HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Teaser Released

Pushpa 2 Teaser : అల్లు అర్జున్ పుష్ప 2 టీజర్ వచ్చేసింది..

పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 టీజర్ వచ్చేసింది.

  • Author : News Desk Date : 08-04-2024 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun Pushpa 2 Teaser
Allu Arjun Pushpa 2 Teaser

Pushpa 2 Teaser : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘పుష్ప 2’. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

కాగా నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఈ మూవీ నుంచి టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమాలో హైలైట్ సీక్వెన్స్ గా చెప్పుకొస్తున్న జాతర సన్నివేశాలతో టీజర్ ని పవర్ ఫుల్ గా కట్ చేసారు. టీజర్ లో ఎటువంటి డైలాగ్స్ లేకున్నా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ గూస్‌బంప్స్ తీసుకు వస్తుంది. మరి ఆ పవర్ ఫుల్ టీజర్ ని మీరు కూడా చూసేయండి.

Also read : Allu Arjun Birthday : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 2
  • pushpa 2 teaser
  • Rashmika Mandanna

Related News

Allu Arjun Nampally Court Sandhya Theater Stampede Case

Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకు హాజ‌రుకాలేదు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, భవిష్యత్ విచారణలకు వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ కేసును జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. 11వ నిందితుడిగా పేర్కొనబడ

  • Nampally Court issues summons to Allu Arjun to appear in court.

    Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

Latest News

  • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

  • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

  • Fire Accident : లక్నో అగ్నిప్రమాద ఘ‌ట‌న‌లో నలుగురి అరెస్టు.. SIT విచారణకు సీఎం యోగి ఆదేశం

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd