Box Office
-
#Cinema
Tollywood : టాలీవుడ్ కు ఊపిరి పోసిన చిన్న చిత్రాలు
Tollywood : వరుస ప్లాప్స్ తో ఇబ్బందుల్లో ఉన్న టాలీవుడ్ కు తాజాగా విడుదలై సూపర్ హిట్స్ అయినా చిన్న చిత్రాలు ఊపిరి పోశాయి. కథ లో దమ్ముంటే ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడతారని లిటిల్ హార్ట్స్ , మిరాయ్ చిత్రాలు నిరూపించాయి.
Published Date - 01:56 PM, Wed - 17 September 25 -
#Cinema
Little Hearts Box Office: సూపర్ హిట్ మూవీగా లిటిల్ హార్ట్స్.. 8 రోజుల్లో భారీగా వసూళ్లు!
దర్శకుడు సాయి మార్తాండ్, నటులు మౌళి తనూజ్, శివాని నాగరంల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ విజయం ఈ యువ ప్రతిభకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
Published Date - 05:58 PM, Mon - 15 September 25 -
#Cinema
Coolie Collection: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న కూలీ.. నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
ట్రేడ్ అనలిస్ట్ సంస్థ సాక్నిల్క్ ప్రకారం.. 'కూలీ' భారత్‌లో నాలుగు రోజుల్లో మొత్తం రూ. 194 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Published Date - 08:47 PM, Mon - 18 August 25 -
#Cinema
Box Office : ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల సునామీ
Box Office : విడుదలైన 8 రోజులకే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమా అనే రికార్డు నెలకొల్పిన 'మహావతార్ నరసింహ' ఇప్పుడు వసూళ్ల (Mahavatar Narsimha Collections) సునామీతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది
Published Date - 01:16 PM, Sun - 3 August 25 -
#Cinema
Box Office : ప్రేక్షకులను థియేటర్స్ కు రాకుండా చేస్తుంది నిర్మాతలే !!
Box Office : బాలేని సినిమాకు సింగిల్ స్క్రీన్లో 300, మల్టీప్లెక్సులో 400-500 పెట్టి ఎవరైనా సినిమా చూస్తారా? ఫ్యామిలీని తీసుకుని వెళ్తే అయ్యే ఖర్చు ఎంత?
Published Date - 10:30 AM, Wed - 30 July 25 -
#Cinema
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు రెండు రోజుల కలెక్షన్స్ ఇదే!
ఈ సినిమా 'పార్ట్ 1' మాత్రమే కావడం సీక్వెల్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగం విజయం ఆధారంగానే రెండో భాగాన్ని ముందుకు తీసుకెళ్తామని గతంలో పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్నారు.
Published Date - 08:27 PM, Sat - 26 July 25 -
#Cinema
Box Office : నాని – సూర్య బిగ్ ఫైట్ ..మరి హిట్ కొట్టేది ఎవరో..?
Box Office : మే 1న రెండు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. నాని (Nani) నటించిన 'హిట్ 3' (Hit3) మరియు సూర్య నటించిన 'రెట్రో' (Retro) సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి
Published Date - 07:17 PM, Mon - 28 April 25 -
#Cinema
Box Office : సినీ లవర్స్ కు ఈ వారం పండగే పండగ
Box Office : ఈ వారం సినీ లవర్స్ ను అలరించేందుకు వరుస సినిమాలు విడుదల కాబోతున్నాయి. కేవలం వెండితెరపై మాత్రమే కాదు OTT లలో కూడా పెద్ద, చిన్న సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యాయి
Published Date - 12:29 PM, Mon - 24 March 25 -
#Cinema
Daaku Maharaaj : వచ్చేస్తున్నాడు ఓటీటీని ఏలాడానికి ‘డాకు మహారాజ్’
Daaku Maharaaj : నందమూరి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి స్పందనను పొందింది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్స్‌ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్‌కు రానుంది.
Published Date - 01:47 PM, Sun - 16 February 25 -
#Cinema
500 Crores Club : ఫస్ట్ 500 కోట్లు కొట్టిన సినిమాలివే..!
500 Crores Club : 500 కోట్ల మార్కును చేరుకున్న మొదటి సినిమా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన "ధూమ్ 3" బాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో 500 కోట్ల క్లబ్‌ను చేరుకున్న కొన్ని ప్రముఖ సినిమాలను పరిశీలిస్తే, వాటి విజయం భారతీయ సినిమా పరిశ్రమ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
Published Date - 01:15 PM, Sun - 12 January 25 -
#Cinema
Marco : 100 కోట్ల క్లబ్‌లోకి మార్కో..?
Marco : హనీఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో విడుదలై, అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. మోస్ట్ వైలెంట్ ఫిల్మ్గా పేర్కొన్న ఈ యాక్షన్ థ్రిల్లర్, కొంతమంది ప్రేక్షకులకి రక్తపాతం , హింసాత్మక సన్నివేశాల కారణంగా అసహజంగా అనిపించినప్పటికీ, యాక్షన్ థ్రిల్లర్ల అభిమానులను థియేటర్లకు చేర్చింది.
Published Date - 12:06 PM, Sat - 11 January 25 -
#Cinema
Mufasa : పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేసిన ‘ముఫాసా’
Mufasa : అల్లు అర్జున్ 'పుష్ప 2' వసూళ్లను 'ముఫాస' కేవలం 7 రోజుల్లోనే దాటేసింది. ఈ సినిమాతో పాటు విడుదలైన ఇతర సినిమాల కలెక్షన్లు కూడా బాగానే ఉన్నా వసూళ్ల పరంగా మాత్రం నానా పటేకర్ సినిమా ‘వాన్వాస్’ వెనకబడిపోయింది.
Published Date - 11:39 AM, Sat - 28 December 24 -
#Cinema
Pushpa 2 : 100 ఏళ్ల చరిత్రలో పుష్ప-2 రికార్డు..ఏంటి సామీ ఇది
Pushpa 2 : హిందీలో అత్యధిక కలెక్షన్లు (నెట్) రూ.632.50 కోట్లు సాధించినట్లు పేర్కొంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హయ్యెస్ట్ అని, కేవలం 15 రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు ట్వీట్ చేసింది.
Published Date - 08:58 PM, Fri - 20 December 24 -
#Cinema
Pushpa -2 : రిలీజ్‌కు ముందే పుష్ప-2 రికార్డు..
Pushpa -2 : ఇండియాలో అత్యధిక మంది వెయిట్ చేస్తున్న క్రేజీయస్ట్ ఫిలింగా కూడా పుష్ప-2 ది రూల్‌ను అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 5న వరల్వైడ్గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు నిర్మాతలు.
Published Date - 12:03 PM, Sat - 26 October 24 -
#Cinema
Box Office : రేపు తెలుగులో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?
ప్రతి వారం పలు సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని ఆకట్టుకోగా..మరికొన్ని మాత్రం ప్లాప్ గా మిగిలిపోతుంటాయి. ఈ క్రమంలో రేపు (ఆగస్టు 2) ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి
Published Date - 09:38 PM, Thu - 1 August 24