HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Nitin Gadkari Rejects Caste Politics He Will Kick Those Who Talk About Religion

Gadkari Vs Caste Politics: కుల, మత రాజకీయాలకు నేను వ్యతిరేకం.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ఓ వైపు మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు మత ప్రాతిపదికన ఔరంగజేబు(Gadkari Vs Caste Politics) సమాధిపై వ్యాఖ్యలు చేస్తోంది.

  • By Pasha Published Date - 01:06 PM, Sun - 16 March 25
  • daily-hunt
Nitin Gadkari Vs Caste Politics Religious Politics Bjp Rss Maharashtra

Gadkari Vs Caste Politics: కుల, మత రాజకీయాలకు తాను వ్యతిరేకినని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాజకీయాలు చేసే క్రమంలో తాను కులాన్ని కానీ, మతాన్ని కానీ అస్సలు పట్టించుకోనని ఆయన తేల్చి చెప్పారు.  ఒక వ్యక్తికి గుర్తింపు అనేది కులం, వర్గం, మతం, భాష, లింగం ద్వారా రాదని.. అతడి లక్షణాల ఆధారంగానే గుర్తింపు దక్కుతుందన్నారు. కులం, మతంతో వచ్చే ఓట్లు తనకు అక్కర్లేదన్నారు. ‘‘2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 50వేల మంది హాజరైన ఒక సభలో నేను ప్రసంగించాను. వాళ్లందరికీ ఒక విషయం క్లియర్‌గా చెప్పాను. ఎవరైనా కులం గురించి తనతో మాట్లాడితే.. లాగి తంతాను అని వార్నింగ్ ఇచ్చాను’’ అని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ స్నాతకోత్సవం వేదికగా కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశానికి అడగకుండానే ఎన్నో ఇచ్చారు. ఆయనను ఈ దేశం ఎన్నటికీ మరువదు. కలాంలోని లక్షణాలే ఆయనకు గుర్తింపును తెచ్చాయి. కులం, మతం వల్ల కలాంకు విలువ దక్కలేదు’’ అని గడ్కరీ చెప్పుకొచ్చారు.

#WATCH | Maharashtra | Addressing an event in Nagpur, Union Minister Nitin Gadkari says, “… A person is not known by their caste, sect, religion, language or sex, but only by their qualities. That is why we will not discriminate against anyone based on caste, sect, religion,… pic.twitter.com/q3XbRhjSnS

— ANI (@ANI) March 16, 2025

Also Read :Hafiz Saeed : హఫీజ్ సయీద్‌ రైట్ హ్యాండ్ లేనట్టే.. అబూ ఖతల్‌ మర్డర్

గడ్కరీ డేరింగ్, డైనమిక్.. 

ఓ వైపు మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు మత ప్రాతిపదికన ఔరంగజేబు(Gadkari Vs Caste Politics) సమాధిపై వ్యాఖ్యలు చేస్తోంది. మరోవైపు అదే రాష్ట్రంలోని నాగ్‌పూర్ వేదికగా గడ్కరీ తనకు మత రాజకీయాలు పట్టవని తేల్చి చెబుతున్నారు. బీజేపీలోని నేతల అభిప్రాయాల్లోనూ తేడాలు ఉన్నాయనే విషయం ఈ విభిన్న వ్యాఖ్యలతో తేటతెల్లం అవుతోంది. పలువురు కమలదళం నేతలకు మత రాజకీయాలంటే నచ్చదని స్పష్టంగా అర్థమవుతోంది. గడ్కరీలా డైనమిక్‌గా, డేరింగ్‌గా ఈ విషయాన్ని చెప్పేవారు కొందరే బీజేపీలో ఉన్నారు. ఇంకొంతమంది బీజేపీ కీలక నేతలకు కూడా ఇదే విధమైన అభిప్రాయం ఉన్నప్పటికీ.. సాహసం చేసి బయటికి చెప్పలేకపోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Also Read :Aurangzebs Tomb: ఔరంగజేబు సమాధిపై వివాదం.. వీలునామాలో సంచలన విషయాలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • caste politics
  • Gadkari Vs Caste Politics
  • Maharashtra
  • nitin gadkari
  • Religious Politics
  • rss

Related News

Bihar Speaker

Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

నియమాల ప్రకారం స్పీకర్ పదవికి చాలా ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి. 1985 నాటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం.. స్పీకర్ ఏ ఎమ్మెల్యేనైనా అనర్హుడిగా ప్రకటించవచ్చు.

    Latest News

    • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

    • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

    • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

    Trending News

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd