HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Its Beach Time For Actress Samantha

Beach Time: నువ్వులేని జీవితం ఊహించలేను…ఫోటో షేర్ చేసిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత...డైవర్స్ తర్వాత పుల్ ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్..ఆ వుడ్...ఈ వుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

  • Author : Hashtag U Date : 21-02-2022 - 8:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
samantha
samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత…డైవర్స్ తర్వాత పుల్ ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్..ఆ వుడ్…ఈ వుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం సామ్ వెకేషన్స్, షూటింగ్స్ అంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా తన ఫోటోస్ తోపాటు మూవీ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.

సమంత ప్రస్తుతం కేరళలోని అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ కు వెళ్లింది. అక్కడి ప్రక్రుతి అందాలను ఆస్వాదిస్తూ…రెడ్ కలర్ స్విమ్మింగ్ డ్రెస్సులో జారిపడుతున్న జలపాతం వద్ద తెగ ఎంజాయ్ చేసింది. ఓ బండరాయిపై పొట్టినిక్కరు వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఇప్పుడు కేరళలోని అల్లెపీలో ఉన్న సముద్ర తీరానికి వెళ్లింది సమంత. అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ తో సరదాగా గడిపింది. సూర్యాస్తమం సమయంలో ఇద్దరు బీచ్ ఒడ్డున కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది. నువ్వులేని జీవితం అస్సలు ఊహించుకోలేను…అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఆ ఫోటోలకు బెస్ట్ ఫ్రెండ్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చింది సమంత. ఇప్పుడా ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఇక సమంత నటించిన శాకుంతలం, విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి కాతువాకుల రెండు కాధల్ అనే సినిమాలో యాక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇక హరి హరీశ్ డైరెక్షన్ తెరకెక్కుతున్న యశోద మూవీలో సమంత లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ లో తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beach time
  • holiday break
  • oo antava oooo antava
  • Samantha
  • samantha time with bestie

Related News

‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం ప

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd