HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Mumbai Man Kills Mother

Murder : తల్లిని దారుణంగా చంపిన కొడుకు.. మృత‌దేహాన్ని ఏం చేశాడంటే..?

ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి త‌గాదాల కారణంగా క‌న్న త‌ల్లిన కొడుకు దారుణంగా హ‌త్య చేశాడు. అనంత‌రం ఆమె

  • Author : Prasad Date : 08-12-2022 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి త‌గాదాల కారణంగా క‌న్న త‌ల్లిన కొడుకు దారుణంగా హ‌త్య చేశాడు. అనంత‌రం ఆమె మృత‌దేహాన్ని ఎవ‌రికి క‌న‌ప‌డ‌కుండా న‌దిలో ప‌డేశాడు. వీణ క‌పూర్ అను మ‌హిళ‌ను ఆమె కుమారుడు, మ‌రొక వ్య‌క్తితో క‌లిసి హ‌త్య చేశాడు. మృతదేహాన్ని రాయ‌గ‌ఢ్ జిల్లాలో న‌దిలో ప‌డవేసిన‌ట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మంగళవారం రాత్రి వీణ క‌పూర్ అనే మహిళ కనిపించకుండా పోయిందని జుహు పోలీసులను ఆశ్రయించారు. జుహు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మొబైల్ ఉన్న ప్రదేశం ఆమె భవనం సమీపంలో ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో అనుమానం వ‌చ్చిన పోలీసులు మరుసటి రోజు ఆమె కొడుకు, అతని స‌హాయ‌కుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువ‌చ్చి విచార‌ణ చేశారు. విచారణ సమయంలో అతను తన తల్లి తలపై బేస్ బాల్ బ్యాట్‌తో చాలాసార్లు కొట్టినట్లు ఒప్పుకున్నాడు. వారి మధ్య ఆస్తి వివాదం ఉందని.. దాని కారణంగానే తాను ఈ నేరానికి పాల్పడ్డానని నిందితుడు ఒప్పుకున్నాడు. ఆమె మృతదేహాన్ని రాయ్‌గఢ్‌ జిల్లాలోని మాథెరన్‌ సమీపంలోని నదిలో పడేశాన‌ని పోలీసుల‌కు తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు నిందుతుల‌ని అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • india
  • man kills mother
  • mumbai
  • murder
  • Property Dispute

Related News

Asaduddin Owaisi

Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక చర్యలను ఖండిస్తూ అస‌దుద్దీన్ ఓవైసీకీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని తప్పుపడుతున్న వారు అదే ప్రమాణాన్ని అన్ని మతాల వీధి వేడుకలకూ వర్తింపజేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగ

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

  • Murder 1

    Murder : భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. వ‌డ‌దెబ్బ అంటూ డ్రామా..!

Latest News

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd