Cinema
-
లాంఛనంగా ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర ‘భోళా శంకర్’.
మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న యాక్ష్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు ఘనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు క్లాప్ కొట్టగా.. వి వి వినాయక్ కె
Date : 11-11-2021 - 4:02 IST -
Deverkonda: పుష్పక విమానంలో అసలు ట్విస్ట్ ఇదే – ఆనంద్ దేవరకొండ
"దొరసాని", "మిడిల్ క్లాస్ మెలొడీస్" చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కొత్త సినిమా "పుష్పక విమానం" మొదటినుంచీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.
Date : 11-11-2021 - 12:41 IST -
Controversial Ads: అల్లు అర్జున్ యాడ్ కంటే ముందు ప్రభుత్వ సంస్థలు అభ్యంతరం తెల్పిన సినిమాలివే
రాపిడో సంస్థ యాడ్ లో నటించిన హీరో అల్లుఅర్జున్ ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతీశారని భావించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాపిడో సంస్థతో పాటు సినీ నటుడు అల్లుఅర్జున్ కు లీగల్ నోటీసులు పంపారు.
Date : 11-11-2021 - 11:13 IST -
Interview : కానిస్టేబుల్, ఏసీపీ..రెండు డిఫరెంట్ రోల్స్ : హీరో సుధాకర్ కోమాకుల
సుధాకర్ కోమాకుల... 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్న హీరో. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతోనూ, నటుడిగా 'క్రాక్'తోనూ పేరు తెచ్చుకున్నారు. 'రాజా విక్రమార్క' సినిమాతో ఈ శుక్రవారం ఏసీపీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Date : 10-11-2021 - 4:24 IST -
Pushpa : రంగమ్మత్తకు మించి.. పుష్పలో అనసూయ ఫస్ట్ లుక్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఆప్ డేట్ ఆసక్తిగా మారుతోంది. ఈ మూవీ మేకర్స్ అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
Date : 10-11-2021 - 3:24 IST -
Pushpaka Vimanam : షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటా : శాన్వి మేఘన
"బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్", "పిట్ట కథలు", "సైరా నరసింహారెడ్డి", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" చిత్రాలతో తెలుగ్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరోయిన్ శాన్వి మేఘన. ఆమె నాయికగా నటిస్తున్న కొత్త సినిమా "పుష్పక విమానం". ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన
Date : 10-11-2021 - 12:57 IST -
SEE PIC : మాస్ కా మాస్టర్స్.. రాంచరణ్, ఎన్టీఆర్ పిక్ వైరల్!
దర్శకధీరుడు, బాహుబలి ఫేం ఎస్ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు.
Date : 10-11-2021 - 12:18 IST -
Report: కాజల్ ప్రెగ్నెన్సీ.. ఇండియన్-2కు మళ్లీ అడ్డంకులు!
టాలీవుడ్ చందమామకు ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయినట్టేనా? పిల్లల కోసమే కాజల్ కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదా? ఇండియన్ 2 మూవీ ప్రొడ్యూసర్ కాజల్ ను రిప్లేస్ చేయనున్నారా? ప్రస్తుతం లాంటి విషయాలన్నీ చర్చనీయాంశంగా మారాయి.
Date : 10-11-2021 - 11:41 IST -
Samantha : అందమైన జీవితాన్ని మీరు నిర్మించుకుంటే!
టాలీవుడ్ బ్యూటీ సమంత, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటోంది. రోజుకో మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ వార్తాల్లో ప్రముఖంగా నిలుస్తోంది.
Date : 09-11-2021 - 5:52 IST -
Interview : ఆ టైటిల్ పెట్టానని చిరంజీవిగారికి చెబితే.. ‘గుడ్ లక్’ అన్నారు!
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు ధైర్యం ఎక్కువ. ఆయన పేరు చెబితే ముందు 'ఆర్ఎక్స్ 100' గుర్తుకు వస్తుంది. అటువంటి న్యూ ఏజ్ సినిమా చేయడానికి ధైర్యం కావాలి. కార్తికేయకు ఉంది కాబట్టే ఆ సినిమా చేశారు.
Date : 09-11-2021 - 3:37 IST -
OCFS : నాగ్ చేతుల మీదుగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ట్రైలర్ విడుదల
వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, ఒరిజినల్ మూవీస్, డిజిటల్ రిలీజ్‌లు... ఏవి చూడాలని అనుకున్నా ప్రజల ఫస్ట్ ఆప్షన్ 'జీ 5'. దేశంలోనే అగ్రగామి ఓటీటీ వేదిక. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ,
Date : 09-11-2021 - 1:18 IST -
Tollywood : ‘‘అరె ఒ సాంబ.. టైటిల్ భలే ఉంది కదా!
బీవీసీ బ్యానర్‌పై మిస్టర్ ఇండియా 2020-21, ఇంటర్నేషనల్ మోడల్ అనీల్ హీరోగా..బాలమిత్ర మూవీ ఫేమ్ కియా హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘అరె ఒ సాంబ’. గోపి కాకర్ల దర్శకుడు. అరుణ్ చంద్ర, నరేశ్ మల్లారెడ్డి నిర్మాతలు.
Date : 09-11-2021 - 1:06 IST -
DegalaBabji : పూరి చేతుల మీదుగా బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ ట్రైలర్ రిలీజ్
ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు.
Date : 09-11-2021 - 12:54 IST -
Pregnancy Rumors : మాతృత్వం అద్భుతమైన అనుభూతి.. ప్రెగ్నెన్సీపై కాజల్ రియాక్షన్!
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుని గత ఏడాది పెళ్లి చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కాజల్ పై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.
Date : 09-11-2021 - 12:26 IST -
Bangarraju : నీ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు నాన్నా!
నాగ చైతన్య, నాగార్జున అక్కినేని నటించిన ‘బంగార్రాజు’ మూవీ భారీ అంచనాలు పెంచేస్తోంది. తెలుగు రాబోయే ప్రతిష్టాత్మక మూవీల్లో ఇదొకటి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా చేశారు.
Date : 09-11-2021 - 11:47 IST -
Viral Pic : చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్న మాయనే!
"పుష్ప" లో శ్రీవల్లి పాట బాగుంది కదా.. ఇప్పుడు ఈ పాట కూడా హీరోయిన్ రష్మిక అతికినట్టుగా సరిపోతోంది. రీసెంట్ గా రష్మికకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో చూస్తే..
Date : 08-11-2021 - 5:27 IST -
‘రాజా విక్రమార్క’లో యాక్షన్, కామెడీ.. రెండూ ఉంటాయి!
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Date : 08-11-2021 - 4:43 IST -
Anand Devarakonda : వివాహ వ్యవస్థపై నాకు చాలా నమ్మకం ఉంది!
ఆనంద దేవరకొండ హీరోగా విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్లో 'పుష్పక విమానం' సినిమాను నిర్మించాడు. గీత్ శైని - శాన్వి మేఘన కథానాయికలుగా నటించిన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు.
Date : 08-11-2021 - 2:18 IST -
Telangana Devudu : గ్రాండ్‌గా విడుదలకాబోతోన్న ‘తెలంగాణ దేవుడు’
మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ నటించగా..
Date : 08-11-2021 - 12:51 IST -
Tollywood : హమేషా..హమేషా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'మను చరిత్ర`. మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని హీరోయిన్లగా నటిస్తోన్న ఈ చిత్రంతో భరత్ పెదగాని దర్శకునిగా పరిచయమవుతున్నారు.
Date : 08-11-2021 - 12:37 IST