India
-
Narendra Modi : పుతిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ
తన మూడో టర్మ్‌లో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. మాస్కోలో జరిగిన ఒక భారతీయ కమ్యూనిటీ ఈవెంట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మూడవసారి తన ప్రభుత్వం యొక్క అనేక లక్ష్యాలలో మూడవ స్థానంలో ఉండటం యాదృచ్చికమని అన్నారు.
Date : 09-07-2024 - 2:06 IST -
RBI : 2023-24లో రెండింతలు పెరిగిన కొత్త ఉద్యోగాల సంఖ్య
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థలో 46.6 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2022-23లో దేశంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 596.7 మిలియన్ల నుండి 643.3 మిలియన్లకు పెరిగింది.
Date : 09-07-2024 - 1:49 IST -
Russian Army Shoes : రష్యా ఆర్మీ బూట్లు.. మన దేశంలోనే తయారవుతాయి తెలుసా ?
ప్రపంచంలోనే సైనికశక్తిలో నంబర్ 2 దేశం రష్యా. అణ్వాయుధాల సంఖ్య విషయంలో ప్రపంచంలోనే నంబర్ 1 దేశం రష్యా.
Date : 09-07-2024 - 12:29 IST -
Indians In Russian Army : రష్యా సైన్యంలోని భారతీయులు ఇక స్వదేశానికి.. మోడీకి పుతిన్ ఓకే
రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ కీలక అంశంపై ప్రెసిడెంట్ పుతిన్‌ను ఒప్పించారు.
Date : 09-07-2024 - 11:32 IST -
Indians Serving In Russian Army: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి.. ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న భారతీయులు స్వదేశానికి..!
రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా ఆర్మీలో (Indians Serving In Russian Army) పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించే అంశాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వద్ద ప్రస్తావించారు.
Date : 09-07-2024 - 10:14 IST -
NEET UG Paper Leak : ‘నీట్’ పేపర్ లీక్ నిజమేనన్న సుప్రీంకోర్టు.. సీబీఐకి కీలక ఆదేశాలు
మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Date : 08-07-2024 - 6:25 IST -
Menstrual Leave : ‘నెలసరి సెలవుల’ పిటిషన్ కొట్టివేసిన ‘సుప్రీం’.. కీలక వ్యాఖ్యలు
‘‘మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలి. బిహార్, కేరళ తరహాలో మిగతా రాష్ట్రాలు కూడా నెలసరి సెలవులను ఇవ్వాలి’’ అంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Date : 08-07-2024 - 4:52 IST -
Survey : గత సంవత్సరం కంటే మెరుగైన వ్యవసాయం కాలం
నైరుతి రుతుపవనాలు షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే దేశం మొత్తాన్ని కవర్ చేయడంతో ఢిల్లీతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గత వారం తీవ్ర , భారీ వర్షాలు కురిశాయి .
Date : 08-07-2024 - 1:58 IST -
Uttarakhand Floods : ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. ఇద్దరు తెలుగువారు సహా 10 మంది మృతి
ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు ముంచెత్తాయి. ఛార్‌ధామ్ యాత్రకు రెండ్రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ప్రమాదకరస్థాయిలో అలకనంద, గంగానదుల ప్రవాహిస్తున్నాయి. విష్ణుప్రయాగ్ వద్ద అలకనంద విశ్వరూపం దాల్చింది.
Date : 08-07-2024 - 1:40 IST -
Kanwar Yatra : కన్వర్ యాత్రలో ఆయుధాల ప్రదర్శనపై యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కన్వర్ యాత్రల సందర్భంగా ఆయుధాలు ప్రదర్శించరాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జులై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 19న ముగిసే నెల రోజుల కన్వర్ యాత్రలో డీజేలు, మతపరమైన పాటలు అనుమతించదగిన పరిమితుల్లో ప్లే చేయబడతాయని యూపీ ప్రభుత్వం పేర్కొంది.
Date : 08-07-2024 - 12:10 IST -
Bunker in Wardrobe : అల్మారాలో ఉగ్రవాదుల రహస్య బంకర్.. వీడియో వైరల్
ఉగ్రవాదులు సొరంగాలను వాడే ట్రెండ్‌ను మనం ఇటీవల పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో చూశాం.
Date : 08-07-2024 - 8:29 IST -
Ayushman Bharat: రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు ఆయుష్మాన్ భారత్ లిమిట్.!
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY)- ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) స్కీమ్‌లకు సంబంధించి ఈ బడ్జెట్లో ప్రభుత్వం కొన్ని పెద్ద ప్రకటనలు చేయవచ్చని భావిస్తున్నారు.
Date : 08-07-2024 - 12:25 IST -
Khalistani Supporter : తల్లి వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ అమృత్‌పాల్.. ఖలిస్తానీలకు మద్దతు
అమృత్‌పాల్ సింగ్ ఖలిస్తానీ వేర్పాటువాది. ఇటీవల ఇతడు పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.
Date : 07-07-2024 - 7:35 IST -
Singireddy Niranjan Reddy : రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబించారు
ఫిరాయింపులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబించారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ లెక్కన వివరణ ఇవ్వాల్సి ఉందని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం అన్నారు.
Date : 06-07-2024 - 6:56 IST -
Union Budget 2024 : 22 నుంచి పార్లమెంటు సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సెషన్ ఈనెల 22న ప్రారంభం కానుంది. 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Date : 06-07-2024 - 4:52 IST -
24 Lakh Affected: వరదలతో వణుకు.. 24 లక్షల మందిపై ఎఫెక్ట్
అసోంలోని 30 జిల్లాల్లో 24 లక్షల మందికిపైగా ప్రజానీకం(24 Lakh Affected) ప్రభావితం అయ్యారు. వరదల కారణంగా దిస్పూర్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
Date : 06-07-2024 - 4:31 IST -
Bhole Baba Properties : భోలే బాబా రూ.100 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన అధికారులు
బాబా కు 24 విలాసవంతమైన ఆశ్రమాలున్నాయని దర్యాప్తులో తేలింది
Date : 06-07-2024 - 4:06 IST -
Agniveer : అగ్నివీరుల ఎంపికపై కేంద్రానికి ఆర్మీ కీలక సూచనలు
అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి ప్రస్తుతం 21 ఏళ్లు ఉండగా.. దాన్ని 23 ఏళ్లకు పెంచాలని కోరింది.
Date : 06-07-2024 - 3:57 IST -
2700 Jobs : బ్యాంకులో 2700 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు
ప్రభుత్వ బ్యాంకులో జాబ్స్.. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో !! ఈ గొప్ప అవకాశాన్ని డిగ్రీ పాసైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవచ్చు.
Date : 06-07-2024 - 2:42 IST -
Om Birla : ప్రజల అంచనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం
"ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు , ప్రైవేట్ కంపెనీల మనోభావాలు బలంగా ఉన్నాయి. కాబట్టి యువత ఈ కంపెనీలలో పెద్ద ఎత్తున ఉపాధి పొందడం ఖాయం
Date : 06-07-2024 - 1:02 IST