HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Trisha Another Lucky Chance Allu Arjun Movie

Trisha : త్రిష మరో లక్కీ ఛాన్స్.. ఏకంగా ఆ క్రేజీ కాంబోలో..!

Trisha రెండు దశాబ్ధాల తర్వాత కూడా సౌత్ సినిమాల్లో త్రిష తన ఫాం కొనసాగిస్తుంది. ఇది అందరికీ సాధ్యమయ్యే పని అయితే కాదు.

  • Author : Ramesh Date : 26-11-2023 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

Trisha రెండు దశాబ్ధాల తర్వాత కూడా సౌత్ సినిమాల్లో త్రిష తన ఫాం కొనసాగిస్తుంది. ఇది అందరికీ సాధ్యమయ్యే పని అయితే కాదు. మధ్యలో కెరీర్ కాస్త నత్త నడక నడిచినా మళ్లీ త్రిష కంబ్యాక్ ఆమె క్రేజ్ ని కొనసాగించేలా చేసింది. కోలీవుడ్ లో వరుస క్రేజీ సినిమాలతో దూసుకెళ్తున్న త్రిష మణిరత్నం P.S 1, 2 సినిమాలతో పాటుగా ఈమధ్యనే వచ్చిన లియో సినిమాలతో అలరించింది.

వయసు పెరుగుతున్నా కొద్దీ అమ్మడి అందం రెట్టింపు అవుతుంది అన్నట్టుగా త్రిష స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. తమిళంలో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న త్రిష తెలుగు నుంచి ఆఫర్లు వస్తున్నా పెద్దగా ఆసక్తి చూపించట్లేదని టాక్. ఆచార్య సినిమాలో త్రిష చేయాల్సి ఉన్నా అది ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. ఇక లేటెస్ట్ గా బాలకృష్ణ సినిమాలో త్రిష నటిస్తుందని టాక్. కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న సినిమాలో త్రిషని హీరోయిన్ గా అనుకుంటున్నారని తెలుస్తుంది.

Also Read : Allu Arjun : బోయపాటితో అల్లు అర్జున్.. స్కంద చూశాక కూడా ఛాన్స్ ఉంటుందా..?

ఇదేకాకుండా అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. త్రివిక్రం అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమాలో త్రిష నటిస్తుందని తెలుస్తుంది. ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో త్రిషని తీసుకోవాలని అనుకుంటున్నారట త్రివిక్రం. ఆయన డైరెక్షన్ లో అతడు సినిమా చేసిన త్రిష మళ్లీ త్రివిక్రం తో కలిసి పనిచేసేందుకు నో చెప్పే ఛాన్స్ లేదు.

అదీగాక అల్లు అర్జున్ సినిమాలో భాగం అవ్వడం అంటే లక్కీ అనే చెప్పొచ్చు. త్రిషకు ఈ ఛాన్స్ ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుంది. పుష్ప 2 తో నెక్స్ట్ ఇయర్ మరోసారి బాక్సాఫీస్ పై తన మార్క్ చూపించాలని చూస్తున్న అల్లు అర్జున్ త్రివిక్రం సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • leo
  • Pushpa 2
  • tollywood
  • trisha
  • Trivikram

Related News

Megastar's New Look Goes Viral

Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి వయసును వెనక్కి నెడుతూ సరికొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో కంటే మరింత స్లిమ్‌గా, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న ఆయన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కఠినమైన క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆయన తన ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నారో ఈ లుక్ స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత సమయంలోనూ ఆయనలోని ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదని, యంగ్‌ లుక్‌తో అభ

  • Trisha is a parasite... Suchitra makes sensational allegations.

    Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

  • Tanikella Bharani's Emotion

    Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

Latest News

  • Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!

  • కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!!

  • Nerve Health: నరాల బలహీనత వేధిస్తోందా?

  • Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

  • Dileep Raj: కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd