HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Business
  • >Nccf To Sell Tomatoes At %e2%82%b960 Kg At These Locations

Tomatoes: నిలిచిపోయిన ట‌మాటా స‌ర‌ఫ‌రా.. ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం..!

మెగా సేల్ జూలై 29, 2024న ప్రారంభమవుతుందని NCCF తెలిపింది. క్రమంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని అన్ని ప్రాంతాలలో దీన్ని ప్రారంభించనున్నారు.

  • By Gopichand Published Date - 02:00 PM, Sun - 28 July 24
  • daily-hunt
Tomato Prices
Tomato Prices

Tomatoes: ప్ర‌స్తుతం కురుస్తున్న వర్షాలతో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. బంగాళాదుంప, ఉల్లి, టమాటా (Tomatoes) ప్రజల జేబులకు చిల్లులు ప‌డేలా చేస్తున్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు పెరుగుతున్న ధరల నుండి సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) సోమవారం నుండి ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో కిలో రూ.60 చొప్పున టొమాటోలను విక్రయించాలని నిర్ణయించింది.

వర్షం కారణంగా టమాటా సరఫరా నిలిచిపోయింది

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలై 27న ఢిల్లీలో టమోటా రిటైల్ ధర కిలోకు రూ.77. నాణ్యత, ప్రాంతాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.80కి పైగా ధరలు పెరిగాయి. గత కొద్ది రోజులుగా టమాటా పండించే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరా నిలిచిపోయింది. సకాలంలో సరఫరా కాకపోవడంతో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో టమాటకు కొరత ఏర్పడింది. ఇది కాకుండా వర్షం కారణంగా టమోటాల వృధా కూడా పెరుగుతుంది.

Also Read: IND vs SL 2nd T20: నేడు భార‌త్‌- శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20.. పాండ్యాను త‌ప్పిస్తారా..?

ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్‌లలో కూడా విక్రయాలు

మెగా సేల్ జూలై 29, 2024న ప్రారంభమవుతుందని NCCF తెలిపింది. క్రమంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని అన్ని ప్రాంతాలలో దీన్ని ప్రారంభించనున్నారు. టొమాటో సబ్సిడీ విక్రయం ప్రస్తుతం కృషి భవన్, CGO కాంప్లెక్స్, లోధి కాలనీ, హౌజ్ ఖాస్, పార్లమెంట్ స్ట్రీట్, INA మార్కెట్, నోయిడా, రోహిణి, గురుగ్రామ్‌లోని అనేక ప్రాంతాలలో జరుగుతుంది. ఎన్‌సిసిఎఫ్ ప్రకారం.. ఈ సేల్ సహాయంతో మార్కెట్‌లో పెరుగుతున్న టమోటా ధరలను ఆపాలనుకుంటున్నారు. దీంతోపాటు వినియోగదారులు కూడా ప్రయోజనం పొందనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది కిలో ధర రూ.165కి చేరింది

ఎన్‌సిసిఎఫ్ ప్రకారం.. పెరుగుతున్న టమోటా ధరలపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారు. వివిధ కారణాల వల్ల పెరుగుతున్న ధరల ఒత్తిడి వినియోగదారులపై పడకుండా చూడడమే మా ప్రయత్నమ‌న్నారు. గతేడాది ఇదే సమయానికి టమాట ధరలు కిలో రూ.165కి చేరడం గమనార్హం. ఈ ఏడాది టమాట ధరలు దాదాపు సగానికిపైగా ఉన్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Consumer Affairs Ministry
  • Inflation In India
  • NCCF
  • prices
  • Tomato Prices
  • tomatoes

Related News

Is eating tomatoes every day good for your health? And how many should you eat per day?

Tomatoes : టమాటాలు రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?..మరి రోజుకు ఎన్నితినాలి..?

టమాటాల్లో పొటాషియం, విటమిన్ C, విటమిన్ K వంటి ముఖ్యమైన పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లైకోపీన్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కలిసి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

    Latest News

    • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

    • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

    • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

    • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

    • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd