HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Lok-sabha-polls-2024 News

Lok Sabha Polls 2024

  • Election Commission Electoral Dataset Lok Sabha Polls 2024 Assembly Polls 2024

    #India

    Electoral Dataset : లోక్‌సభ పోల్స్ డేటాసెట్‌ రిలీజ్ చేసిన ఈసీ.. అందులో ఏముందంటే..

    పారదర్శకత, పరిశోధన లక్ష్యంగా మొత్తం 100 గణాంకాలను విడుదల చేశామని.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల డేటా సెట్‌‌(Electoral Dataset)గా నిలుస్తుందని ఈసీ వెల్లడించింది.

    Date : 26-12-2024 - 6:34 IST
  • Bihar

    #India

    Bihar: వడదెబ్బతో 10 మంది ఎన్నికల సిబ్బంది మృతి

    బీహార్‌లో గత 24 గంటల్లో వడదెబ్బ కారణంగా 10 మంది పోలింగ్ సిబ్బంది సహా 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్నికల విధుల్లో ఉన్న ఐదుగురు అధికారులు హీట్‌స్ట్రోక్‌తో మరణించారు

    Date : 31-05-2024 - 6:20 IST
  • Rahul Gandhi

    #India

    Rahul Gandhi: మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ షేర్లు పెరుగుతాయి: రాహుల్ గాంధీ

    ఆరో దశకు పోలింగ్ ముగియడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ కంపెనీల షేర్లు పెరుగుతాయని ఎద్దేవా చేశారు

    Date : 26-05-2024 - 1:47 IST
  • Kanhaiya Kumar

    #India

    Kanhaiya Kumar: పూలమాల వేస్తానంటూ కాంగ్రెస్ అభ్యర్థిపై చెప్పుతో దాడి

    కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్‌పై శుక్రవారం ఇద్దరు యువకులు దాడి చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కన్హయ్య కుమార్‌ను ఈ యువకులు చెప్పుతో కొట్టారు. అయితే అక్కడే ఉన్న కన్హయ్య మద్దతుదారులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.

    Date : 18-05-2024 - 12:13 IST
  • Modi Nomination

    #India

    Modi Nomination: మోడీ నామినేషన్ సమయంలో ఉన్న ఆ నలుగురు ఎవరు ?

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ కార్యక్రమంలో ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్, బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా మరియు సంజయ్ సోంకర్ కూడా ఉన్నారుప్రస్తుతం వీళ్ళ గురించే చర్చ జరుగుతుంది.మరి ఆ నలుగురు వ్యక్తులు ఎవరో చూద్దాం.

    Date : 14-05-2024 - 2:39 IST
  • Rahul Gandhi Marriage

    #India

    Rahul Gandhi Marriage: ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పెళ్లి…?

    ఓ చిన్నారి రాహుల్ గాంధీని పెళ్లి గురించి ప్రశ్న వేసింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ చెప్పిన సమాధానం చూస్తుంటే రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత పెళ్లి చేసుకోవచ్చని తెలుస్తుంది.

    Date : 13-05-2024 - 4:18 IST
  • Selvaraj Passes Away

    #Speed News

    Selvaraj Passes Away: సీపీఐ ఎంపీ సెల్వరాజ్‌ కన్నుమూత

    భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకుడు, నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ ఎం. సెల్వరాజ్‌ సోమవారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. 67 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.

    Date : 13-05-2024 - 11:47 IST
  • Lok Sabha Polls 2024

    #India

    Lok Sabha Polls 2024: ఆ రాష్ట్రాల్లో ఈ రోజు డ్రై డే

    2024 లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడు దశల్లో మూడు పూర్తయ్యాయి. ఈ రోజు మే 13న నాల్గవ దశ జరగనుంది. కాగా ఎన్నికల నేపథ్యంలో కమిషన్ అన్ని రకాల ఆంక్షలను ప్రవేశపెట్టింది. 4వ దశ ఎన్నికల దృష్ట్యా, కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో డ్రై డే కూడా పాటిస్తున్నారు.

    Date : 13-05-2024 - 6:40 IST
  • Barrelakka Crying

    #Telangana

    Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క

    పోలింగ్‌కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది

    Date : 12-05-2024 - 3:48 IST
  • Lok Sabha Elections 2024

    #Speed News

    Lok Sabha Elections 2024: ములుగు జిల్లాలో 144 సెక్షన్‌ విధిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ

    1.05.2024 సాయంత్రం 4.00 గంటల నుంచి 14.05.2024 సాయంత్రం 4.00 గంటల వరకు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధించారు.

    Date : 11-05-2024 - 7:17 IST
  • Megastar Chiranjeevi

    #Telangana

    Megastar Chiranjeevi: కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించండి: మెగాస్టార్ చిరు

    చేవెళ్ల లోకసభ స్థానంలో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎక్స్ ద్వారా చిరు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎంతో కాలంగా నా స్నేహితుడు. నా కోడలు ఉపాసన ద్వారా దగ్గరి బంధువు కూడా.

    Date : 11-05-2024 - 3:45 IST
  • Bandi Sanjay

    #Telangana

    Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి

    కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.

    Date : 11-05-2024 - 3:15 IST
  • Modi Interview With NTV

    #Telangana

    Modi Interview With NTV: ఎన్టీవీ ఇంటర్వ్యూలో మోడీ కీలక వ్యాఖ్యలు

    తెలంగాణలో ఈసారి అత్యధిక సీట్లు గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నామన్నారు.

    Date : 11-05-2024 - 12:11 IST
  • Arvind Kejriwal Bail

    #India

    Arvind Kejriwal Bail: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆయనకు మధ్యంతర బెయిల్‌‌ మంజూరు చేసింది. దీంతో ఆప్ వర్గాల్లో సంతోషం వెల్లువిరుస్తుంది. దాదాపు నెలన్నర తర్వాత కేజ్రీవాల్ కు బెయిల్ లభించడం విశేషం.

    Date : 10-05-2024 - 2:53 IST
  • KTR

    #Telangana

    KTR: ప్రభుత్వాన్ని నడపడం అంటే పాన్ షాప్ నడపడం కాదు

    ప్రభుత్వాన్ని నడపడం స్థానికంగా పాన్ షాప్ నడపడం లాంటిది కాదని పేర్కొన్నారు. వివేకంతో ఓటు వేయడం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఓటర్లు తమ ఎంపికలను గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.

    Date : 09-05-2024 - 12:32 IST
  • 1 2 3 4 →

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

Latest News

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd