HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Premalu Telugu Ott Release On Aha

Premalu Telugu OTT : ప్రేమలు OTT తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా..!

Premalu Telugu OTT మలయాళ రీసెంట్ హిట్ ప్రేమలు సినిమా అక్కడ సూపర్ హిట్ అందుకోగా తెలుగులో ఈ సినిమాను కార్తికేయ రిలీజ్ చేయడంతో సూపర్ బజ్ పెరిగింది. గిరిష్ ఏడి డైరెక్ట్ చేసిన ప్రేమలు సినిమా తెలుగులో కూడా

  • Author : Ramesh Date : 07-04-2024 - 6:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Super Hit Premalu Rejected by Small Screen Audience
Super Hit Premalu Rejected by Small Screen Audience

Premalu Telugu OTT మలయాళ రీసెంట్ హిట్ ప్రేమలు సినిమా అక్కడ సూపర్ హిట్ అందుకోగా తెలుగులో ఈ సినిమాను కార్తికేయ రిలీజ్ చేయడంతో సూపర్ బజ్ పెరిగింది. గిరిష్ ఏడి డైరెక్ట్ చేసిన ప్రేమలు సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో నెస్లెన్, మమితా బైజు లీడ్ రోల్స్ లో నటించారు. ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాను ఏప్రిల్ 12న డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది.

ప్రేమలు తెలుగు వెర్షన్ ను ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 12నే ఆహాలో ప్రేమలు తెలుగు వెర్షన్ రిలీజ్ కాబోతుంది. డిస్నీ + హాట్ స్టార్ కేవలం కన్నడ, మలయాళం, తమిళ వెర్షన్స్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఒక సినిమా రెండు మూడు ఓటీటీల్లో రిలీజ్ అవ్వడం కామన్ అయ్యింది.

వారికి ఉన్న కమిట్మెంట్ దృష్ట్యా సినిమాను ఒకటి కన్నా ఎక్కువ ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా హిందీలో రిలీజ్ అవ్వాలంటే మాత్రం ఓటీటీ కమిట్మెంట్ వేరేగా ఉంటున్నాయి. ప్రేమలు తెలుగు వెర్షన్ మాత్రం ఆహాలో అందుబాటులోకి వస్తుంది. తప్పకుండా ప్రేమలు సినిమా తెలుగులో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

ప్రేమలు సినిమాతో మమితా బైజు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా తో ఆమె తెలుగు ఆడియన్స్ కు హాట్ ఫేవరెట్ గా మారింది. తెలుగులో ఆమె సాయి పల్లవి రేంజ్ కి వెళ్తుందని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. సినిమాను తెలుగులో రాజమౌళి ప్రమోట్ చేయడంతో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది.

Also Read : Jr Ntr: ఆ యాక్సిడెంట్ తర్వాత నేను బతికింది దానికోసమే: ఎన్టీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karthikeya
  • Mamitha Baiju
  • Neslen
  • Premalu
  • Premalu OTT
  • Premalu Telugu Version
  • rajamouli

Related News

Rajamoli Korika

Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

కేవలం యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా, భారతీయ మూలాలున్న బలమైన భావోద్వేగాలను ప్రపంచానికి చూపిస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని రాజమౌళి నమ్ముతున్నారు

  • Prakash Raj Varanasi

    Vaaranasi : ‘వారణాసి’లో ప్రకాష్ రాజ్ పాత్ర ఇదే !!

Latest News

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

  • సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd