుల్ కీలక వ్యాఖ్యలు
దేశంలోని సంస్థాగత వ్యవస్థలు BJP గుప్పిట్లో ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు
Date : 23-12-2025 - 10:40 IST -
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో 'ఓవర్ బిల్లింగ్' సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది.
Date : 22-12-2025 - 6:45 IST -
ప్రధాని రేసులో సీఎం చంద్రబాబు?!
మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.
Date : 22-12-2025 - 4:25 IST -
మరోసారి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య, గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్
ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇవాళ ఉ.6.10 గంటలకు టేకాఫ్ కాగా కొద్దిసేపటికే కుడి వైపు ఇంజిన్ ఆగిపోయింది
Date : 22-12-2025 - 12:50 IST -
విషాదాలకు కేరాఫ్ గా 2025 , ఎన్నో కుటుంబాల్లో కన్నీరు మిగిల్చిన ఈ ఏడాది
2025 భారత్ కు మర్చిపోలేని విషాదాలను మిగిల్చింది. కరూర్ (తమిళనాడు), తిరుపతి, ఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరు, ప్రయాగ్ రాజ్ కుంభమేళాల్లో జరిగిన తొక్కిసలాటలు,
Date : 22-12-2025 - 12:02 IST -
వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!
గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
Date : 21-12-2025 - 7:42 IST -
మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా
మహారాష్ట్ర లోకల్ ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభంజనం సృష్టించింది. 288 స్థానిక సంస్థలకు ఎన్నిక జరుగగా,214 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. ఇంకా లెక్కింపు కొనసాగుతుండడం తో ఇంకొన్ని స్థానాల్లో బిజెపి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
Date : 21-12-2025 - 5:32 IST -
ట్రైన్ టికెట్ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం, ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?
₹600Cr అదనపు ఆదాయమే లక్ష్యంగా రైల్వే ఛార్జీలను పెంచింది. అయితే కొత్తగా ఏం సౌకర్యాలు కల్పించారని ఈ రేట్ల పెంపు అనే ప్రశ్నలు వస్తున్నాయి. పండుగలొస్తే నిలబడి ప్రయాణించే పరిస్థితి మారలేదు. ముక్కుబిగబట్టి టాయిలెట్‌కు
Date : 21-12-2025 - 4:00 IST -
దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు- బీజేపీ ఆరోపణ
భారత వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నారని బీజేపీ నేత గౌరవ్ భాటియా ఆరోపించారు. జార్జ్ సోరోస్‌తో లింక్ ఉన్న బెర్లిన్ హెర్టీ స్కూల్ అధ్యక్షురాలు కార్నెలియా వోల్‌తో రాహుల్
Date : 21-12-2025 - 10:45 IST -
వచ్చే ఏడాది ఇళ్ల ధరలు 5+ శాతం పెరిగే ఛాన్స్!
నూతన ఏడాదిలో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. భారీ డిమాండ్ దృష్ట్యా గృహాల ధరలు 5 శాతానికి పైగా పెరగొచ్చని 68% మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా
Date : 21-12-2025 - 9:00 IST -
గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు
ఈ చట్టంపై “బుల్డోజర్ నడుపుతున్నట్టు” ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక పథకాన్ని బలహీనపరచడం మాత్రమే కాదని, గ్రామీణ పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాలరాయడమేనని ఆమె స్పష్టం చేశారు.
Date : 21-12-2025 - 6:00 IST -
ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
Rajasthan Dental Colleges : విద్యను వ్యాపారంగా మార్చి, నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ మార్గాల్లో సీట్లు అమ్ముకుంటున్న విద్యాసంస్థల ఆటకట్టించింది సుప్రీం కోర్టు. రాజస్థాన్‌లోని 10 డెంటల్ కళాశాలలు చేసిన అడ్మిషన్ల అక్రమాలపై అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. మేనేజ్మెంట్ కోటా పేరుతో మెరిట్‌ను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించినందుకు గానూ ఒక్కో కాలేజీకి రూ. 10
Date : 20-12-2025 - 1:27 IST