HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nabha Natesh Shared Her Latest Photos

Nabha Natesh: పొట్టిగౌనులో మత్తెక్కిస్తున్న నభా నటేష్.. అవకాశాలు లేకపోయినా అది ఏ మాత్రం తగ్గలేదంటూ?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయి

  • By Anshu Published Date - 09:30 AM, Mon - 12 February 24
  • daily-hunt
Nabha
Nabha

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్న విధంగా గుర్తింపు దక్కలేదు. తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కి జోడిగా నటించింది.

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ సినిమా మంచి హిట్ అవటంతో ఈ ముద్దుగుమ్మకీ వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలోనే సోలోబ్రతుకే సో బెటర్, డిస్కో రాజ, అల్లుడు అదుర్స్ లాంటి సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు ప్లాప్ అవ్వటంతో అప్పటి నుండి సినిమా అవకాశాలు తగ్గాయి. అవకాశాలు తగ్గినప్పటికీ ఈ అమ్మడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఈ చిన్నదానికి సినిమాలు లేవు. అల్లుడు అదుర్స్ సినిమా తర్వాత నభా నటేష్ మరో సినిమాలో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో తరచుగాగా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ ఫోటోలలో నబా నటిస్ బ్లాక్ కలర్ పుట్టి గౌనులో అందాలను ఆరబోస్తూ మెరిసిపోయింది. అంతేకాకుండా మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు సూపర్ గా ఉన్నాయి అంటూ కామెంట్ చేయగా,మరికొందరు సినిమా అవకాశాలు లేకపోయినా అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Latest photos
  • Nabha Natesh
  • social media
  • tollywood

Related News

Nag Delhi Hc

Nagarjuna Delhi High court : ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన నాగార్జున

Nagarjuna Delhi Hicourt : టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) సోషల్ మీడియాలో తన పేరు, ఫోటో, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడకూడదని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

  • SS Thaman

    SS Thaman: రాబోయే నాలుగు నెల‌లు కూడా థ‌మ‌న్‌దే హ‌వా.. చేతిలో భారీ ప్రాజెక్టులు!

Latest News

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

  • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

  • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

  • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

Trending News

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd