HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Gopal Varmas Romantic Thriller To Hit Theatres On April 8

RGV: ఆర్జీవీతో “మా ఇష్టం” అంటున్న ఇద్దరమ్మాయిలు!

రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "మా ఇష్టం" మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

  • By Balu J Published Date - 03:17 PM, Sat - 26 March 22
  • daily-hunt
Rgv
Rgv

దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన “మా ఇష్టం” హక్కులు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సొంతం చేసుకున్నారు. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో “డేంజర్” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో  “మా ఇష్టం” అని పేరు పెట్టారు. గతంలో భీమవరం టాకీస్  బ్యానర్ లో ఆర్జీవితో ఐస్ క్రీమ్ సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ దకించుకున్నారు. ఏప్రిల్ 8 వ తేదీన తెలుగు-హిందీ-తమిళ్-కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన “ఇద్దరమ్మాయిల ప్రేమకథ” కావడం గమనార్హం. అప్సర-నైనా గంగోలి ఈ క్రేజీ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటించారు!

రాంగోపాల్ వర్మ ఎంత సంచలనమో.. ఆయన సినిమాలు కూడా అంతేస్థాయిలో చర్చనీయాంశమవుతాయి. తనకు పంథాకు భిన్నంగా బోల్డ్ కంటెంట్ సినిమాలు తీస్తూ నా ఇష్టం అన్నట్టుగా ముందుకుసాగుతున్నారు. అయితే ఆ సినిమాలు జనాల్లోకి వెళ్లినప్పటికీ, వసూళ్లపరంగా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో మా ఇష్టం అంటూ ముందుకురావడం ఆసక్తిగా మారింది.

. ⁦@NainaGtweets⁩ SHUTTING UP ⁦⁦@_apsara_rani⁩ in DANGEROUS..Film releasing in theatres on APRIL 8th pic.twitter.com/XbXlPUDZfE

— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • Ramgopal varma
  • romantic thriller
  • will released

Related News

    Latest News

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd