HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Salaar Box Office Report Day 19

Salaar Box Office: కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లను షేక్ చేసేందుకు సలార్ రెడీ

ప్రభాస్ నటించిన సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కంటిన్యూ చేస్తున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్టమస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. విడుదలైన మొదటి రోజు నుండి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నది.

  • Author : Praveen Aluthuru Date : 09-01-2024 - 10:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Salaar Box Office
Salaar Box Office

Salaar Box Office: ప్రభాస్ నటించిన సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కంటిన్యూ చేస్తున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్టమస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. విడుదలైన మొదటి రోజు నుండి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నది. ఈ క్రమంలో వసూళ్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద ఈ యాక్షన్ థ్రిల్లర్ తనదైన ముద్ర వేసింది. ఇదిలా ఉంటే సలార్ 19 వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్ తాజా రిపోర్ట్ బయటకు వచ్చింది.

యాక్షన్ థ్రిల్లర్ మూవీ సలార్ గత క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులను బాగా అలరించింది. త్వరలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకోనుంది .ఈ సమయంలో ఈ చిత్రం థియేటర్ల నుండి బాక్సాఫీస్ వరకు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే గత వారాంతం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. కాగా, సలార్ 19వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్ల తాజా రిపోర్ట్ బయటకు వచ్చింది.రోజురోజుకు ‘సాలార్’ వసూళ్లు తగ్గుముఖం పడుతూనే ఉన్నా.. మెల్లమెల్లగా ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. త్వరలో సాలార్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల బిజినెస్ చేయబోతోంది.

సలార్’ మంగళవారం భారతదేశంలో దాదాపు రూ. 2 కోట్లు వసూళ్లు చేసింది.గతంతో పోలిస్తే ఈ సినిమా బిజినెస్ తగ్గుముఖం పట్టడం వల్ల సినిమా టోటల్ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే పెరుగుతూ పోతున్నప్పటికీ లెక్కలు మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు సలార్ మొత్తం నెట్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్ 398 కోట్లకు చేరుకుంది. ఈ వారం అంతా సలార్ మంచి వసూళ్లను సాధిస్తే యష్ నటించిన కెజిఎఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డును బద్దలు కొడుతోంది. కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు 434 కోట్లు. సలార్ ఇప్పటివరకు 398 కోట్లు రాబట్టింది.

Also Read: Sankranti Kites Festival: సంక్రాంతికే గాలిపటాలను ఎందుకు ఎగురవేస్తారు ? మీకు తెలుసా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 398 Crore
  • 434 Crore
  • box office
  • collections
  • Day 19
  • KGF 2
  • prabhas
  • salaar
  • yash

Related News

    Latest News

    • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

    • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

    • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

    • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

    • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd