HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Janhvi To Act Beside Jr Ntr

Janhvi To Act: మైత్రి కుదిరింది.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది!

జాన్వీ కపూర్‌ని తెలుగు తెరపైకి తీసుకురావడానికి టాలీవుడ్ లో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆమె ఇప్పటికే తెలుగులో ఓ ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి.

  • Author : Balu J Date : 27-01-2022 - 2:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jonvey
Jonvey

జాన్వీ కపూర్‌ని తెలుగు తెరపైకి తీసుకురావడానికి టాలీవుడ్ లో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆమె ఇప్పటికే తెలుగులో ఓ ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆమె పూరీ జగన్నాథ్ ‘జనగణ మన’తో తెరంగేట్రం చేస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన కూడా ఆమెను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ బ్యానర్ వారు ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా కోసం ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నారు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఎన్టీఆర్‌కి కథ వినిపించి ఆ ప్రాజెక్ట్ ను లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకు జాన్వీ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడు. ఈ సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ కూడా తీసుకురావాలనేది ఆలోచన. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా జాన్వీ కపూర్.. తనదైన ముద్ర వేస్తోంది. ఒకవైపు గ్లామర్ చిత్రాల్లో నటిస్తూనే. మరోవైపు కథాబలం ఉన్న సినిమాల్లో జాన్వీ నటిస్తోంది. ఈ బ్యూటీని టాలీవుడ్ లోకి తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఒక్కటీ సక్సెస్ కాలేదు. గతంలో రామ్ చరణ్, అఖిల్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ తో సినిమాలు చేయనుందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాతోనైనా జాన్వీ టాలీవుడ్ లో అడుగుపెడుతుందా? అనేది వేచిచూడాల్సిందే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janhvi Kapoor
  • JrNtr
  • latest tollywood news
  • tollywood

Related News

Pandu Master Health Update

Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. డ్యా

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Netizens Troll Krithi Shetty

    Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Latest News

  • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd