Cinema
-
Hanuman : OTTలో 8 నిమిషాల కత్తిరింపుతో హనుమాన్.. రీజన్ ఏంటంటే..?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ (Hanuman) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం రోజు హిందీ వెర్షన్ జియో సినిమాస్ లో రిలీజ్ కాగా ఆదివారం తెలుగు వెర్షన్ జీ 5
Published Date - 08:34 AM, Mon - 18 March 24 -
Hanuman: ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా
Hanuman ఊహించనివిధంగా బ్లాక్‌బస్టర్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ ఓటీటీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిజిటల్ ప్రీమియర్ అభిమానులకు ఆనందం ఇచ్చింది. చాలా రోజుల తర్వాత నేడు, OTTలో విడుదలైంది. మూవీ విడుదలపై దర్శకుడు ప్రశాంత్ వర్మ గతంలో ఒక ప్రకటన విడుదల చేశారు. HanuMan OTT స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు! మేం అనేక రకాలుగా ఆలోచి
Published Date - 05:24 PM, Sun - 17 March 24 -
Rajamouli: మహేష్ మూవీకి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాజమౌళి.. కారణం అదే!
తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి ఒకదాని తర్వాత ఒకటి సినిమాలను విడుదల చేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలచడంతో పాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇకపోతే జక్కన్న చివరగా ఆర్
Published Date - 04:00 PM, Sun - 17 March 24 -
Karthikeya 3 : ‘ కార్తికేయ 3 ‘ ను ఖాయం చేసిన నిఖిల్
ఈ ప్రాజెక్ట్‌పై నిఖిల్ సిద్దార్థ ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ.. సరికొత్త సాహసాన్ని వెతికే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు
Published Date - 03:41 PM, Sun - 17 March 24 -
Kalki 2898AD: ఎన్నికల కారణంగా ప్రభాస్ మూవీ వాయిదా పడనుందా.. ఫాన్స్ కి నిరాశ తప్పదా?
టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి షూ
Published Date - 03:30 PM, Sun - 17 March 24 -
Nikhil Siddhartha: ఘనంగా హీరో నిఖిల్ కొడుకు బారసాల కార్యక్రమం.. నెట్టింట ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఫ్యామిలీకి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తున్నాడు నిఖిల్. కాగా నిఖిల్ నటించిన సినిమాలు కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తున్నాయి. కార్తికేయ 2, 18 పేజెస్, స్పై లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. స్వయంభు, ది ఇండియన్ హౌస్, కార్తికేయ 3 లాంటి పాన్ ఇండియా సినిమాలని నెక
Published Date - 03:00 PM, Sun - 17 March 24 -
Ustaad Bhagat Singh: ఆ మూవీకి డబ్బింగ్ చెబుతున్న పవన్ కళ్యాణ్.. అది అదే ఇది ఇదే అంటూ?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ గా, డాన్సర్ గా, రాజకీయ నాయకుడిగా, కొరియోగ్రాఫర్ గా ఇలా ఎన్నో రంగాలలో అనుభవం ఉన్న వ్యక్తి. అన్ని రంగాలలో రాణించడంతోపాటు తనదైన శైలిలో ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా
Published Date - 02:30 PM, Sun - 17 March 24 -
Nani : స్టార్ అయ్యాక నాని మారిపోయాడు.. ఆ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
Nani
Published Date - 02:12 PM, Sun - 17 March 24 -
Anupama: సోషల్ మీడియాలో అలాంటి ఫోటోలు షేర్ చేసిన అనుపమ.. ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటపడలేదంటూ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె అందం ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్స్ లో అనుపమ కూడా ఒకరు. అయితే ఇండస్ట్రీకి ఎం
Published Date - 02:00 PM, Sun - 17 March 24 -
Annusriya Tripathi: ఆ హీరో నటన అంటే ఇష్టం.. రజాకార్ మూవీ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
రజాకార్ మూవీ ఇటీవలే మార్చి 15న విడుదలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైంది, అప్పట్లో రజాకార్ల అకృత్యాలు ఎలా ఉన్నాయి అనే కథాంశంతో తెరకెక్కింది. కాగా ఈ సినిమాని చాలా ఎమోషన్ తో, దేశభక్తి ఎలివేషన్స్ తో చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో ఈ సిన
Published Date - 01:10 PM, Sun - 17 March 24 -
Kalki vs Pushpa 2 : కల్కి వాయిదా పడుతుందా..? పుష్ప రాజ్ తో పోటీ సిద్ధమా..?
Kalki vs Pushpa 2 ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలతో సినిమాపై
Published Date - 01:01 PM, Sun - 17 March 24 -
Poonam Kaur : పూనమ్ కౌర్ ‘గురు’ సెటైర్.. మళ్ళీ ఆయనే టార్గెట్..!
Poonam Kaur ఛాన్స్ దొరికితే చాలు డైరెక్టర్ త్రివిక్రం ని టార్గెట్ చేస్తూ హీరోయిన్ పూనం కౌర్ చేస్తూ ఉంటుంది. సందర్భం ఏదైనా సడెన్ గా ఒక ట్వీట్ వేసి సైలెంట్ గా నిప్పు రాజేస్తుంది అమ్మడు.
Published Date - 12:45 PM, Sun - 17 March 24 -
Nayanatara: నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల యాడ్ కోసం అన్ని కోట్లు!
తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. నయనతార దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంట
Published Date - 12:33 PM, Sun - 17 March 24 -
Anchor Shyamala: అర్ధరాత్రి ఫోన్ చేసి మరి వేధించేవాడు.. సంచలన వాఖ్యలు చేసిన యాంకర్ శ్యామల!
యాంకర్ శ్యామల అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శ్యామల అటు తర్వాత సినిమాల్లో అవకాశాలు పొందింది. స్పీడున్నోడు, బెంగాల్ టైగర్’ లౌక్యం, మిస్టర్ లాంటి సినిమాల్లో నటించింది కానీ అవేవి ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో అక్కడ పెద్దగా రాణించింది ఏమీ లేకపోవడంతో బుల్లితెర పైనే బిందాస్ గా సెటిల్ అయ్యింది. పలు సినిమా ఫంక్షన్స్ ను హ
Published Date - 12:00 PM, Sun - 17 March 24 -
Directors: వందల కోట్లు హీరోలకు మాత్రమేనా.. మాకులేదా అంటున్న డైరెక్టర్స్!
మొన్నటి వరకు హీరోలు మాత్రమే ఎక్కువగా పారితోషికం అందుకునేవారు. కానీ ఇటీవల కాలంలో దర్శకుల రేంజ్ కూడా పెరిగిపోయింది. కొందరు దర్శకులు హీరోలకు దీటున రెమ్యునరేషన్ అందుకుంటుండగా మరికొందరు హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ని అందుకుంటున్నారు . కొందరైతే వందల కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. అందులో రాజమౌళి ఆద్యుడు. ఇక ఆయన్ని సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా లాంటి దర్శ
Published Date - 11:00 AM, Sun - 17 March 24 -
Samantha: ఆ విషయంలో ఇప్పటికీ గర్వపడుతున్నాను.. సమంత కామెంట్స్ వైరల్?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి మనందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో సమంత పేరు తరచూ ఏదోక విషయంతో సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. సినిమాలకు సంబంధించిన విషయాలలో అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన విషయాలలో సమంత పేరు వినిపిస్తూనే ఉంది. కాగా తెలుగులో సామ్ గత 14 ఏళ్ళుగా హీరోయిన్ గా రానిస్తున్న విషయం తెలిసిందే. ఏమాయ చేసావే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత అతి తక్కువ సమయంలో
Published Date - 10:00 AM, Sun - 17 March 24 -
Gang of Godavari: విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్
గామి ప్రమోషన్స్ సమయంలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం మే 17, 2024న గ్రాండ్‌గా విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పుడే తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ప్రకటించింది. మేకర్స్ ఎన్నికల తేదీ (13/5/2024)కి దగ్గరగా లేని విడుదల తేదీని ఎంచుకున్నారు. మే 17
Published Date - 06:56 PM, Sat - 16 March 24 -
Family Star: ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కంప్లీట్.. విజయ్ దేవరకొండ క్రేజీ అప్డేట్!
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మేకర్స్ ఇటీవల సెకండ్ సింగిల్‌ను విడుదల అయ్యింది. దీనికి మంచి స్పందన వస్తోంది. టీమ్ నుండి మరొక పెద్ద అప్‌డేట్ ఇక్కడ ఉంది. ఈ చిత్రం షూటింగ్ ఈరోజు ముగిసింది మరియు మేకర్స్ ఒక కూల్ వీడియోని షేర్ చేసారు, అందులో టీమ్ సరదాగా కనిపించింది. త్వరలోనే ట్రైలర్ ప్రకటన వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 5, 2024 వ
Published Date - 06:41 PM, Sat - 16 March 24 -
Chaitanya Jonnalagadda: సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసిన జొన్నలగడ్డ చైతన్య.. సైలెన్స్ సైలెన్స్ అంటూ?
మెగా డాటర్ నిహారిక, మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత తమ రిలేషన్ షిప్ విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు, షూటింగులతో బిజీగా ఉన్న మెగా డాటర్ అప్పుడప్పుడు తన రిలేషన్ షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోంది. రెండో పెళ్లి చేసుకుంటానంటూ, పిల్లల్ని కనాలని ఉందంటూ నిహారిక చేసిన వ్యాఖ్యలు వై
Published Date - 02:00 PM, Sat - 16 March 24 -
Samantha: ఆ సాంగ్ చేసినప్పుడు భయంతో వణికి పోయాను.. సమంత కామెంట్స్ వైరల్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. అయితే మొన్నటి వరకు కెరియర్ పరంగా బిజీగా గడిపిన సమంత ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొద్ది నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది. కాగా అభిమానులు కూడా సమంత రీ ఎంట్రీ కోసం వెయ్యి క
Published Date - 01:00 PM, Sat - 16 March 24