India
-
828 HIV Cases : ఎయిడ్స్‌తో 47 మంది స్టూడెంట్స్ మృతి
త్రిపుర రాష్ట్రంలోని 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ కాగా.. వారిలో దాదాపు 47 మంది వ్యాధి ముదిరి చనిపోయారు.
Date : 06-07-2024 - 11:42 IST -
UK Elections: బ్రిటన్ ఎన్నికలు.. భారత సంతతికి చెందిన 28 మంది గెలుపు..!
బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో (UK Elections) భారతీయ సంతతికి చెందిన 28 మంది ఎంపీలుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
Date : 06-07-2024 - 11:35 IST -
Bhole Baba : భోలే బాబా వీడియో సందేశం.. 121 మంది మృతిపై ఏమన్నాడంటే..
జులై 2న భోలే బాబా ప్రసంగించాక.. వెళ్లిపోతుండగా ఆయన పాద ధూళి కోసం జనం ఎగబడిన క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు.
Date : 06-07-2024 - 9:13 IST -
Bihar Bridge Collapse : బిహార్‌లో 14 రోజుల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి..ప్రభుత్వం ఏంచేస్తుందంటే..!!
పురాతన బిడ్జ్ లు కూలిపోయాయంటే ఏదో అనుకోవచ్చు..కానీ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ లు , కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ లు సైతం కూలిపోతున్నాయంటే ఏమనాలి
Date : 05-07-2024 - 7:11 IST -
PM Modi Visit Russia: ఐదేళ్ల తర్వాత రష్యాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాలో (PM Modi Visit Russia) పర్యటించనున్నారు.
Date : 04-07-2024 - 6:30 IST -
Kangana : ఎంపీ కంగనా చెంప చెళ్లుమనిపించిన (CISF) కానిస్టేబుల్ ఫై వేటు
రైతులను అగౌరపరిచినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు ఆమె తెలిపింది
Date : 04-07-2024 - 3:54 IST -
Anant Ambani Wedding : అంబానీ ఇంట్లో గ్రాండ్‌గా ‘మామెరు’ వేడుక
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న జరగనుంది.
Date : 04-07-2024 - 11:44 IST -
Surya Kumar Yadav : డాన్స్ ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్
గురువారం ఉదయం ఐటీసీ మౌర్య హోటల్లో జరిగిన సాదర స్వాగతం వేడుకలో టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన డాన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లో మూడు రోజులు చిక్కుకుపోయిన భారత జట్టు బుధవారం మధ్యాహ్నం బార్బడోస్ నుండి బయలుదేరి గురువారం
Date : 04-07-2024 - 10:22 IST -
LK Advani Condition: ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ రాత్రి 9 గంటలకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అతను డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. గత నెల జూన్ 26న కూడా ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. జూన్ 27న అర్థరాత్రి అద్వానీ డిశ్చార్జి అయ్యారు.
Date : 03-07-2024 - 11:43 IST -
Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన భోలే బాబా
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన ఈ దారుణ ఘటనపై రెండో రోజు భోలే బాబా స్పందించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని భోలే బాబా అన్నారు.
Date : 03-07-2024 - 9:36 IST -
Aircraft Range Buses : 132 సీట్లతో విమానం రేంజులో బస్సులు
మూడు ఎలక్ట్రిక్ బస్సులు కలిపి ఒకే బస్సులా రోడ్డుపైకి వచ్చే రోజులు ఎంతోదూరంలో లేవు.
Date : 03-07-2024 - 4:49 IST -
Torn Jeans Ban : టీషర్ట్, చిరిగిన జీన్స్‌తో కాలేజీకి రావొద్దు
ముంబైలోని చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 03-07-2024 - 10:51 IST -
NEET PG Exam : ‘నీట్-పీజీ’ పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నపత్రం తయారీ !
ఇటీవల వాయిదా వేసిన నీట్-పీజీ పరీక్షను ఆగస్టు మూడోవారంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Date : 03-07-2024 - 8:44 IST -
Hathras Stampede Tragedy: హత్రాస్ బాధిత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
హత్రాస్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Date : 02-07-2024 - 10:16 IST -
Bhole Baba : ‘భోలే బాబా’ ఎవరు ? హాథ్రస్ తొక్కిసలాటలో 116 మంది మృతికి కారణమేంటి?
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలోని రతిభాన్‌పుర్‌లో శివారాధన కార్యక్రమ సమయంలో జరిగిన తొక్కిసలాట విషాదాన్ని మిగిల్చింది.
Date : 02-07-2024 - 9:45 IST -
Rahul Gandhi: హిందూ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై కేసు నమోదు
హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో కేసు నమోదైంది. దివ్యాన్షు కిషోర్ దాఖలు చేసిన ఈ కేసు తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేస్తూ అతని పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది.
Date : 02-07-2024 - 9:41 IST -
UP Hathras Stampede : 107కు చేరిన మృతుల సంఖ్య
ప్రస్తుతం మృతుల సంఖ్య 107 కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ చెపుతున్నారు
Date : 02-07-2024 - 8:05 IST -
UP Stampede : యూపీలో తొక్కిసలాట.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి.
Date : 02-07-2024 - 5:21 IST -
EVM Vs Akhilesh Yadav : యూపీలో 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేష్
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 02-07-2024 - 3:14 IST -
Rahul Gandhi : రాహుల్‌గాంధీ ప్రసంగంలోని కొంత భాగం కట్.. స్పీకర్ కీలక నిర్ణయం
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో సోమవారం మధ్యాహ్నం చేసిన ప్రసంగంపై రాజకీయ దుమారం రేగింది.
Date : 02-07-2024 - 1:14 IST