India
-
Indian Refineries : అమెరికా ఎఫెక్ట్? ..రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేసిన భారత్.!
రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో మాస్కో కంపెనీలకు భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లు నిలిపివేశాయి. స్పాట్ మార్కెట్ల నుంచి కొనుగోళ్లు చేస్తూ, ఆంక్షలపై స్పష్టత కోసం భారత కంపెనీలు వేచిచూస్తున్నాయి. అమెరికా హెచ్చరికలతో రష్యా సంస్థల నుంచి దిగుమతులు ఆగిపోవడంతో, పశ్చిమాసియా వైపు ఇవి దృష్టి సారించాయి. అయితే, అమెరికాకు సహకరిస్తామని హామీతో, అక్
Date : 28-10-2025 - 4:10 IST -
Delhi Airport : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
Delhi Airport : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఒక పెద్ద ప్రమాదం తప్పింది. టెర్మినల్-3 వద్ద పార్క్ చేసి ఉన్న విమానానికి సమీపంలో ప్రయాణికులను తరలించే బస్సు ఒక్కసారిగా మంటలు అంటుకున్నది. ఘటనా స్థలాన్ని వెంటనే సిబ్బంది
Date : 28-10-2025 - 3:11 IST -
Senior Maoist Bandi Prakash Surrender : లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత
Senior Maoist Bandi Prakash Surrender : 1984లో AITUC నేత అబ్రహం హత్యకేసులో పోలీసులు బండి ప్రకాష్‌ను అరెస్టు చేశారు. అయితే ఆయన అద్భుత ప్రణాళికతో ADB సబ్ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు
Date : 28-10-2025 - 1:00 IST -
Bus fire Accident : మరో ప్రైవేట్ బస్సు దగ్ధం
Bus fire Accident : రన్నింగ్లోని బస్సు హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు,
Date : 28-10-2025 - 12:11 IST -
JOBs : SBI లో జాబ్స్ ..దరఖాస్తులకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే !!
JOBs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) నియామకాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనుందని బ్యాంక్ ప్రకటనలో తెలిపింది
Date : 27-10-2025 - 7:10 IST -
Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!
న్యాయమూర్తి సూర్యకాంత్ భారత్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డా. దమానింగ్ సింగ్ గవాయి, సూర్యకాంత్‌ను “అన్ని అంశాల్లో అర్హులుగా మరియు సమర్థులుగా” పేర్కొన్నారు. గవాయి చెప్పారు, సూర్యకాంత్ కూడా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న సామాజిక వర్గానికి చెందినవారు, కాబట్టి ప్రజల హక్కులను రక్షించడానికి న్యాయవ్యవస్థలో మంచి అవగాహన కల
Date : 27-10-2025 - 2:05 IST -
Bride Dies: పెళ్లి ముందు పెళ్లికూతురి మృతి – పంజాబ్‌లో విషాదం
బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామం రౌకేకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
Date : 26-10-2025 - 10:37 IST -
Australian Women: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై వేధింపులు: ఇండోర్‌లో వ్యక్తి అరెస్టు – ఐసీసీ టోర్నీలో కలకలం
పోలీసుల సమాచారం ప్రకారం, బైక్‌పై వచ్చిన అకీల్ ఖాన్ (Aqeel Khan) అనే వ్యక్తి ఆ ఇద్దరు క్రికెటర్లను వెంబడించి, అసభ్యంగా తాకి (Inappropriately touched) అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఖజురానా రోడ్డుపై (Khajrana Road) జరిగింది.
Date : 25-10-2025 - 2:18 IST -
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధ
Date : 25-10-2025 - 1:27 IST -
Bharat Taxi: ఇకపై ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీ.. ఎందుకంటే?
ఓలా, ఉబర్ యాప్ మాదిరిగానే మీరు భారత్ టాక్సీ సేవలను బుక్ చేసుకోగలుగుతారు. ఆండ్రాయిడ్ యూజర్లు, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఐఫోన్ యూజర్లు, ఆపిల్ స్టోర్ నుండి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు.
Date : 24-10-2025 - 7:59 IST -
PM Modi: ప్రధాని మోదీ: బిహార్‌లో ఎన్డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది!
"ఇప్పుడు ఆధునిక గాడ్జెట్లు ఉన్నందున, లాంతర్ల అవసరం లేదు" అని ఆయన సెటైర్స్ తో రాశారు, అదీ ఆర్జేడీ పార్టీ యొక్క 'లాంతరు' గుర్తుపై.
Date : 24-10-2025 - 3:14 IST -
Justice Surya Kant: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాని న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. ఎవరీయన?
రక్షణ దళాలకు సంబంధించిన వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (OROP) పథకాన్ని రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా ఆయన సమర్థించారు.
Date : 24-10-2025 - 1:30 IST -
Indian Companies: భారతదేశానికి షాక్.. మూడు చమురు కంపెనీలపై ఆంక్షలు!
దీనికి ముందు అమెరికా ఇప్పటికే రెండు రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా రష్యాతో చమురు వ్యాపారం కోసం అప్పటి అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాన్ని (Tariff) పెనాల్టీగా విధించారు.
Date : 24-10-2025 - 12:45 IST -
Gold : ట్రంప్ ఝలక్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
బంగారం ధర భారీగా తగ్గిందని సంతోషించేలోపే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. తాజాగా.. అమెరికా సర్కార్ రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపట్లేదని.. అనుచితంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహించిన ట్రంప్ యంత్రాంగం.. అక్కడి రెండు ప్రధాన చమురు సంస్థలు రాస్నె
Date : 24-10-2025 - 11:36 IST -
Ayodhya Ram Mandir : అయోధ్య వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శన వేళల్లో మార్పులు,
దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే అయోధ్య రామ మందిర దర్శన వేళల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శీతాకాలం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిగ్ అప్డేట్ను ప్రకటించింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా.. స్వామివారి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆలయ దర్శన సమయ వ్యవధిని గంట మేర తగ్గించినట్లు ట్రస్ట్
Date : 23-10-2025 - 5:03 IST -
Gold : RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?
Gold : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకోవడం దేశ ఆర్థిక వ్యూహంలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావించబడుతోంది.
Date : 23-10-2025 - 12:00 IST -
Tejaswi Yadav : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్?
Tejaswi Yadav : బిహార్‌లో రాజకీయ వాతావరణం మరోసారి మరింత వేడెక్కుతుంది. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది
Date : 23-10-2025 - 10:55 IST -
New Scheme of RJD : మహిళలకు నెలకు రూ.30 వేలు.. RJD కొత్త పథకం
New Scheme of RJD : బిహార్‌లో ఎన్నికల హంగామా వేడెక్కింది. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల మనసులు గెలుచుకునేందుకు పోటీగా హామీలు ఇస్తున్నాయి
Date : 22-10-2025 - 4:50 IST -
Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే కొన్ని నామినేషన్లను రద్దు చేసినట్లు తెలిపింది. రద్దు చేయబడిన నామినేషన్లలో లోపాలు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది పారదర్శకతను నిర్ధారించడానికి కూడా సహాయపడుతుందని ఈసీ పేర్కొంది.
Date : 22-10-2025 - 4:08 IST -
‘Y’ Category Security : మల్లోజుల, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ!
'Y' Category Security : మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న (Mallojula Venugopal, Ashanna)ఇటీవల ఆయుధాలతో అధికారుల ముందుకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ లొంగుబాటుతో మావోయిస్టు శ్రేణుల్లో కలకలం రేగింది
Date : 22-10-2025 - 1:00 IST