Devotional
-
Copper Things: పూజా కార్యక్రమాలలో రాగి పాత్రలనే ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా?
పూజా కార్యక్రమాలలో కేవలం రాగి పాత్రను ఉపయోగించడం వెనుక ఉన్న కారణాల గురించి తెలిపారు.
Date : 25-09-2024 - 11:30 IST -
Spiritual: ఈ రోజున తల స్నానం చేస్తున్నారా.. అయితే లేనిపోని సమస్యలు రావడం ఖాయం!
వారంలో కొన్ని రోజులు తలస్నానం చేయడం అసలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
Date : 25-09-2024 - 11:00 IST -
Dreams: శివలింగం కలలో అలా కనిపిస్తే దాని అర్థం ఏంటో మీకు తెలుసా?
కలలో శివలింగం కనిపించడం మంచిదే అని చెప్తున్నారు.
Date : 24-09-2024 - 4:10 IST -
Tirumala Laddu : లడ్డులో ‘గుట్కా ప్యాకెట్ ‘ ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
Tiruamla Laddu : 'పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు
Date : 24-09-2024 - 2:53 IST -
Navratri 2024: నవరాత్రుల కలశం స్థాపన సమయంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో తెలుసా?
నవరాత్రుల కలశ స్థాపన చేసే సమయంలో ఎలాంటి విషయాలు చేయాలి అన్న విషయాల గురించి తెలిపారు..
Date : 24-09-2024 - 2:00 IST -
Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష.. కనకదుర్గ గుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్
Prayashchit Deeksha: దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. పవన్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు, తరువాత ఆయన ఆలయ మెట్లను శుభ్రం చేశారు.
Date : 24-09-2024 - 10:13 IST -
Tirumala Laddu: తిరుమల ఆలయంలో మహాశాంతి యాగం
Tirumala Laddu: ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన ఈ హోమం 10 గంటల వరకు జరిగింది
Date : 23-09-2024 - 10:47 IST -
Another Controversy : తిరుమల లడ్డులో ‘గుట్కా ప్యాకెట్’.. భక్తురాలు షాక్
Another Controversy : తిరుమల లడ్డు ప్రసాదంలో 'గుట్కా ప్యాకెట్' రావడం భక్తులను మరింత షాక్ గురి చేస్తుంది
Date : 22-09-2024 - 6:58 IST -
Tirupati Laddu Controversy: తిరుపతి లడ్డూ వివాదంతో అలర్ట్ అయిన ఇతర రాష్ట్రాలు
Tirupati Laddu Controversy: తిరుపతి వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం 'స్వచ్ఛమైన ఆహారం, కల్తీపై దాడి' ప్రచారాన్ని నిర్వహించనుంది. దేవాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 54 ఆలయాలు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రసాదం నాణ్యతతో పాటు పరిశుభ్రతను కూడా పరిశీలిస్తారు
Date : 21-09-2024 - 5:47 IST -
Money Plant Direction: మనీ ప్లాంట్‌ను ఏ దిశలో ఉంచితే మంచిదో తెలుసా..?
ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనిని బయట అప్లై చేయడం మానుకోవాలి. దీంతో పాటు గాజు సీసాలో మనీ ప్లాంట్‌ను నాటాలి.
Date : 21-09-2024 - 9:44 IST -
Tirupati Laddu: శ్రీవారి లడ్డూల వెనక ఉన్న ఈ రహస్య స్టోరీ తెలుసా..?
తిరుపతి బాలాజీ ఆలయంలో లడ్డూలు నైవేద్యంగా పెట్టడంపై ఉన్న విశ్వాసం ఏమిటో తెలుసా..? తిరుపతి బాలాజీ ఆలయంలో మొదటగా లడ్డూలను ఎవరు సమర్పించారో తెలుసా..? ఈ పై ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
Date : 21-09-2024 - 5:45 IST -
Pitru Paksha: పితృ పక్షంలో ఈ వస్తువులను దానం చేయండి..!
పితృ పక్షం భాద్రపద మాస పౌర్ణమి సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైంది. అక్టోబర్ 2న ముగుస్తుంది. ఈ 15 రోజులలో ప్రజలు తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి దానధర్మాలు, శ్రాద్ధ కర్మలు వంటి అనేక పనులు చేస్తారు.
Date : 21-09-2024 - 12:16 IST -
TTD : తిరుమల లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ప్రధాన పూజారి విచారం
Acharya Satyendra Das: దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నానని, అలాంటి తిరుమల లడ్డూల తయారి కోసం జంతువుల కొవ్వు కలపడం చాలా పాపం అని అన్నారు.
Date : 20-09-2024 - 3:37 IST -
Laddu Prasadam : లడ్డు వివాదం ఫై టీటీడీ ఈఓ శ్యామలరావు క్లారిటీ
Laddu Prasadam : లడ్డు వివాదం ఫై టీటీడీ ఈఓ శ్యామలరావు క్లారిటీ
Date : 20-09-2024 - 3:23 IST -
Laddu Prasadam : తిరుమలలో లడ్డు ప్రసాదం ఎప్పుడు మొదలుపెట్టారో తెలుసా..?
Laddu Prasadam : 1715 ఆగస్టు 2న శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసినట్లు చెబుతుంటే.. క్రీ.శ.1803లో బూందీగా పరిచయమైన అటు తరువాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్ధిర పడినట్లు కొందరు పండితులు భావిస్తారు
Date : 20-09-2024 - 3:02 IST -
Spiritual: సొంతింటి కల నెరవేరాలా.. ఇంద్రకీలాది మెట్లపై ఇలా చేయాల్సిందే!
సొంత ఇంటి కల నెరవేరాలి అనుకున్న వారు విజయవాడకు వెళ్లి కొన్ని పూజలు చేయాలని చెబుతున్నారు.
Date : 20-09-2024 - 11:30 IST -
Dussehra: దసరా రోజు ఈ రెండు మొక్కలు పూజిస్తే చాలు.. ఆర్థిక సమస్యలు తొలగిపోవడం ఖాయం!
దసరా పండుగ రోజున రెండు రకాల మొక్కలను పూజిస్తే మీకు తిరుగే ఉండదు అని అంటున్నారు.
Date : 20-09-2024 - 10:00 IST -
Lemon Lamp: నిమ్మకాయతో దీపం పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!
నిమ్మకాయ దీపం వెలిగించే ముందు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 19-09-2024 - 2:30 IST -
Lord Shiva: ఐశ్వర్యం మీ సొంతం అవ్వాలంటే శివుడికి ఈ విధంగా అన్నం సమర్పించాల్సిందే!
పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధించాలంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాలట..
Date : 19-09-2024 - 1:45 IST -
Coconut: గుడిలో కొబ్బరికాయ కొట్టేముందు ఈ నియమాల గురించి తెలుసుకోవాల్సిందే!
కొబ్బరికాయ కొట్టే ముందు కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.
Date : 19-09-2024 - 1:15 IST