Cinema
-
ఫ్యాషన్ ప్రపంచంలోకి విలక్షణ నటుడు కమల్..
విలక్షణ నటుడు కమల్‌హాసన్ సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం వైపు అడుగులేస్తున్నాడు. సరికొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించబోతున్నాడు.
Date : 25-10-2021 - 10:55 IST -
2020 మాకు మాత్రం అద్భుతాన్నిచ్చింది!
కరోనా మహమ్మారి దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని సైతం వణికిచింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ భయపెట్టింది. ఎంతోమందికి చేదు అనుభవాలను పంచింది.
Date : 24-10-2021 - 10:00 IST -
డార్లింగ్‌కు స్వీటీ అనుష్క స్వీట్‌గా బర్త్‌డే విషెస్ ఎలా చెప్పిందో తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అనుష్క చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మనసు దోచుకుంటోంది
Date : 23-10-2021 - 12:31 IST -
అవకాశాలొస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తా : హీరో శ్రీరామ్ ఇంటర్వ్యూ
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన “అసలేం జరిగింది” సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. గతంలో ‘ఒకరికి ఒకరు’ సినిమాలో నటించిన శ్రీరామ్ ఈ సినిమాతో మళ్లీ హీరోగా తిరిగొస్తున్నారు. ఇంతకుముందు సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ఎన్‌వీఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మైనేని నీలిమా చౌదరి, కొయ్యాడ కింగ్ జాన్సన్ కలిసి ఎక్సోడస్ మీడియా పతాకంపై నిర్మించారు.
Date : 22-10-2021 - 5:36 IST -
దిల్ రాజుతో మైండ్ బ్లోయింగ్ సినిమా చేస్తా : విజయ్ దేవరకొండ
దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో ... శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’.
Date : 22-10-2021 - 5:23 IST -
మిల్కీ బ్యూటీ క్రేజ్.. మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా టెన్త్ ప్లేస్!
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం.. రెండు తోడవ్వడంతో కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.
Date : 22-10-2021 - 4:52 IST -
రవితేజ జోరు మాములుగా లేదు.. ‘ధమాకా’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్!
రవితేజ అంటే మాస్ మహారాజనే కాదు.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ కూడా. వయసు మీద పడుతున్నా.. యంగ్ హీరోల్లో పోటీపడుతూ ‘తగ్గేదేలే’ అంటూ దూసుకుపోతున్నాడు. తెర మీద ఎంత ఎనర్జిటిగ్ ఉంటాడో, తెర వెనుక కూడా తాను అంతే స్పీడ్ అంటూ నిరూపించుకుంటున్నాడు.
Date : 22-10-2021 - 2:56 IST -
సమంత చాలా కాస్ట్లీ గురూ..! ఈ బ్యాగ్ ధర ఎంతో తెలుసా..?
నాగచైతన్యతో విడాకుల వ్యవహరం ముగిసి రెండు వారాలు గడుస్తున్నా.. సమంత మాత్రం ఆ మెమోరీస్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతోంది. ప్రశాంతత కోసమో.. విహార యాత్రల కోసమో కానీ సమంత హెలికాప్టర్ రైడ్ లో చార్ ధామ్ ను చుట్టేస్తోంది.
Date : 21-10-2021 - 4:21 IST -
అక్కినేని గారి ఫ్యామిలీ తో మా జర్నీ ఇలాగే కొన సాగుతుంది!
మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై అఖిల్ అక్కినేని ,బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరో, హీరోయిన్లు గా.తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్లీగా వుండేలా డిజైన్ చేసే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
Date : 21-10-2021 - 3:20 IST -
42 ఏళ్లుగా షోలెను ఆరాధిస్తూనే ఉన్న రామనగర
కర్నాటకలోని రామనగర ప్రాంతానికి వెళ్తే.. ఇప్పటికీ అక్కడ షోలే పోస్టర్లు కనిపిస్తాయి. అక్కడి రైల్వే స్టేషన్ గోడలపైనా షోలె సినిమాలోని సీన్లు పెయింట్ చేసి ఉంటాయి. షోలె సినిమా ప్రమోషన్ కోసం రైల్వే శాఖ పెద్ద ప్రయత్నమే చేసింది. ఇంతకీ రైల్వే శాఖనే ఈ సినిమా ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని వెనక పెద్ద స్టోరీనే ఉంది.
Date : 21-10-2021 - 11:34 IST -
నాగ్ కు సన్ స్ట్రోక్.. కొడుకుల భవిష్యత్తుపై బెంగ?
టాలీవుడ్ హీరోల్లో అక్కినేని నాగార్జునది ప్రత్యేక స్థానం. ఒకవైపు మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ, మరోవైపు ఇతర బిజినెస్ వ్యాపకాలతో బిజీబిజీగా ఉంటారు. ఏదైనా ప్రాజెక్టు టెకోవర్ చేస్తే.. దాన్ని ముగించేవరకూ పట్టువదలడు.
Date : 20-10-2021 - 2:15 IST -
సామ్ బిజీ బిజీ.. ఆహాలో మరోసారి!
టాలీవుడ్ బ్యూటిఫూల్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వ్యక్తిగత ప్రయోజనాల కారణంగా సొంత మార్గాల్లో పయనించాలని నిర్ణయం తీసుకున్నారు.
Date : 20-10-2021 - 8:30 IST -
కోటకు అనసూయ కౌంటర్.. అదంతా వ్యక్తిగతమంటూ ఫైర్!
అనసూయ.. ఒకవైపు బుల్లితెర యాంకర్ గా మెప్పిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాల్లోనూ దూసుకుపోతోంది. అందం, అభినయంతో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది ఈ యాంకరమ్మ.
Date : 19-10-2021 - 12:12 IST -
చిరును కలిశాకే నటన పట్ల గౌరవం పెరిగింది!
పూజాహెగ్డే.. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజబుల్ హీరో. తాను పట్టిందల్లా బంగారమే. అరవింద సమేత, వాల్మికీ, మహర్షి, అలవైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో వరుసగా విజయాలను అందుకుంది ఈ బ్యూటీ. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాన్స్ తో చిట్ చిట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ట్విట్టర్లో సరాదాగా అభిమానులతో ముచ్చటించార
Date : 18-10-2021 - 5:49 IST -
అయ్యప్ప మాలలో మెగా హీరో.. చరణ్ పిక్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తెలుగు అగ్రహీరోల్లో ఒకడు. ‘మాస్ ఆఫ్ మ్యాన్’ అని కూడా పిలువబడే చరణ్ తన నటనతో కాకుండా, డ్యాషింగ్ లుక్స్, ఫ్యాషన్ సెన్స్ తోనూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు.
Date : 18-10-2021 - 4:10 IST -
ఎన్నాళ్లకెన్నాళ్లు.. రెండేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై నాని..!
హీరో నాని అనగానే పక్కింటి కుర్రాడిలా.. మిడిల్ క్లాస్ అబ్బాయిలా.. కుటంబ బాధ్యతలు మోసే టక్ జగదీశ్ లాంటి పాత్రలు కళ్ల ముందు కదలాడుతాయి. తన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలడు.
Date : 18-10-2021 - 3:05 IST -
ఇకనైన స్టిరీయోటైప్ ఆలోచనలకు బ్రేక్ వేయండి!
మిస్ ఇండియా అందాల పోటీల్లో జయకేతనం ఎగురవేసి మోడలింగ్ లో రాణించి.. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది అచ్చ తెలుగు అందం శోభిత ధూళిపాళ్ల. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న శోభిత గూఢచారి సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమైంది.
Date : 14-10-2021 - 1:15 IST -
బాలయ్య – చిరు ఫేస్ టు ఫేస్.. ఎప్పుడు? ఎక్కడ?
ఇప్పుడు అంతా ఓటీలదే హవా నడుస్తోంది. డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతున్నాయి. యంగ్ స్టర్స్ కూడా చాలామంది ఓటీటీల్లోనే మునిగిపోతున్నారు.
Date : 14-10-2021 - 11:41 IST -
చైతూ కొత్త అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అవుతున్నాడా..?
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకొని పదిరోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ వాళ్లిద్దరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఈమధ్యనే తనపై వస్తున్న రూమర్స్ పై సమంత స్పందించి..
Date : 12-10-2021 - 3:19 IST -
బాలీవుడ్‌ని దాటి చూద్దాం
భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే అనుకుంటారు. నిన్న మొన్నటి వరకు ప్రపంచానికి పరిచయం ఉన్నది ఒక్క హిందీ సినిమా ఇండస్ట్రీనే. కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుపుతున్న ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ఒక భాగం మాత్రమే.
Date : 12-10-2021 - 12:34 IST