HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • 100 Years For Indias First Electric Train Indian Railways 2025

    100 Years For Electric Train : మన తొలి విద్యుత్‌ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ

    తొలి ఎలక్ట్రిక్ రైలు(100 Years For Electric Train)ను ముంబై–కుర్లా మార్గంలో నడిపారు.

    Date : 03-02-2025 - 7:53 IST
  • Isros 100th Mission Nvs 02 Navigation Satellite 02 Navic

    ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్‌వీఎస్‌-02’ శాటిలైట్‌

    ఆ శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, వాటిని యాక్టివేట్(ISROs 100th Mission) చేయాల్సి ఉంటుంది.

    Date : 03-02-2025 - 7:11 IST
  • Rishi Sunak Uk Pm United Kingdom Mumbai Tennis Ball Cricket Parsee Gymkhana Min

    Rishi Sunak : బ్యాటింగ్‌లో అదరగొడుతున్న మాజీ ప్రధానమంత్రి

    రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రిషి సునాక్(Rishi Sunak) భారత్‌కు వచ్చారు.

    Date : 02-02-2025 - 6:50 IST
  • Ayodhya Mp Awadhesh Prasad Breaks Down Dalit Woman Murder In Ayodhya

    Ayodhya : వెక్కివెక్కి ఏడ్చిన అయోధ్య ఎంపీ.. ప్రధాని మోడీతో మాట్లాడుతానంటూ..

    యూపీలోని అయోధ్య(Ayodhya) పరిధిలో ఉన్న ఒక గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గత గురువారం (జనవరి 30) నుంచి కనిపించకుండా పోయింది.

    Date : 02-02-2025 - 4:18 IST
  • Baba Ramdev Balakrishna Kerala Court Non Bailable Arrest Warrant

    Baba Ramdev : బాబా రాందేవ్‌‌‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్‌.. ఏ కేసులో ?

    బాబా రాందేవ్‌(Baba Ramdev)కు చెందిన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘దివ్య ఫార్మసీ‌’లను నిర్వహిస్తోంది.

    Date : 02-02-2025 - 1:22 IST
  • Rs.30 Lakh Penalty For Air

    Air India : ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల పెనాల్టీ..ఎందుకంటే..!!

    Air India : గత ఏడాది జులై 7న ఈ పైలట్ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి, 3 విమానాలను టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేశాడని డీజీసీఏ పేర్కొంది

    Date : 02-02-2025 - 12:38 IST
  • Accident

    Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి

    Accident : నాసిక్-గుజరాత్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని హడలెత్తించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం, బస్సు 200 అడుగుల లోతు గుంతలో పడిపోవడంతో జరిగినది.

    Date : 02-02-2025 - 11:43 IST
  • Extramarital Affair

    Shocking : కలియుగ భార్యామణి.. భర్త కిడ్నీ అమ్మి.. వచ్చిన డబ్బులతో ప్రియుడితో పరార్‌..

    Shocking : పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఓ మహిళ తన భర్తను తన కిడ్నీ అమ్మమని ఒత్తిడి చేసింది. భర్త తన కిడ్నీని రూ. 10 లక్షలకు అమ్ముకున్న తరువాత, ఆ మహిళ ఆ డబ్బును తీసుకొని రాత్రి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ సంఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    Date : 02-02-2025 - 11:22 IST
  • Waqf Bill

    Waqf Bill : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు..

    Waqf Bill : సోమవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టబడనున్నది. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఆమోదించిన ఈ బిల్లుపై వివాదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ , ఇతర విపక్ష పార్టీలు ఈ సవరణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి, మరొకవైపు, బిల్లును ఆమోదించడం మంతనాల లేకుండా జరిగింది అని వారు ఆరోపిస్తున్నారు.

    Date : 02-02-2025 - 10:37 IST
  • Cm Chandrababu Delhi Polls Campaign Shahdara Bjp

    CM Chandrababu : తెలుగు ఓటర్లే టార్గెట్.. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం

    ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు(CM Chandrababu) ఈరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 

    Date : 02-02-2025 - 9:54 IST
  • Budget 2026

    Budget 2025 : కోటి మందికి ఊరట కల్పించిన నిర్మలా సీతారామన్

    Budget 2025 : ముఖ్యంగా పన్ను మినహాయింపు శ్రేణులను విస్తరించడం ద్వారా కోటి మందికి పైగా ప్రజలకు ప్రయోజనం కలిగింది

    Date : 01-02-2025 - 7:25 IST
  • Budget 2025

    Budget 2025 : కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది?

    Budget 2025 : ఈసారి రూ. 50.65 లక్షల కోట్లు వ్యయంతో బడ్జెట్ రూపొందించబడింది. ఆదాయం పన్ను మినహాయింపులు, వ్యవసాయ, ఆరోగ్య రంగాల ప్రోత్సాహం, పన్ను సవరణలు వంటి కీలక అంశాలు ఇందులో ప్రాధాన్యం

    Date : 01-02-2025 - 7:19 IST
  • Indias Aid 2025 Indias Budget 2025 Union Budget 2025

    Indias Aid 2025 : కేంద్ర బడ్జెట్‌.. భారత్‌ ఆర్థికసాయం పొందనున్న దేశాలివే

    ఈ ఏడాది (2025-26) కేంద్ర బడ్జెట్‌లో భూటాన్‌కు భారత్ రూ. 2,150 కోట్లను ఆర్థిక సాయంగా(Indias Aid 2025) కేటాయించింది.

    Date : 01-02-2025 - 5:48 IST
  • Massive encounter - 8 Maoists killed

    Encounter : భారీ ఎన్‌కౌంటర్..8 మంది మావోయిస్టులు మృతి

    మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది.

    Date : 01-02-2025 - 5:09 IST
  • Union Budget 2025 Bihar Elections Bihar Budget 2025 Nda Congress Andhra Pradesh

    Bihar Budget 2025: ఎన్నికల ఏడాది ఎఫెక్ట్.. బడ్జెట్‌లో బిహార్‌పై వరాల జల్లు

    మఖానా సాగును ప్రోత్సహించేందుకు మఖానా బోర్డు (Bihar Budget 2025)ఏర్పాటు.

    Date : 01-02-2025 - 4:28 IST
  • Budget 2025

    Union Budget 2025 : పాత Income Tax పద్ధతికి ఇక గుడ్ బై ..!

    Union Budget 2025 : కొత్త ఆదాయపు పన్ను విధానం ద్వారా రూ. 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పెద్దగా ట్యాక్స్ భారం ఉండకపోవడంతో ప్రజలు కొత్త పద్ధతిని ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.

    Date : 01-02-2025 - 3:45 IST
  • Budget 2026

    BUDGET: కేంద్ర ప్రభుత్వ ఖర్చుల అంచనాలు

    BUDGET: ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయాన్ని వివిధ రంగాలకు కేటాయించిందని వెల్లడించింది

    Date : 01-02-2025 - 3:36 IST
  • Union Finance Minister Nirmala Sitharaman Budget Speech

    Nirmala Sitharaman Speech : ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ ప్రసంగాల రికార్డుల చిట్టా

    2024లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల 56 నిమిషాలే(Nirmala Sitharaman Speech) ప్రసంగించారు.

    Date : 01-02-2025 - 3:28 IST
  • Prime Minister's response to Sitharaman's budget

    Union Budget 2025 : సీతారామన్‌ బడ్జెట్‌ పై ప్రధాని స్పందన

    ప్రసంగం తరువాత నిర్మలాసీతారామన్‌ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందరూ మిమ్మల్నీ ప్రశంసిస్తున్నారు. బడ్జెట్‌ చాలా బాగుంది.. అని నిర్మలా సీతారామన్‌ను ప్రధాని మోడీ అభినందించారు.

    Date : 01-02-2025 - 3:26 IST
  • Term Loans To Women Entrepreneurs Union Budget 2025 Nirmala Sitharaman

    Women Entrepreneurs : ఫస్ట్ టైం ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు నిర్మల శుభవార్త

    ‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ స్కీంను(Women Entrepreneurs) కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. 

    Date : 01-02-2025 - 2:30 IST
← 1 … 136 137 138 139 140 … 611 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd