Devotional
-
Mauni Amavasya : మహాకుంభమేళా వద్ద భక్తులు తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే..
రేపు మౌనీ అమావాస్య సందర్భంగా.. ఒక్క రోజే సుమారు పది కోట్ల మంది కుంభమేళాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది.
Date : 28-01-2025 - 4:53 IST -
Astrology : ఈ రాశివారు ఈ రోజు భాగస్వామ్య వ్యాపారం ద్వారా లాభాలు పొందే అవకాశం
Astrology : ఈరోజు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం త్రివేణి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో వృషభం, తులా సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 28-01-2025 - 9:34 IST -
Friday: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా.. అయితే శుక్రవారం రోజు అమ్మవారి ముందు ఇలా దీపారాధన చేయాల్సిందే!
లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు శుక్రవారం రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు విశేషంగా అమ్మవారి ముందు దీపారాధన చేయాలని చెబుతున్నారు.
Date : 27-01-2025 - 1:00 IST -
Hinduism : హిందువులు ఈ మాంసాన్ని అస్సలు తినకూడదు..!
Hinduism : కొన్ని జంతువుల మాంసాన్ని తినడాన్ని హిందూ మతం అనుమతించదు. వాటిని తినడం ఖచ్చితంగా నిషేధించబడింది. భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు మనం తినే ఆహారం ద్వారా మనస్సు , ఆలోచనలు ఏర్పడతాయని చెప్పారు. కాబట్టి, హిందూ మతంలో కొన్ని జంతువులను తినకూడదని చెప్పబడింది. కాబట్టి ఏ జంతువులు తినడం మంచిది కాదని తెలుసుకోండి.
Date : 27-01-2025 - 12:39 IST -
TTD : 31న టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ..ఎందుకంటే..?
టీటీడీ ఇప్పటికే రథసప్తమి పై పలు నిర్ణయాలు తీసుకుని భక్తులకు కీలక సూచనలు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మార్పులు...బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
Date : 27-01-2025 - 12:28 IST -
Vastu Tips: అప్పుల ఊబిలో కూరుకుపోయారా.. ఈ వాస్తు చిట్కాలతో అప్పులు తీరిపోవడం ఖాయం!
మీరు కూడా అప్పుల బాధలతో సతమతమవుతున్నారా, సంపాదించినది చేతిలో మిగలడం లేదా.. అయితే వెంటనే ఈ వాస్తు చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 27-01-2025 - 12:04 IST -
Vasantha panchami 2025: వసంత పంచమి రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజించడంతోపాటు అమ్మవారికి కొన్ని రకాల నైవేద్యాలు సమర్పించడం వల్ల అంతా మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు.
Date : 27-01-2025 - 11:35 IST -
Vastu Tips: ఆర్థిక సమస్యలు నుంచి బయటపడాలా.. అయితే ఈ 7 పరిహారాలను పాటించాల్సిందే!
ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా, అయితే తప్పకుండా 7 రకాల పరిహారాలను పాటిస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు.
Date : 27-01-2025 - 11:03 IST -
Weekly Horoscope: జనవరి 27 టు ఫిబ్రవరి 2 రాశిఫలాలు.. ఆ రాశుల వారి జీవితంలో కుదుపులు
ఈవారం మేష రాశివారికి మంచి టైం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు కొన్ని మంచి అవకాశాలు(Weekly Horoscope) లభిస్తాయి.
Date : 27-01-2025 - 10:06 IST -
Vasantha Panchami: ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు వచ్చింది.. ఈరోజు ఏం చేస్తే మంచి జరుగుతుందో తెలుసా?
ఈసారి వసంత పంచమి పండుగ ఏ రోజు వచ్చింది. ఈ రోజున ఏం చేస్తే మంచి జరుగుతుంది పిల్లలకు చదువు రావాలంటే ఏం చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 27-01-2025 - 10:05 IST -
Astrology : ఈ రాశి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది.!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వజ్ర యోగం, హర్ష యోగం సందర్భంగా వృషభం, వృశ్చికం సహా ఈ రాశుల వారు శత్రువులపై అద్భుతమైన విజయం సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 27-01-2025 - 9:47 IST -
Mouni Amavasya: మౌని అమావాస్యతో ఈ రాశుల వారి దశ తిరగడం ఖాయం.. పట్టిందల్లా బంగారమే!
ఈ మౌని అమావాస్య నుంచి కొన్ని రాశుల వారికి అంతా మంచి జరుగుతుందని, రాజయోగం పట్టబోతోంది అని చెబుతున్నారు.
Date : 26-01-2025 - 10:35 IST -
Astrology : ఈ రాశివారికి నేడు ఆర్థిక పరంగా అనుకోని లాభాలు దక్కే అవకాశం ఉంది..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య రాజయోగం, ధన యోగం ప్రభావంతో మేషం, సింహం సహా ఈ 5 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 26-01-2025 - 9:33 IST -
Astrology : ఈ రాశివారికి ఈరోజు వ్యాపార రంగంలో మంచి అవకాశం ఉంది
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ధృవ యోగం, షట్టిల ఏకాదశి వంటి శుభ యోగాల వేళ మిధునం సహా ఈ 5 రాశులకు శనీశ్వరుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 25-01-2025 - 9:54 IST -
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల కు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరీవాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులు ప్రకటించింది.
Date : 24-01-2025 - 4:15 IST -
Mauni Amavasya: ఈ ఏడాది మౌని అమావాస్య ఎప్పుడు.. మహా కుంభమేళాలో దీని ప్రాధాన్యత ఏమిటో మీకు తెలుసా?
ఈ ఏడాది మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాకు ఈ మౌని అమావాస్యకు ఏమైనా సంబంధం ఉందా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 24-01-2025 - 2:45 IST -
Astrology : ఈ రాశివారు నేడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మకరంలో బుధాదిత్య రాజయోగం ప్రభావంతో మిధునం, కన్య సహా ఈ 5 రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 24-01-2025 - 10:10 IST -
Aghora Vs Naga Sadhu:అఘోరాలకు, నాగ సాధువులకు ఉన్న తేడాల గురించి మీకు తెలుసా?
అఘోరాలకు అలాగే నాగ సాధువులకు మధ్య ఉన్న తేడాల గురించి వారు ఎలా నివసిస్తారు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-01-2025 - 11:34 IST -
Devotional: ఏంటి.. మనం చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణం అవుతాయా?
మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తప్పులే మనం ఎదురుకునే పేదరికానికి కారణం కావచ్చు అంటున్నారు పండితులు. మరి ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయానికొస్తే..
Date : 23-01-2025 - 10:40 IST -
Tulsi Plant: తులసి మొక్కను ఏ రోజు నాటితే మంచిదో.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
తులసి మొక్క ఏ రోజు నాటాలి? ఎప్పుడు నాటితే మంచి జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-01-2025 - 10:04 IST