HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Are You Waking Up Frequently During The Night This Is For You

Sleep Disturbance: నిద్రలో ఎక్కువ సార్లు మేల్కుంటున్నారా.. ఇది మీకోసమే..!

  • Author : Vamsi Chowdary Korata Date : 03-06-2026 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are you waking up frequently during the night? This is for you!
Are you waking up frequently during the night? This is for you!

మనిషికి నిద్ర అనేది ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అసలు సగం వ్యాధులకు కారణం సరైన నిద్ర లేకపోవడమే అని అంటుంటారు. మనకున్న ప్రతి సమస్య గురించి అదే పనిగా ఆలోచిస్తూ నిద్రను పాడు చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా నిద్ర సమస్యలతో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి దాకా నిద్రలేమి సమస్య (Sleep Disorder) బాధిస్తుంది.

శరీరానికి సరైన నిద్ర అనగా విశ్రాంతి ఇవ్వడం వల్ల కొన్ని అనారోగ్యాల నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. నిద్ర సరిగా లేకపోవడం వల్ల (Sleep Disorder) జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏ పని మీద ఏకాగ్రత ఉండదు.

రక్తపోటు, గుండె సమస్యలతో పాటుగా జీర్ణ సమస్యలు, మధుమేహం లాంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి సరైన జీవన విధానంలో సరైన నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే నిద్రపోవడం వరకు ఓకే కానీ, జీవనశైలిలోని మార్పుల వల్ల నిద్రలో ఎక్కువసార్లు మెలకువ వచ్చినట్లు అవుతుంది.

టీ, కాఫీలు ఎక్కువ తాగడం వల్ల నిద్ర నుంచి త్వరగా మెలకువ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, రోజు వ్యాయామం చేసి శరీరానికి అలసట కలిగించకపోతే, అలా చేయకుండా ఉన్నా కూడా నిద్రలో ఊరికే మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టకుండా చేస్తుంది. నిత్యం వ్యాయామం చేయడం వల్ల నిద్రకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 8 Hours Sleep
  • 8 hours sleep mandatory
  • Benefits Of Sleep
  • Benefits of Sleeping
  • Best Foods To Sleep
  • good health
  • Good Health Tips
  • good sleep
  • Natural Stress Relief
  • Sleep Distabance
  • sleep disturbance
  • Stress Relief
  • Stress Relief Tips
  • Tips For Good Health
  • Tips For Good Sleep

Related News

A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

ఇటీవల కాలంలో బిజీ లైఫ్ స్టైల్‌లో పడి చాలా మంది శృంగార జీవితాన్ని (Romantic Life) ఆస్వాదించడం లేదు. కొంతమంది ఏదో మొహమాటానికి చేస్తున్నారు. కానీ శృంగారం అనేది ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వారి మధ్య శృంగార జీవితం బాగుండాలి. కానీ ఇటీవల పెళ్ళైన యువత (Youth) పనిలో (Work) పడి బిజీ లైఫ్ వల్ల శృంగారాన

  • Do this to sleep soundly at night!

    Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

  • Do you know what to do to reduce the tension and stress we experience?

    Tension Stress: మనకు వచ్చే టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd