Nda
-
#Andhra Pradesh
అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ భేటి
Andhra Pradesh Assembly ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. మరోవైపు, అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్ కు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో […]
Date : 11-02-2026 - 12:22 IST -
#India
ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
Date : 29-01-2026 - 8:21 IST -
#South
బీజేపీలోకి ఘర్ వాపసీ , తమిళనాట రాజకీయాలు ఇంకాస్త రసవత్తరం
ప్రస్తుత ఎన్నికల బరిలో అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) తో పాటు, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీలు ప్రధానంగా తలపడుతుండటంతో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నటుడు విజయ్ నేరుగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతుండటంతో యువతలో విపరీతమైన ఆసక్తి నెలకొంది
Date : 21-01-2026 - 3:02 IST -
#India
Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు
Bihar Election Results Effect : బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, దీనికి గల కారణాలపై పార్టీలో అంతర్గతంగా సమీక్షలు జరుగుతున్నాయి
Date : 25-11-2025 - 5:47 IST -
#India
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుతమైన ప్రదర్శన చేసి 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Date : 19-11-2025 - 5:19 IST -
#India
Nitish Kumar: మరోసారి సీఎంగా నితీష్ కుమార్.. భారతదేశంలో సీఎంలుగా అత్యధిక కాలం పనిచేసిన వారు వీరే!
గత అధ్యాయాలను పరిశీలిస్తే.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి జాబితాలో నితీష్ కుమార్ ఒక్కరే లేరు. సిక్కిం నుండి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన జ్యోతి బసు వరకు అనేక మంది నాయకులు అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
Date : 16-11-2025 - 2:58 IST -
#India
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన ఇదే!
బీహార్‌లో 243 మంది సభ్యులు గల అసెంబ్లీకి మెజారిటీ సంఖ్య 122. ఎన్డీఏ కూటమి ఈ సంఖ్య కంటే చాలా ఎక్కువ సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని ఖరారు చేసుకుంది.
Date : 14-11-2025 - 7:50 IST -
#Speed News
Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఎన్డీఏ ప్రభంజనం, బీజేపీకి తిరుగులేని ఆధిక్యం!
బీహార్ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి ఓటమికి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అఖిలేష్ సింగ్, ఆర్జేడీకి చెందిన సంజయ్ యాదవ్, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కృష్ణ అలవారుఉను బాధ్యులుగా పేర్కొన్నారు.
Date : 14-11-2025 - 5:36 IST -
#India
Bihar Election Results : ఎన్డీయే డబుల్ సెంచరీ
Bihar Election Results : బిహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (NDA) దూసుకుపోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 243 సీట్లలో టీ ఎంచుకోవాల్సిన మెజారిటీ మార్క్ 122
Date : 14-11-2025 - 4:53 IST -
#India
Bihar Election Counting : మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే
Bihar Election Counting : ఎగ్జిట్ పోల్స్ సూచించిన ఫలితాలు బీహార్ రాజకీయ వేదికపై నిజం అవుతున్నట్లే కనిపిస్తున్నాయి. లెక్కింపులో ప్రారంభం నుంచే ఎన్డీయే ఆధిక్యం సాధించగా,
Date : 14-11-2025 - 10:42 IST -
#India
Bihar Election Results : బిహార్ లో మరోసారి ఎన్డీయేదే విజయం – మోదీ
Bihar Election Results : బిహార్ రాష్ట్రంలో జరిగిన తొలి దశ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. సుమారు 64.66 శాతం పోలింగ్ నమోదవడం ప్రజల రాజకీయ చైతన్యాన్ని స్పష్టంగా చూపిందని విశ్లేషకులు అంటున్నారు.
Date : 07-11-2025 - 7:40 IST -
#India
PM Modi: ప్రధాని మోదీ: బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది!
"ఇప్పుడు ఆధునిక గాడ్జెట్లు ఉన్నందున, లాంతర్ల అవసరం లేదు" అని ఆయన సెటైర్స్ తో రాశారు, అదీ ఆర్‌జేడీ పార్టీ యొక్క 'లాంతరు' గుర్తుపై.
Date : 24-10-2025 - 3:14 IST -
#India
Bihar : బిహార్ ఎన్నికల..నోటిఫికేషన్ కంటే ముందే హెలికాప్టర్లకు హవా!
ముందస్తు ప్రణాళికలతో పార్టీలు గాలిలో ప్రచారం చేయడానికి రెడీ అయ్యాయి. ఈసారి పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల, రాజకీయ నాయకులు ఎక్కువ ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకోవడం కోసం హెలికాప్టర్లపై ఆధారపడుతున్నారు.
Date : 08-09-2025 - 2:17 IST -
#India
Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం.. రేపు కీలక ఓటింగ్..!
ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్‌డీఏ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీ.పి. రాధాకృష్ణన్ మరియు ఇండియా బ్లాక్ ఉమ్మడి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి మధ్య నెలకొంది. రాజకీయంగా నెరపరచని స్వచ్ఛమైన ప్రజాస్వామ్య పోటీగా ఇది మలుచుకుంటోంది.
Date : 08-09-2025 - 1:04 IST -
#India
BJP : ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని విందు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బల ప్రదర్శనకు స్కెచ్
BJP : సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే (NDA) తమ బలాన్ని ప్రదర్శించడానికి సన్నద్ధమవుతోంది. దేశానికి రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు.
Date : 02-09-2025 - 10:55 IST