Cinema
-
Vishal: ఆకట్టుకుంటోన్న విశాల్ ‘సామాన్యుడు’ ట్రైలర్
యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.
Date : 20-01-2022 - 5:10 IST -
Vishwak Sen: ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
ఫలక్‌నుమాదాస్ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.
Date : 20-01-2022 - 2:22 IST -
Dilraju: ‘రౌడీబాయ్స్’ ఆశిష్‌కు చక్కటి శుభారంభం.. మౌత్‌టాక్‌తో కలెక్షన్లు పెరుగుతున్నాయి!
రౌడీబాయ్స్‌తో హీరోగా ఆశిష్‌కు చక్కటి శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది. నటన, డ్యాన్సుల్లో పరిణతి కనబరచడచంతో పాటు ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్లో కూడా నటుడిగా అందర్ని ఆకట్టుకున్నాడని ప్రశంసిస్తున్నారు అని అన్నారు దిల్‌రాజు.
Date : 20-01-2022 - 1:36 IST -
Pushpa: ‘డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే’
ఏదైనా విషయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలంటే.. పేపర్ ప్రకటననో, సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితేనో సరిపోదు.. కాస్త డిఫరెంట్ గా, అట్రాక్టివ్ గా, సిట్చుయేషన్ తగ్గట్టుగా చెబితేనే ఎక్కుతుంది.
Date : 19-01-2022 - 10:28 IST -
Interview: నరేష్ ‘ఫిఫ్టీ’ ఇయర్ ఇండస్ట్రీ.. సుధీర్ఘ ప్రయాణం సాగింది ఇలా..!
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వీకే పుట్టిన రోజు (జనవరి 20) సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ గురించి మీడియాతో ముచ్చటించారు. నటుడిగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ కెరీర్ గురించి ప్రస్థావించారు.
Date : 19-01-2022 - 5:44 IST -
F3 Wishes: వరుణ్ బర్త్ డే సందర్భంగా ‘ఎఫ్ 3’ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి సమ్మర్ సోగ్గాళ్లుగా వేసవికి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు.
Date : 19-01-2022 - 4:13 IST -
Nidhi Agerwal: కొత్త సినిమా “హీరో”తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న నిధి!
తన కొత్త సినిమా "హీరో"తో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది అందాల తార నిధి అగర్వాల్. గల్లా అశోక్ డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన హీరో చిత్రంలో నిధి గ్లామర్, నటన ఆకట్టుకుంటోంది. హీరో విజయంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్.
Date : 19-01-2022 - 4:04 IST -
Raj Tarun: స్టాండప్ రాహుల్ నుంచి ‘పదా’ పాట రిలీజ్
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.
Date : 19-01-2022 - 12:53 IST -
Ravi Teja: ‘రావణాసుర’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న `రావణాసుర` సినిమాను సంక్రాంతి పర్వదినం రోజున మెగాస్టార్ చిరంజీవి మరియు ఇతర అతిథుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Date : 19-01-2022 - 12:43 IST -
Bhavadeeyudu Bhagat Singh: పవన్ కు పవర్ ఫుల్ విలన్ గా కోలీవుడ్ టాప్ హీరో!
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకు పూనకాలే వస్తాయి. అలాంటిది సంక్రాంతి పండుగకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' వచ్చి ఉంటే..
Date : 19-01-2022 - 11:48 IST -
Dhanush Aishwarya: ధనుష్-ఐశ్వర్య ‘‘డివోర్స్’’ స్టోరీ.. అసలు రీజన్స్ ఇవేనా?
తమిళ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య విడిపోవడం అభిమానులను షాక్‌కు గురి చేసి ఉండవచ్చు. అయితే ఈ జంట విడిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.
Date : 18-01-2022 - 6:06 IST -
Ram Pothineni: రామ్ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ‘ది వారియర్’ టైటిల్ ఫిక్స్!
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
Date : 18-01-2022 - 3:44 IST -
Loser: జీ 5 ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’.. ఈ నెల 21న స్ట్రీమింగ్!
వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో అన్ని భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది.
Date : 18-01-2022 - 3:32 IST -
Ekam : అమెజాన్ ప్రైమ్ టాప్ 10లో `ఏకమ్`
రివార్డులతోపాటు అవార్డులు కూడా గెలుచుకుంటున్న `ఏకమ్` చిత్రంకు తాజాగా అమెజాన్ ప్రైమ్ లో అసాధారణ స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన “ఏకమ్” కేవలం పది రోజుల్లో టాప్-10లో స్థానం సంపాదించుకుని విశేషంగా ఆకర్షిస్తోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా… తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన చిత్రం `ఏకమ్`. ప్రస్తుతం టాప్ 10లో ఉన్న “ఏకమ్
Date : 18-01-2022 - 3:28 IST -
Dhanush Divorce: 18 ఏళ్ల బంధానికి గుడ్ బై.. భార్యతో విడిపోతున్నట్లు ధనుష్ ట్వీట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ హీరో ధనుష్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నటుడు ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
Date : 17-01-2022 - 11:56 IST -
Devi Sri Prasad: ‘ఊ అంటావా’ పాటకు సమంతనే బెస్ట్ ఛాయిస్.. దేవి రీవిల్స్!
పుష్ప ది రైజ్.. ఈ మధ్య ఎవరి నోటా నుంచి విన్నా కూడా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది.
Date : 17-01-2022 - 5:42 IST -
Amul: పుష్ప కార్టూన్స్ వైరల్.. ‘అల్లు టు మల్లు టు అమ్ములు అర్జున్’ అంటూ బన్నీ కామెంట్!
అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ అన్ని వర్గాలవాళ్లను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నా.. నేటికీ థియేటర్లలో మార్మోగుతూనే ఉంది.
Date : 17-01-2022 - 5:13 IST -
Tollywood: సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంటి నెం.13’ టీజర్ రిలీజ్
‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన మరో డిఫరెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ . ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
Date : 17-01-2022 - 2:16 IST -
Naveen Polishetty: రాజు గాడి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పగిలిపోవాలి రా!
నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా 'నవీన్ పోలిశెట్టి' ఈ చిత్రానికి కథానాయకుడు.
Date : 17-01-2022 - 2:03 IST -
Rowdy Boys:రౌడీ బాయ్స్ సినిమా ఫాన్స్ కి బైక్ గిఫ్ట్
రౌడీ బాయ్స్ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దింతో ఆ సినిమా యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. సినిమా సక్సెస్ ను పంచుకోవడానికి సినిమా థియేటర్స్ వెళ్లి ఫాన్స్ తో సందడి చేస్తున్నారు.
Date : 16-01-2022 - 7:30 IST