Cinema
-
Pawan Kalyan: ‘ఖిలాడీ’ డైరెక్టర్ కు ‘పవన్’ గ్రీన్ సిగ్నల్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ... యమా స్పీడ్ గా వాటిని పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఆలోగానే ఒప్పుకున్న చిత్రాలన్నిటినీ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు.
Date : 09-02-2022 - 9:57 IST -
Msraju: ‘7 డేస్ 6 నైట్స్’ థియేట్రికల్ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్!
ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీకి అందించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎంఎస్ రాజు, దర్శకునిగా 'డర్టీ హరి' విజయం తర్వాత రొమాంటిక్ ఎంటర్టైనర్ '7 డేస్ 6 నైట్స్'కి రూపకల్పన చేశారు.
Date : 09-02-2022 - 5:34 IST -
Sonu Sood: ప్రాణదాత `సోనూ` వీడియో వైరల్
మానవత్వానికి ప్రతిరూపం సోనూసూద్. మానవసేవే మాధవసేవ అనే సూత్రాన్ని నమ్మిన మానవతావాది. సహాయం కోరే వాళ్ల వద్దకు పరుగెత్తి వచ్చే నైజం ఆయనది.
Date : 09-02-2022 - 4:23 IST -
Oscar 2022: గల్లంతైన ఆశలు.. జైభీమ్ మూవీకి ఆస్కార్ మిస్..!
భారతీయ సినిమాకు మరోసారి ఆస్కార్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది. సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ అవార్డుల సంబరం మొదలవగా, ఈ ఏడాది వివిధ కేటగిరీల్లో పోటీపడే చిత్రాలు, నటులు, ఇతర టెక్నీషియన్లు వివరాలను అకాడమీ తాజాగా వెల్లడించింది. అయితే ఈసారి కూడా భారతీయుల ఆస్కార్ ఆశలు ఆవిరయ్యాయి. 94వ ఆస్కార్ అవార్డు రేసులో 276 చిత్రాలు పోటీ పడ్డాయి. భారత దేశం నుంచి కో
Date : 09-02-2022 - 2:09 IST -
Kollywood: కోలీవుడ్ ట్రెండింగ్.. క్రేజీ కాంబినేషన్ రిపీట్..?
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలు సాధిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా విజయ్ నటించే చిత్రాల పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నబీస్ట్ మూవీలో విజయ్ నట
Date : 09-02-2022 - 11:51 IST -
Oscar 2022 : ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలివే!
ఆస్కార్ అవార్డుల పండుగకు రంగం సిద్ధమైంది.
Date : 09-02-2022 - 11:45 IST -
Meenakshi Chaudhary: ముద్దు సీన్స్ తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు!
ఈ నెల 11న విడుదల కానున్న రాబోయే యాక్షన్ ఖిలాడీలో రవితేజ ఇద్దరు గ్లామరస్ దివాస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేయనున్నారు.
Date : 08-02-2022 - 5:51 IST -
Aha: నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో ‘బ్లడీ మేరి’
100% తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా రోజు రోజుకీ గణనీయంగా తన ప్రభావాన్ని పెంచుకుంటూ తెలుగు వారికి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుంది.
Date : 08-02-2022 - 4:34 IST -
Ticket Price Issue : టాలీవుడ్ లో 10న రచ్చ
తెలుగు సినిమా వ్యవహారం మళ్ళీ రచ్చ కెక్కుతోంది. మా అధ్యక్షుడు విష్ణు సంక్రాంతి సందర్భంగా జగన్ , చిరు భేటీని పూర్తిగా వ్యక్తిగతం అని సంచలన కామెంట్ చేసిన వెంటనే చిరంజీవి సీన్లోకి వచ్చాడు. ఈ నెల 10న మళ్ళీ చిరంజీవి అండ్ టీం ఏపీ సిఎం జగన్ తో భేటీ కానుంది.
Date : 08-02-2022 - 4:00 IST -
Charan: ‘చరణ్ – కొరటాల’ కాంబో మూవీ ఫిక్స్… పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న మూవీ..!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన అపజయమన్నదే ఎరుగరు.
Date : 08-02-2022 - 9:29 IST -
Sarkaru Vaari Paata: వాలెంటైన్స్ డేకు ‘కళావతి’ ఫస్ట్ సింగిల్
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు.
Date : 07-02-2022 - 9:11 IST -
Vimal Krishna Interview: గీత దాటకుండా ‘డిజె టిల్లు’ తెరకెక్కించాను!
ఏ ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి 'డిజె టిల్లు' చిత్రాన్ని చూడొచ్చని చెబుతున్నారు దర్శకుడు విమల్ కృష్ణ.
Date : 07-02-2022 - 9:00 IST -
Koneru Interview: రవితేజ కెరీర్లో ‘ఖిలాడీ’ బిగ్గెస్ట్ హిట్!
రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఫిబ్రవరి 11న విడుదలైన ఖిలాడీని సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఇది ఇప్పటి వరకు రవితేజ నుంచి రాని చిత్రం. ఈ మూవీని బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, ఎ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Date : 07-02-2022 - 5:23 IST -
Manchu Vishnu : చిరు,జగన్ భేటీపై ‘మంచు’ బాంబ్
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ భేటీపై మా అధ్యక్షుడు మంచు విష్ణు బాంబ్ పేల్చాడు. వాళ్లిద్దరి మధ్యా జరిగిన భేటీని వ్యక్తిగతమైనది తేల్చేశాడు. చాలా రోజుల తరువాత సినిమా టిక్కెట్ ధరలపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు.
Date : 07-02-2022 - 2:58 IST -
Sachin Dakoji: హెయిర్ స్టైలిష్ సంచలనం.. సచిన్ డకోజీ!
కొందరు.. ట్రెండ్ ఫాలో అవ్వడం కంటే.. ట్రెండ్ క్రియేట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపుతారు. అలాంటివాళ్లలో సచిన్ డకోజీ ఒకరు.
Date : 07-02-2022 - 12:45 IST -
See Pics: చిరు నెగిటివ్.. ‘బ్యాక్ టు వర్క్‘ అంటూ ట్వీట్!
టాలీవుడ్ మెగాస్టార్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన కొద్దిరోజుల పాటు హోంక్వారంటైన్ అయ్యారు.
Date : 06-02-2022 - 12:32 IST -
Interview: ’FIR‘ రఫ్ కట్ చూసి రవితేజగారు హిట్ అన్నారు!
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు.
Date : 06-02-2022 - 11:27 IST -
Lata Mangeshkar : గానకోకిల మూగబోయింది!
భారత రత్న, ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.. కొంత కాలంగా బీచ్ క్రాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు. లతా మంగేష్కర్ గత నెలలో కరోనా బారిన పడ్డారు.
Date : 06-02-2022 - 10:14 IST -
Anasuya ’దర్జా‘గా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్జా’.
Date : 05-02-2022 - 11:06 IST -
Pan India Movies: పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చెస్తారంట..?
టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేసేందుకే ఆశక్తి చూపిస్తున్నారు. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తిన ప్రభాస్, ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. సాహో, రాధ్యేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇలా చెప్పుకుంటూపోతే, ప్రభాస్ వరుసబెట్టి మరీ పాన్ ఇండియా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్ల
Date : 05-02-2022 - 4:08 IST