India
-
Terror Attack Plan : మరో ఉగ్ర దాడికి జైషే కుట్ర?
Terror Attack Plan : ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో కూడా జైషే మహ్మద్ హస్తం ఉండవచ్చని దర్యాప్తు అధికారులు తీవ్రంగా అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించిన సాక్ష్యాలు మరియు ఉగ్రవాదుల కదలికలను బట్టి జైషే మహ్మద్ ప్రమేయం ఉందనే నిర్ధారణకు వచ్చారు
Date : 20-11-2025 - 9:22 IST -
Nitish Kumar: 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం!
నవంబర్ 20న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏకు చెందిన ఇతర ప్రముఖ నాయకులు పాల్గొంటారు.
Date : 19-11-2025 - 7:45 IST -
Air India: భారత్-పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. ఎయిర్ ఇండియాకు భారీ నష్టం!
ఎయిర్ ఇండియా తమ విమానాలకు చైనాలోని జిన్జియాంగ్లోని హోటన్, కాష్గర్, ఉరుమ్కి వరకు అత్యవసర (ఎమర్జెన్సీ) యాక్సెస్‌ను ప్రభుత్వం సులభతరం చేయాలని కోరుతోంది.
Date : 19-11-2025 - 6:55 IST -
BSNL : బ్యాంకుల నుంచి ‘1600’ సిరీస్‌తోనే కాల్స్… ట్రాయ్ కీలక ఆదేశాలు!
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న స్పామ్, మోసపూరిత కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (BFSI) రంగంలోని సంస్థలతో పాటు ప్రభుత్వ విభాగాలు తమ సర్వీస్, లావాదేవీల కాల్స్ కోసం తప్పనిసరిగా ‘1600’ తో మొదలయ్యే నంబర్ సిరీస్‌ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల వినియోగదారులు ఏది అ
Date : 19-11-2025 - 6:00 IST -
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుతమైన ప్రదర్శన చేసి 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Date : 19-11-2025 - 5:19 IST -
Mallojula Venugopal : మావోలకు మల్లోజుల కీలక సూచన
Mallojula Venugopal : మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయిన మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి
Date : 19-11-2025 - 12:20 IST -
Delhi Blast: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో కీలక విషయాలు వెల్లడి!
వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. అదుపులోకి తీసుకున్న ఈ ముగ్గురు అనుమానితులను ఢిల్లీకి తరలించారు. అక్కడ వారిని ప్రశ్నిస్తున్నారు.
Date : 18-11-2025 - 5:26 IST -
Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగిస్తుందా..?
బంగ్లాదేశ్‌లో మరణశిక్ష పడిన షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్.. ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను తక్షణమే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరణశిక్షపై స్పందించిన భారత్.. ఆమెను అప్పగించాలన్ని విజ్ఞప్తిపై
Date : 18-11-2025 - 5:01 IST -
Maoist Hidma : వందల మంది మృతికి హిడ్మానే కారణం!
Maoist Hidma : మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ హిడ్మా ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమవడంతో దశాబ్దాలుగా దండకారణ్యాన్ని కుదిపేస్తున్న మావోయిస్టు శక్తికి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు
Date : 18-11-2025 - 1:02 IST -
Jobs : RRBలో 5,810 ఉద్యోగాలు.. అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడంటే !!
Jobs : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రకటించిన 5,810 NTPC (Non-Technical Popular Categories) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండే చివరి తేదీ కావడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం పెరిగింది.
Date : 18-11-2025 - 9:46 IST -
Delhi Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. మరో కొత్త విషయం వెలుగులోకి!
ఈ ఉగ్రదాడికి హర్యానా, జమ్మూ-కాశ్మీర్లతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. టెర్రర్ మాడ్యూల్లో జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన డాక్టర్లు ఉన్నారు. అలాగే ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ టెర్రర్ మాడ్యూల్‌కు కేంద్రంగా ఉంది.
Date : 17-11-2025 - 6:16 IST -
LPG Gas: అమెరికాతో మోదీ సర్కార్ బిగ్ డీల్.. వంటగ్యాస్ చీప్ కేంద్ర మంత్రి సంచలనం !
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన భద్రత లక్ష్యంగా.. అమెరికాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరిందని కేంద్ర సహజవాయువు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ తెలిపారు. అందుబాటులో వంట గ్యాస్ అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి చూద్దా
Date : 17-11-2025 - 1:38 IST -
Delhi Car Blast Case: ఐ20 కారు ఓనర్ అరెస్ట్
Delhi Car Blast Case: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న చోటుచేసుకున్న కారు పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ పేలుడులో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం,
Date : 17-11-2025 - 8:50 IST -
Dalai Lama: దలైలామా తొలి మూల హిందీ జీవిత కథ ఢిల్లీలో ఆవిష్కరణ!
హిందీ, ఇంగ్లిష్, తెలుగు పాత్రికేయరంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న అరవింద్ యాదవ్ ఈ గ్రంథ రచనలో ఏ విషయాన్ని అనుసరించడం గాని, అనువదించడం గాని జరగలేదని స్పష్టం చేశారు.
Date : 16-11-2025 - 4:17 IST -
Nitish Kumar: మరోసారి సీఎంగా నితీష్ కుమార్.. భారతదేశంలో సీఎంలుగా అత్యధిక కాలం పనిచేసిన వారు వీరే!
గత అధ్యాయాలను పరిశీలిస్తే.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి జాబితాలో నితీష్ కుమార్ ఒక్కరే లేరు. సిక్కిం నుండి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన జ్యోతి బసు వరకు అనేక మంది నాయకులు అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
Date : 16-11-2025 - 2:58 IST -
Bihar Polls: బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత లాలూ కుటుంబంలో కలహాలు!
లాలూ యాదవ్ కుటుంబం, రాష్ట్రీయ జనతా దళ్‌లో చీలిక ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. అయితే గత కొంతకాలంగా రాజకీయ పరిణామాలు మారిన తీరు చూస్తుంటే RJDలో అంతర్గతంగా పరిస్థితులు అస్సలు సరిగా లేవని స్పష్టమవుతోంది.
Date : 15-11-2025 - 6:20 IST -
Vijayawada : ఏపీ ప్రజలకు శుభవార్త .. విజయవాడ నుంచి సింగపూర్ జస్ట్ 4 గంటల్లో వెళ్లొచ్చు!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఇకపై సింగపూర్ వెళ్లాలంటే హైదరాబాద్, చెన్నై తిరగాల్సిన పనిలేదు. నేటి నుంచి విజయవాడ – సింగపూర్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి మూడు రోజులు నడిచే ఈ సర్వీసుతో ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది. గతంలోనూ విజయవంతమైన ఈ సర్వీసుపై ప్రయాణికుల్లో భారీ అంచనాలున్నాయి. రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగితే రోజువారీ సర్వీస్ నడుపుతామని
Date : 15-11-2025 - 2:04 IST -
Bihar Elections : ఆర్జేడీ భంగపాటుకు ప్రధాన కారణం వారితో పొత్తే !!
Bihar Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి ఎదురైన షాక్‌పై రాజకీయ విశ్లేషకులు స్పష్టమైన కారణాలను చూపుతున్నారు. ముఖ్యంగా బలహీన స్థితిలో
Date : 15-11-2025 - 11:00 IST -
BJP : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా..?
BJP : బిహార్‌లో సాధించిన ఘనవిజయంతో బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలలో తన విజయం కొనసాగించాలని చూస్తోంది.
Date : 15-11-2025 - 9:30 IST -
Explosion : జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు
Explosion : జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి సంభవించిన భారీ పేలుడు రాష్ట్రాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది
Date : 15-11-2025 - 7:39 IST