Health
-
Summer Tips: వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
వేసవికాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఈ ఎండ వేడి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం అయింది అంటే చాలు రోడ్డు మొత్తం ఖాళీ గానే ఉంటున్నాయి. వాహనదారులు రోడ్లోకి రావాలి అంటేనే భయపడుతున్నారు. అందుకే ఎండాకాలంలో ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. మామూలు మనిషులు మాత్రమే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా ప్రత్యేక
Published Date - 04:33 PM, Wed - 3 April 24 -
Papaya: బొప్పాయితో ఎన్నో రకాల లాభాలు.. కానీ ఇలా తింటే మాత్రం!
బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ బొప్పాయి పండ్లు మనకు మార్కెట్లో ఏడాది పొడవునా లభిస్తున్నాయి. బొప్పాయిని పోషకాల నిధి అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, ఎటమిన్ సి ఇలా ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉండడం ఒక విశేష
Published Date - 04:29 PM, Wed - 3 April 24 -
Autism: పిల్లల్లో కలవరపెడుతున్న ఆటిజం సమస్య.. ఈ లక్షణాలు కనిసిస్తున్నాయా..?
ఆటిజం (Autism) గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2న 'వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే 2024'ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
Published Date - 10:43 AM, Wed - 3 April 24 -
Water Melon: పుచ్చకాయతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త?
పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పుచ్చకాయలు మనకు వేసవిలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వే
Published Date - 10:14 PM, Tue - 2 April 24 -
Summer Foods: వేసవిలో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!
వేసవి కాలంలో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా (Summer Foods) ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరంలో నీటి కొరత అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
Published Date - 02:35 PM, Tue - 2 April 24 -
Saree Cancer: చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడతారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
చీర.. భారతదేశం అత్యంత అందమైన, ప్రధాన వస్త్రాలలో ఒకటి. ఇది ఇప్పుడు విదేశాలలో చాలా మంది ఇష్టపడుతోన్నారు. కానీ చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ (Saree Cancer) బారిన పడతారని మీకు తెలుసా?
Published Date - 09:54 AM, Tue - 2 April 24 -
Burning Tongue Remedies: మీ నాలుక కాలిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..!
తరచుగా వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నాలుక (Burning Tongue Remedies) కాలిపోతుంది. కాబట్టి ఏదైనా ఆహారం లేదా పానీయాన్ని కొద్దిగా చల్లార్చిన తర్వాత మాత్రమే తినాలని ఎల్లప్పుడూ సలహా ఇస్తారు.
Published Date - 09:09 AM, Tue - 2 April 24 -
Coriander: పచ్చి కొత్తిమీర తింటే శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?
కొత్తిమీర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొత్తిమీరను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో రకాల కూరల్లో లాస్ట్ లో చివరగా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా కొత్తిమీరను ఉపయోగించడం వల్ల అదే కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను ఇస్తుంది. కాబట్టి కొత్తిమీరను తరచుగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంట
Published Date - 07:18 PM, Mon - 1 April 24 -
Dry Coconut Benefits: ఎండు కొబ్బరి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
కొబ్బరి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు పచ్చి కొబ్బరి తింటే మరి కొందరు ఎండుకొబ్బరి తింటూ ఉంటారు. మీకు తెలుసా ఎండు కొబ్బరి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎండు కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఎండు కొబ్బరిని తినవచ్చు. మరి ఎండు కొబ్బరి వల్ల ఇంకా ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలు
Published Date - 07:14 PM, Mon - 1 April 24 -
April 1st : ఏప్రిల్ 1 దడ.. ఆ ఔషధాల ధరలు పెరిగాయ్
April 1st : ఈరోజు (ఏప్రిల్ 1) నుంచి కొన్ని ఔషధాల ధరలు పెరగనున్నాయి.
Published Date - 10:21 AM, Mon - 1 April 24 -
Pine Apple: గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినవచ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
స్త్రీలకు తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. అందుకే స్త్రీలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కడుపులో ఉండే బిడ్డ విషయంలో తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు చేసే ప్రతి ఒక్క పని కూడా తనపై తన కడపలో శిశువుపై ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్య
Published Date - 06:30 PM, Sat - 30 March 24 -
Dates: షుగర్ ఉన్నవారు ఖర్జూర పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు
Published Date - 06:00 PM, Sat - 30 March 24 -
Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి?
మాములుగా మనకు జలుబు, దగ్గు వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా గొంతులో మంట, గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని సార్లు గొంతు నొప్పి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారాన్ని కూడా మింగలేని పరిస్థితి వస్తుంది. అయితే గొంతు నొప్పి తగ్గాలంటే మనం కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మందులు
Published Date - 05:45 PM, Sat - 30 March 24 -
Beer: సమ్మర్ లో బీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికి తెలిసిందే. కొందరు మాత్రం మద్యం సేవించడం మంచిది అంటుంటారు. అయితే వైద్యులు మాత్రం మందుతో పోలిస్తే బీర్లు తాగడం మంచిదే అని అంటున్నారు. బీర్లలో ఆల్కహాల్ శాతం తక్కువుగా ఉంటుంది. కాబట్టి బీర్లు పరిమితంగా తాగితే ఎటువంటి ప్రమాదం ఉండదు.అయితే చాలామంది సమ్మర్లో బీర్లు తాగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సమ్మర్ లో బీర్ తాగితే
Published Date - 05:32 PM, Sat - 30 March 24 -
Health In Summer: ఎండాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
వాతావరణం ఇప్పుడు వేడెక్కడం ప్రారంభించింది. మరో రెండు రోజుల్లో ఏప్రిల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్, మేలో మండే వేడి (Health In Summer) ప్రారంభమవుతుంది.
Published Date - 01:15 PM, Sat - 30 March 24 -
Lipstick: లిప్ స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా…? అయితే ఈ సమస్యలు తప్పవు..!
నవతరం అమ్మాయిలు, మహిళలు తమ పెదాలను అందంగా మార్చుకోవడానికి లిప్స్టిక్ (Lipstick)ను అప్లై చేస్తారు. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ముఖం అందం పెరుగుతుంది.
Published Date - 12:15 PM, Sat - 30 March 24 -
Stomach Cancer: పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు ఇవే.. చికిత్స, నివారణ పద్ధతులివే..!
పెద్దప్రేగు క్యాన్సర్ (Stomach Cancer) లేదా పురీషనాళంలో కనిపిస్తుంది. ఇది సాధారణంగా పాలిప్గా కనిపిస్తుంది. ఇది పెద్దప్రేగు లేదా పురీషనాళం లోపలి పొరపై ఉండే చిన్న కణాల సమూహం.
Published Date - 11:30 AM, Sat - 30 March 24 -
Lady Finger: బెండకాయ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?
మన వంటింట్లో దొరికే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొం
Published Date - 09:14 PM, Thu - 28 March 24 -
Betel Basil Seeds: తమలపాకు తులసి గింజలను కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మామూలుగా చాలామంది ఈ తమలపాకు తినే అలవాటు ఉంటుంది. ఈ తమలపాకుని పాన్ బీడా, పాన్, ఇంకా కొన్ని కొన్ని పదార్థాల ద్వారా తమలపాకులు తీసుకుంటూ ఉంటారు. తమలపాకును తినడానికి ఇష్టపడేవారు తమలపాకు, జర్దా, సున్నం కలిపి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్టుగానే తమలపాకు తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకు లోని ఆస్ట్రింజెంట్ ఎన్నో అనారోగ్
Published Date - 07:47 PM, Thu - 28 March 24 -
Tulsi Leaves: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులని తింటే అన్ని రకాల లాభాలా?
హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి మొక్క మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, సోడియం, ఆస్కార్బిక్ ఆమ్లం, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. వీటి వల్ల రక్త వృద్ధి, గుండెకు బలం, ఎముకలు గట్టితనం, గుండెపోటు రాకుండా గాయాలు మానేందుకు చర్మ సౌందర్యానికి అవయవాల పెరుగుదలకి ,గోర్లు
Published Date - 05:26 PM, Thu - 28 March 24