HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Skn Announces Peddis New Release Date

పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, వాయిదా గురించిన ధృవీకరణ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

  • Author : Gopi Date : 30-03-2026 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Peddi New Release
Peddi New Release

Peddi New Release: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “చెన్నై లవ్ స్టోరీ” చిత్రానికి సంబంధించిన పాటల విడుదల వేడుకలో ప్రముఖ నిర్మాత SKN ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీకి సంబంధించి ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ వేడుకలో నిర్మాత SKN మాట్లాడుతూ.. “దర్శకుడు సాయి రాజేష్ ద్వారా నాకు ఇప్పుడే ఒక సమాచారం అందింది. రామ్ చరణ్ గారి ‘పెద్ది’ చిత్రం జూన్ 26న విడుల‌దల కాబోతున్నట్లు తెలిసింది. నిజానికి మేము కూడా అదే తేదీన మా చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశాము. కానీ ఇప్పుడు ‘పెద్ది’ వంటి భారీ చిత్రం ఆ తేదీన వస్తుండటంతో, మేము మా సినిమా విడుదల కోసం ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తాము” అని పేర్కొన్నారు.

Also Read: వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

విడుదల తేదీపై స్పష్టత

రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ సినిమా జూన్ 25న విడుదల కానుందని కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ నిర్మాత SKN మాత్రం జూన్ 26ని కొత్త విడుదల తేదీగా పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే ‘పెద్ది’ చిత్రం జూన్ చివరి వారంలో థియేటర్లలో సందడి చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

మెగా అభిమానుల్లో ఉత్సాహం

రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో ‘పెద్ది’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, వాయిదా గురించిన ధృవీకరణ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai Love Story
  • Cinema News
  • Peddi
  • Peddi New Release
  • ram charan
  • SKN
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd