Cinema
-
Bangarraju : తండ్రీ కొడుకులిద్దరూ ఫరియా అబ్దుల్లాతో చిందులు
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Date : 15-12-2021 - 11:39 IST -
Nani : మళ్లీ చెప్తున్నా.. ఈ క్రిస్టమస్ మాత్రం మనదే..!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Date : 15-12-2021 - 11:28 IST -
Pushpa In Chennai:మనసులో మాటను బయటపెట్టిన బన్ని… డ్యాన్స్ లో తనకి నచ్చిన హీరోలు వీల్లేనట
పుష్ప చిత్రం ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ముమ్మరంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హీరో అల్లు అర్జున్ చెన్నైలో పుష్ప ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రసంగం తమిళంలోనే సాగింది.
Date : 15-12-2021 - 9:38 IST -
Kareena Kapoor:కరోనా సోకిన కరీనాపై అధికారులు సీరియస్
కరోనా సోకిన కరీనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం సహకరించడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఆరోపించారు.
Date : 15-12-2021 - 9:26 IST -
Interview : పుష్పరాజ్, శ్రీవల్లి ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’.. రష్మిక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ!
ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనగానే టక్కున గుర్తుకువచ్చేది రష్మిక మంధాన. అందానికి అందం.. అభినయానికి అభినయం రెండూ తోడవ్వడంతో తెలుగు తెరపై ‘తగ్గేదే లా’ అంటూ దూసుకుపోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుక్కు దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప మూవీ త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Date : 14-12-2021 - 5:38 IST -
Film Ticket Issue: పుష్ప, RRR కు శుభవార్త.. జగన్ కు హైకోర్టు సినిమా!
పుష్ప, త్రిబుల్ ఆర్ సినిమాలకు హైకోర్టు లక్కీ ఛాన్స్ ఇచ్చింది. టిక్కెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం 35ను రద్దు చేసింది. డిస్ట్రిబ్యూటర్లు టిక్కెట్ల ధరలను నిర్దేశించుకోవచ్చని ఆదేశించింది. పాత ధరల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అల్లు అర్జున్ సినిమా పుష్ప, త్రిబుల్ ఆర్ సినిమాలకు కలెక్షన్ల పండగ కురవనుంది.
Date : 14-12-2021 - 4:59 IST -
Jr Ntr : ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్లానింగ్ ఏదీ..?
యంగ్ టైగర్ గా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ డ్యాన్సర్ గా గుర్తింపూ ఉంది. టాప్ ఫైవ్ హీరోస్ లో ఒకడుగా స్టార్డమూ ఉంది. అయితే ప్రస్తుతం అతని లైనప్ చూస్తుంటే ఈ టాప్ ఫైవ్ నుంచి జారిపోయే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
Date : 14-12-2021 - 4:57 IST -
‘రాధేశ్యామ్’ సంక్రాంతి ఆటలో అరటిపండు అవుతుందా..?
ఆర్టిస్టుల క్రేజ్ సినిమాలకు ఉపయోపడుతుంది. ఈ మాట సినిమా పుట్టిన దగ్గర్నుంచీ వింటున్నాం.. నిజం కూడా అదే. అయితే కొన్నిసార్లు అది వర్తించదు. అలాంటి సందర్భమే ఇప్పుడు ప్రభాస్ రాధేశ్యామ్ కు వచ్చింది.
Date : 14-12-2021 - 2:49 IST -
Bunny Vs Sukku : అల్లు అర్జున్ – సుకుమార్ మధ్య కోల్డ్ వార్..?
కొన్ని విషయాలు వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత ఇది నిజమా అనే సందేహమూ వస్తుంది. బట్.. ప్రొజెక్టర్ లేకుండా సినిమా బొమ్మ కనిపించదు అనేది ఎంత నిజమో.. ఎక్కడో నిజం లేకుండా రూమర్ బయటకు రాదు అనేదీ అంతే నిజం.
Date : 14-12-2021 - 2:10 IST -
Tollywood : ‘షికారు’ టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది!
ప్రొడ్యూసర్ బాబ్జి గారు మాట్లాడుతూ ఇక్కడకివచ్చిన మీడియా మిత్రులు అందరికి నా ధ్యాంక్స్.. కరోనా ఇబ్బందులు దాటుకొనిషికారు సినిమా పూర్తి చేసాం, షికారు టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది, కచ్చితంగా సినిమా పెద్ద హిట్ ఆవుతుంది. మా హీరోయిన్ ధన్సిక చాలా బాగా చేసింది, నలుగురు యువ హీరోలు చాలా బాగా చేసారు. సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పె
Date : 14-12-2021 - 2:01 IST -
Anushka : రానాకు స్విటీ బర్త్ డే విషెస్.. ‘బ్రో’ అంటూ పాత ఫొటో షేర్!
టాలీవుడ్ యంగ్ హీరో రానా పుట్టినరోజు ఇవాళ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అందరి నటీనటులతోనూ రానాకు మంచి స్నేహం ఉంది. ఆయన బర్త్ డే ను పురస్కరించుకొని చిత్ర పరిశ్రమకుAnushka Shetty shares a major throwback photo with 'bro' Rana Daggubati on his birthday; Sends best wishes
Date : 14-12-2021 - 12:28 IST -
New Movie: SV కృష్ణా రెడ్డి చేతులు మీదుగా ‘క్యాసెట్ గోవిందు’ ప్రారంభం
మా మూవీ క్యాసెట్టు గోవిందు ముహూర్తం షాట్ ఇక్కడకి వచ్చి మమల్ని అశ్విర్వదించటానికి వచ్చిన sv కృష్ణా రెడ్డి గారికి, డైరెక్టర్ వీరశంకర్ గారికి,లక్ష్మి సౌజన్య గారి కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
Date : 14-12-2021 - 11:27 IST -
Tollywood : ఫిబ్రవరిలో ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల!
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు.
Date : 14-12-2021 - 11:13 IST -
Allu Arjun: పుష్ప ప్రమోషన్ మీట్ లో ఉద్రిక్తత.. అభిమానులకు గాయాలు
పుష్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫాన్స్ తో అల్లు అర్జున్ మీట్ ఏర్పాటు చేశారు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Date : 14-12-2021 - 12:21 IST -
Prabhas treats: ఆహా ఏమి రుచి.. ప్రభాస్ వంటకాలకు దీపికా ఫిదా!
అతిథి దేవోభవ. 'ఆతిథ్యం' అంటే భోజనం పెట్టడంతో పాటు ఆత్మీయంగా ఆదరించడం కూడా. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వంటకాలు అంటే ఎంతో ఇష్టం. ఆయన టేస్ట్ చేయడమే కాకుండా.. గెస్ట్ లకు అదిరిపొయే ట్రీట్ ఇస్తుంటారు.
Date : 13-12-2021 - 5:48 IST -
Allu : సమంతకు ‘స్పెషల్’ థ్యాంక్స్ చెప్పిన బన్నీ!
టాలీవుడ్ బ్యూటీ సమంత క్రేజ్ మాములుగా ఉండదు. తన క్యూట్ నెస్ తో, మెస్మరైజ్ నటనతో ఎక్కడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. మరి అలాంటి బ్యూటీ తొలిసారిగా ఐటం సాంగ్ చేస్తే..
Date : 13-12-2021 - 3:21 IST -
Pushpa : సమంత స్పెషల్ సాంగ్ పై ‘పురుషుల సంఘం’ కేసు
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న విడుదలవుతోంది. అయితే విడుదలకు ముందే సినిమాపై చిన్న వివాదం నెలకొంది. రిపోర్ట్స్ ప్రకారం..
Date : 13-12-2021 - 2:09 IST -
HBD Venky : నవాబు లుక్ లో విక్టరీ వెంకటేశ్!
విక్టరీ వెంకటేశ్ అంటేనే వైవిధ్యం.. ఆయన నుంచి సినిమా వస్తుంటే.. మినిమమ్ గ్యారంటీ. ఇతర హీరోలు మూస ధోరణిలో సినిమాలు చేస్తుంటే.. వెంకీ మాత్రం ఎప్పుడూ నూతనత్వాన్ని కోరుకుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటారు.
Date : 13-12-2021 - 1:06 IST -
Happy Birthday Rajini Sir: తలైవా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మేకప్ సీక్రెట్ ఏంటి ?
రజినీకాంత్.. ఈ పదం వింటే చాలు ఆయన ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. ఆయన నడిచినా.. మాట్లాడినా.. సన్ గ్లాసెస్ తిప్పుతున్నా.. అందులో ఉన్న రజనీకి మాత్రమే సొంతమయ్యే స్టైల్ తో 40 ఏళ్ల నుంచి మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు.
Date : 12-12-2021 - 11:50 IST -
HBD Thalaiva:ఈ వయస్సులోనూ ఆయన స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు!
సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ వయస్సులోనూ ఆయన స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు.
Date : 12-12-2021 - 11:43 IST