Cinema
-
New Talent: వెండితెరకు ‘‘కొత్త’’ గొంతులు!
‘ఒక ఛాన్స్’ అంటూ స్టూడియోల చుట్టూ తిరుగాల్సిన అవసరం లేదు. తమలోని కళను బయటపెట్టేందుకు ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరమూ అంతకంటే లేదు. ఎందుకంటే..
Date : 11-12-2021 - 4:25 IST -
RRR on OTT: ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ.. ఎప్పుడంటే?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక మూవీ RRR ట్రైలర్ డిసెంబర్ 9 రిలీజ్ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని థియేటర్లలో కూడా ప్రదర్శించబడింది.
Date : 11-12-2021 - 11:48 IST -
Samantha Shines: ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. సమంత పాట ఇదిగో!
‘పుష్ప’ చిత్రంలో సమంత ఐటెం సాంగ్ చేస్తుందనే ప్రకటన రాగానే అభిమానుల్లో నూతన ఉత్సాహం మొదలైంది. గతంలో సమంత ఐటెం సాంగ్స్ చేయకపోవడం ఆ క్రేజ్‌కు ఓ కారణమైతే
Date : 10-12-2021 - 8:08 IST -
Bollywood : అబుదాబిలో విక్రమ్ వేద ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్!
భూషణ్ కుమార్ టీసీరీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ఎస్.శశికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న సూపర్‌డూపర్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ విక్రమ్ వేదా. 27 రోజుల ఫస్ట్ షెడ్యూల్‌ని అబుదాబిలో విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Date : 10-12-2021 - 5:19 IST -
Interview: దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా ‘లక్ష్య’
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగశౌర్య మీడి
Date : 10-12-2021 - 4:57 IST -
Anushka Sharma : ఒక్కటైన విక్కీ, కత్రినా.. అనుష్క శర్మ ఇంట్రస్టింగ్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నారు. అయితే ఈ జంట ఎప్పుడైతే వివాహ ప్రకటన చేశారో.. అప్పట్నుంచే అభిమానులు, శ్రయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 10-12-2021 - 3:42 IST -
Samantha : సమంత హీట్ ఎక్కించేలా.!
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత వ్యక్తిగతంగా చాలా కష్టాలను ఫేస్ చేయాల్సి వచ్చింది. విహారయాత్రలు చేస్తూ.. పలు సినిమాలకు సైన్ చేస్తూ మునుపటి సమంతలా మన ముందుకురాబోతోంది.
Date : 09-12-2021 - 5:16 IST -
Radhe Shyam : మ్యూజిక్ లవర్స్ ను మాయ చేస్తున్న ‘రాధేశ్యామ్’
బాహూబలి, సాహో లాంటి సినిమాల్లో ప్రభాస్ బరువైన పాత్రల్లో కనిపించారు. చాల రోజుల తర్వాత ‘రాధేశ్యామ్ మూవీ’లో లవర్ బాయ్ పాత్రలో మెస్మరైజ్ చేయబోతున్నారు. అందుకుతగ్గట్టే ఈ మూవీ కూడా ఉండబోతోంది. ముఖ్యంగా ఇందులోని పాటలు సంగీత అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Date : 09-12-2021 - 1:58 IST -
Trailer Out : ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలను పెంచేసింది!
పాన్ ఇండియా ప్రతిష్టాత్మక మూవీ.. దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. గురువారం ఉదయం చిత్ర నిర్మాత ట్రైలర్ ను విడుదల చేశారు.
Date : 09-12-2021 - 11:35 IST -
Interview: గమనం కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి – శ్రియ సరన్
గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.
Date : 07-12-2021 - 10:46 IST -
Mahesh: సితార బాండింగ్ పై మహేష్ కామెంట్స్.. జూనియర్ జెలస్!
సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా పాల్గొన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్ ఎట్టకేలకు విడుదలైంది. మహేష్ బాబు కూల్ గా, సరదాగా కనిపించి ఎన్టీఆర్ షోలో ఆకట్టుకున్నాడు.
Date : 07-12-2021 - 1:12 IST -
Tollywood : సమంత కు మరో పొటెన్షియల్ మూవీ ‘‘యశోద’’
సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'యశోద' టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Date : 06-12-2021 - 4:37 IST -
Rakul Preet : రకుల్ ‘‘మండే మోటివేషన్’’.. బికినీతో ఫోజులు!
రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ ఫ్రీక్, బీచ్ బమ్ కూడా. ఈ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి తన మాల్దీవుల వెకేషన్ నుంచి బికినీలో త్రోబాక్ చిత్రాన్ని షేర్ చేసింది. ఆమె నీలిరంగు బికినీలో టోన్డ్ ఫిగర్‌ని ప్రదర్శించింది.
Date : 06-12-2021 - 3:56 IST -
Samantha : సమంతపై నెటిజన్స్ ట్రోల్స్.. ‘‘గౌరవంగా వ్యవహరించండి’’ అంటూ రిక్వెస్ట్!
నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Date : 06-12-2021 - 12:37 IST -
RRR: కొమురం భీమ్ పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్స్ అదుర్స్!
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR భారీ అంచనాల చిత్రాల్లో ఒకటి. ఇవాళ మేకర్స్ కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌ను షేర్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
Date : 06-12-2021 - 12:13 IST -
Interview : లక్ష్య సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను – హీరోయిన్ కేతిక శర్మ
యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్గా కేతిక శర్మ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
Date : 05-12-2021 - 1:00 IST -
RRR:ఆర్ఆర్ఆర్ ట్రైలర్, మూవీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన రాజమౌళి
2022ను సినిమా నామ సంవత్సరంగా పిలవొచ్చేమో. చిరంజీవి, రాంచరణ్ ఇద్దరు నటించిన ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్, మహేష్ బాబు సర్కారు వారిపాట, రాంచరణ్ ఎన్టీఆర్ నటిస్తున్న ట్రిబుల్ ఆర్, పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ లాంటి భారీ సినిమాలన్నీ 2022లోనే రిలీజ్ అవ్వనున్నాయి.
Date : 04-12-2021 - 11:17 IST -
Deepika: హైదరాబాద్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ.. పిక్స్ వైరల్!
ప్రభాస్‌తో తన సినిమా షూటింగ్‌ను ప్రారంభించడానికి దీపికా పదుకొణె ముంబై నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టింది. శనివారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయానికి చేరుకున్న
Date : 04-12-2021 - 5:32 IST -
Kamal : లక్షలాది తమిళుల ప్రేమే కరోనా నుంచి కాపాడింది!
తమిళ్ హీరో కహల్ హాసన్ కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే చికిత్స నిమిత్తం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు.
Date : 04-12-2021 - 4:02 IST -
Akhanda Success : ఇది మా విజయం కాదు.. చలనచిత్ర పరిశ్రమ విజయం!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ`. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది.
Date : 04-12-2021 - 1:21 IST