HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bjp Will Secure Double Digit Win In Kerala Pm Modi

Lok Sabha Polls 2024: కేరళలో రెండంకెల సీట్లు గెలుస్తాం: మోదీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను నిజం చేసేలా చర్యలు

  • Author : Praveen Aluthuru Date : 27-02-2024 - 6:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lok Sabha Polls 2024
Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను నిజం చేసేలా చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో తమ పార్టీ కేరళ రాష్ట్రాన్ని ఎన్నడూ చూడలేదన్నారు.

2019లో బీజేపీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుకోగా , 2024లో బీజేపీ రెండంకెల సీట్లు గెలుచుకోబోతోంది. లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీలో కేరళ కూడా భాగమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ రెండు ఒకటే అన్నారు మోడీ .ఈ రెండు పార్టీలు కేరళలో శత్రువులుగా, బయట మిత్రులుగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీల వల్ల కేరళలో అభివృద్ధి జరగలేదని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకున్నా, కేంద్ర ప్రభుత్వం కేరళకు పెద్దపీట వేసిందన్నారు. సీపీఎంపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ రానున్నన లోక్‌సభ ఎన్నికలలో గెలవలేమని దృఢాభిప్రాయంతో ఉన్నదని ఎద్దేవా చేశారు మోడీ. కేరళ ప్రజలు రానున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ నయవంచనకు సమాధానం ఇస్తారు అని మోడీ అన్నారు.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో పట్టుబడిన బైక్‌ దొంగలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • Double digit
  • kerala
  • Lok Sabha polls 2024
  • pm modi

Related News

PM Modi

నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

ఈ ప్రాజెక్టులో భాగంగా సరాయ్ కాలే ఖాన్, శతాబ్ది నగర్, బేగంపూర్, మోదీపురం అనే నాలుగు కొత్త స్టేషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

  • Donald Trump

    మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

  • The Kerala Story 2

    The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • Jangaon Thorrur Congress

    లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Latest News

  • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

  • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

  • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

  • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

  • విడాకులు తీసుకున్న మ‌రో టీమిండియా క్రికెట‌ర్!

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd