HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Jharkhand Actress Shot Dead On West Bengal Highway

Actress Dead: నటి దారుణ హత్య.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిన దుండగులు

జార్ఖండ్‌ (Jharkhand)కు చెందిన నటి (Actress) రియా కుమారి (Riya Kumari) దారుణ హత్యకు గురైంది. రియా తన భర్తతో కలిసి రాంచీ నుండి కోత్‌కత్తాకు వెళ్తుండగా దుండగులు వారిని అడ్డుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్‌‌లో కాల్చారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

  • Author : Gopi Date : 29-12-2022 - 7:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Riya Kumari
Resizeimagesize (1280 X 720)

జార్ఖండ్‌ (Jharkhand)కు చెందిన నటి (Actress) రియా కుమారి (Riya Kumari) దారుణ హత్యకు గురైంది. రియా తన భర్తతో కలిసి రాంచీ నుండి కోత్‌కత్తాకు వెళ్తుండగా దుండగులు వారిని అడ్డుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్‌‌లో కాల్చారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

జార్ఖండ్ కి చెందిన యూట్యూబర్, నటి రియా కుమారిని బుధవారం పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో స్నాచర్లు కాల్చి చంపారు. ఆమె జార్ఖండ్‌ నుంచి కోల్‌కతా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని హౌరా రూరల్ ఎస్పీ స్వాతి భంగాలియా తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. యూట్యూబర్, నటి రియా కుమారి తన భర్త సినీ నిర్మాత ప్రకాష్ కుమార్, కుమార్తెతో కలిసి కారులో కోల్‌కతాకు వెళ్తుండగా ఈ హత్య జరిగింది.

హౌరా జిల్లాలో బుధవారం ఉదయం జార్ఖండ్‌కు చెందిన యూట్యూబ్ నటి రియా కుమారిని స్నాచర్లు తమ దోపిడీ ప్రయత్నం విఫలమవడంతో కాల్చి చంపారు. యూట్యూబర్ నటి రియా కుమారి, తన భర్త ప్రకాష్ కుమార్, వారి రెండేళ్ల కుమార్తెతో కలిసి కారులో జాతీయ రహదారి 16 నుండి కోల్‌కతాకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ స్వాతి భంగాలియా మాట్లాడుతూ.. రియా కుమారి హౌరా జిల్లాలో స్నాచర్ల కాల్పుల్లో మరణించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బగ్నాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిశ్రేఖ సమీపంలో కుమార్ మలవిసర్జన కోసం ఆగాడు. వెంటనే అతని వద్ద ఉన్న వస్తువులను దోచుకోవడానికి ముగ్గురు వ్యక్తుల ముఠా అతనిపై దాడి చేసింది. భర్తను రక్షించేందుకు అతని భార్య అడ్డురావడంతో వారు ఆమెను కాల్చి చంపి వెంటనే అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు.

Also Read: Burnt To Death: ఢిల్లీలోని జైత్‌పూర్ లో విషాదం.. మద్యం మత్తులో వ్యక్తి సజీవ దహనం

ప్రకాష్ కుమార్ తన భార్యను వాహనం వద్దకు తీసుకొని సహాయం కోసం సుమారు 3 కిలోమీటర్లు నడిచాడు. కుల్గాచియా-పిర్తాలా వద్ద హైవే వెంట కొంతమంది వ్యక్తులు తన భార్యను ఉలుబెరియాలోని SCC మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సహాయం చేశారని, అక్కడ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించినట్లు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, నటి భర్తను కూడా ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం కారును సీజ్ చేసినట్లు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actress Dead
  • crime news
  • jharkhand
  • Riya Kumari
  • shot dead at point blank range
  • West Bengal highway

Related News

Retired IPS Officer Wife Incident in Jubilee Hills

Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్‌తో కల్పన, ఆమె గ్యాంగ్ ఏ

  • Crime

    కోదాడ బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై వెంటాడి.. భార్యను చంపిన భర్త

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd