Shot Dead At Point Blank Range
-
#India
Actress Dead: నటి దారుణ హత్య.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిన దుండగులు
జార్ఖండ్ (Jharkhand)కు చెందిన నటి (Actress) రియా కుమారి (Riya Kumari) దారుణ హత్యకు గురైంది. రియా తన భర్తతో కలిసి రాంచీ నుండి కోత్‌కత్తాకు వెళ్తుండగా దుండగులు వారిని అడ్డుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Published Date - 07:01 AM, Thu - 29 December 22