HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Lack Of Sleep In Women Causes Fertility Issues

Health Tips: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఆ ముప్పు తప్పదు!

సరిగ్గా నిద్రలేక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడానికి చెబుతున్నారు.

  • By Anshu Published Date - 01:03 PM, Thu - 5 December 24
  • daily-hunt
Health Tips
Health Tips

ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి ప్రపంచంలో చాలామంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్న సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. కంటి నిండా సరిగా నిద్రలేక సమయానికి నిద్రపోక ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టక కంటి నిండా దరిద్రంగా నిద్రపోక లేనిపోని సమస్యలు వస్తున్నాయి. చాలామంది రాత్రిళ్ళు ఈ ఒత్తిడి కారణంగా పడుకోవడానికి ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తుంటారు. అయితే నిద్రలేమి సమస్య వల్ల మధుమేహం రక్తపోటు, గుండె జబ్బు, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయట.

అలాగే చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిపితే అది మధుమేహానికి దారితీస్తుందనీ చెబుతున్నారు. నిద్రలేమి రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందట. అలాగే నిరోధక వ్యవస్థ దెబ్బతింటుందట. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోవడం వలన హార్మోన్లపై దాని ప్రభావం పడుతుందనీ, దీని వలన సంతానా ఉత్పత్తికి కారణమైన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, హార్మోన్ లపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అలాగే నిద్రలేమి వలన ఈ హార్మోన్స్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండటం వలన సంతాన లేమికి కారణం అయ్యే అవకాశం ఉంటుందట.

అంతే కాకుండా లైంగిక ఆసక్తి తగ్గిపోవడం మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే మహిళలలో మెలటోనిన్ అనే హార్మోన్ సుఖవంతమైన నిద్రకు తోడ్పడటమే కాకుండా జీవగడియారాన్ని నియంత్రిస్తుందట. ఈ ప్రక్రియ రోజంతా జరగదు నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అలాంటి నిద్ర మనకి దూరమైనప్పుడు ఆ ప్రభావం ప్రతి ఉత్పత్తి హార్మోన్లపై పడుతుంది. ఇది సంతానలేమికి కారణం అవుతుంది అంటున్నారు. అతిగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. రాత్రిళ్ళు గంటలకొద్ది స్మార్ట్ ఫోన్లు చూస్తూ ఉండడం వల్ల తెలియకుండానే సమయం గడిచిపోతుంది. దాంతో నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి కంటి నిండా నిద్రపోయినప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • sleep
  • sleeping
  • sleeping problem

Related News

Pumpkin Seeds

‎Pumpkin Seeds: గుమ్మడి గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

‎Pumpkin Seeds: గుమ్మడి గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని, ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మరి గుమ్మడి గింజల వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Ranapala

    Ranapala : రణపాల ఆకులతో బోలెడు లాభాలు.. ఈ వ్యాధులున్నవారు తీసుకుంటే

  • Jujube

    ‎Jujube: రేగి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం!

  • Walk In Pollution

    Walk In Pollution: వాకింగ్‌కి సరైన సమయం ఏది? ఉదయం పూట నడక సురక్షితమేనా?

  • Tea

    Tea : టీ తాగకూడని సందర్భాలు వాటిని చూశాక వెంటనే టీ మనస్తారు..!

Latest News

  • Early Morning : ఉదయం నిద్రలేవగానే చేయాల్సిన పనులు

  • ‎Diabetes Winter Care: షుగర్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలుసా?

  • ‎Banana-Milk: రాత్రిపూట పాలు,అరటిపండు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనం ఎందుకు చేస్తారు మీకు తెలుసా?

  • ‎Karthika Masam: కార్తీకమాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు.. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు తెలుసా?

Trending News

    • Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

    • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd