8 Hours Sleep
-
#Health
Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!
రాత్రిపూట నిద్రలేమి (Sleep) సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, మొబైల్ ఫోన్ల వాడకం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. మంచి నిద్ర లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే హాయిగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు పాటించడం చాలా అవసరం. ఈ చిట్కాలను పాటించడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. మీరు ఉదయం తాజాగా మేల్కొనగలుగుతారు. నిద్ర సమయ షెడ్యూల్ పాటించండి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొనడం […]
Date : 23-06-2026 - 11:11 IST -
#Devotional
Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?
ఇంట్లో పెద్దలు పడుకునేటప్పుడు ఉత్తర దిశగా తల పెట్టి పడుకోకూడదని చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే రకరకాల కారణాలను చెబుతూ ఉంటారు. ఇంకొందరు చెప్పింది చేయకపోతే ప్రశ్నలు వేస్తారని పిల్లలను అరుస్తూ ఉంటారు. మరి నిజానికి ఉత్తర దిశగా ఎందుకు పడుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరానికి అధిపతి కుబేరుడు, దక్షిణానికి అధిపతి యముడు. ఉత్తర దిశగా తల పెట్టి పడుకున్నప్పుడు లేవగానే దక్షిణ దిశ వైపు చూస్తారనే ఉద్దేశంతో ఉత్తర దిశలో తల పెట్టి పడకూడదని […]
Date : 17-06-2026 - 6:00 IST -
#Health
Sleep Disturbance: నిద్రలో ఎక్కువ సార్లు మేల్కుంటున్నారా.. ఇది మీకోసమే..!
మనిషికి నిద్ర అనేది ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అసలు సగం వ్యాధులకు కారణం సరైన నిద్ర లేకపోవడమే అని అంటుంటారు. మనకున్న ప్రతి సమస్య గురించి అదే పనిగా ఆలోచిస్తూ నిద్రను పాడు చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా నిద్ర సమస్యలతో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి దాకా నిద్రలేమి సమస్య (Sleep Disorder) బాధిస్తుంది. శరీరానికి సరైన నిద్ర అనగా విశ్రాంతి ఇవ్వడం వల్ల కొన్ని అనారోగ్యాల […]
Date : 03-06-2026 - 12:34 IST -
#Health
నిద్రలేమి సమస్య.. కళ్లపై ప్రభావం?
కళ్ళను హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగాలి. అవసరమైతే డాక్టర్ సలహాతో ఐ డ్రాప్స్ వాడవచ్చు. ఒకవేళ కళ్ళలో నొప్పి, ఎరుపుదనం లేదా చూపు మసకబారడం వంటివి నిరంతరం వేధిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి.
Date : 20-04-2026 - 6:22 IST