Telugu Movies
-
#Cinema
AR Rahman : తెలుగు ప్రేక్షకుల అపోహలను రెహమాన్ ‘పెద్ది’తో తూడ్చేస్తాడా..?
AR Rahman : ఇప్పటికే మన స్టార్ హీరోలు దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్‌లతో సినిమాలు చేస్తున్నారు, కాబట్టి వారు కొత్త ఆప్షన్‌ల కోసం అన్వేషిస్తున్నారు
Date : 26-11-2025 - 12:20 IST -
#Cinema
Tere Ishq Mein: ధనుష్-కృతి సనన్ కొత్త సినిమా.. తెలుగులో ‘అమర కావ్యం’గా విడుదల!
బాలీవుడ్‌లో నవంబర్ 28న విడుదల కానున్నప్పటికీ తెలుగు వెర్షన్ 'అమర కావ్యం' ప్రమోషన్లు ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్‌కు అనుగుణంగా మేకర్స్ త్వరలోనే ట్రైలర్, పాటల విడుదల, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లను నిర్వహించి సినిమా ప్రచారాన్ని వేగవంతం చేయాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Date : 23-11-2025 - 8:48 IST -
#Cinema
SSMB29 : ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. ఆ హీరోలాగే ఉందంటూ కామెంట్స్
SSMB29 : తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్న మహేశ్ బాబు మరియు ఎస్.ఎస్. రాజమౌళిల SSMB29 సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది..
Date : 09-08-2025 - 5:19 IST -
#Cinema
Coolie Trailer: రజనీకాంత్ ‘‘కూలీ’’ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల.. హైలైట్స్ ఇవే!
కూలీ ట్రైలర్‌తో రజనీకాంత్ మరోసారి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.
Date : 02-08-2025 - 7:47 IST -
#Cinema
Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యాక్షన్ ఎంటర్టైనర్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Date : 29-07-2025 - 1:18 IST -
#Cinema
Kothapalli Lo Okappudu: ట్రైలర్‌తో ఆకట్టుకుంటున్న ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’
Kothapalli Lo Okappudu: ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రవీణ పరుచూరి ఇప్పుడు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.
Date : 10-07-2025 - 4:52 IST -
#Cinema
Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు మరోసారి నోటీసులు!
మహేశ్‌బాబు ఈ వెంచర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పటికీ.. అతను సంస్థ ఆర్థిక లేదా నిర్వహణ కార్యకలాపాల్లో నేరుగా భాగం కాలేదని గత ఈడీ విచారణలో తేలింది.
Date : 07-07-2025 - 7:02 IST -
#Cinema
Sankranthiki Vasthunam : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’..
Sankranthiki Vasthunam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా, విక్టరీ వెంకటేశ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది , భారీ వసూళ్లు సాధించింది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో బుల్లిరాజు కామెడీ హైలెట్‌గా నిలిచింది. తాజాగా, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది, కానీ దీనికి ముందు టీవీపై టెలికాస్ట్ చేయబోతున్నట్లు సమాచారం అందింది.
Date : 21-02-2025 - 12:36 IST -
#Cinema
Producer SKN: టాలీవుడ్‌కు 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయడమే నా లక్ష్యం: నిర్మాత ఎస్‌కేఎన్
డ్రాగన్ సినిమా ఈవెంట్‌లో తెలుగు అమ్మాయిల గురించి నేను జోక్ చేస్తూ మాట్లాడిన మాటలను స్టేట్మెంట్ ఇచ్చినట్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
Date : 18-02-2025 - 4:29 IST -
#Cinema
Brahmaji : అందుకే.. ఇంతకాలం పాటు నేను ఇండస్ట్రీలో ఉండగలిగా
Brahmaji : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మాజీ, విభిన్న షేడ్స్ చూపించగల నటుడిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటికీ బిజీగా ఉంటూ, తనదైన మార్క్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తన అనుభవాలను, మారుతున్న పరిస్థితులను గురించి ఓపెన్‌గా మాట్లాడారు.
Date : 10-02-2025 - 12:46 IST -
#Cinema
Telugu Movies: కర్ణాటకలో తెలుగు సినిమాలకు అవమానం..!
రామ్ చరణ్ హీరోగా తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే.
Date : 05-01-2025 - 9:45 IST -
#Cinema
Pawan Kalyan: చిరంజీవి వారసుడు ఇలా కాకుంటే ఎలా ఉంటాడు: పవన్ కల్యాణ్
తమకు ఏ హీరో అన్న ద్వేషం లేదన్నారు. చిరంజీవి గారి అలా మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు. ఓజీ సినినమా గురించి ఓజీ సినిమా టైమ్‌లోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.
Date : 04-01-2025 - 9:25 IST -
#Speed News
Game Changer: రిలీజ్‌కు ముందే గేమ్ ఛేంజర్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న గేమ్ ఛేంజర్ మూవీపై మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు.
Date : 04-01-2025 - 7:11 IST -
#Cinema
Game Changer Trailer: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్..!
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లను డల్లాస్‌లో నిర్వహించిన చిత్ర యూనిట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు.
Date : 01-01-2025 - 10:23 IST -
#Cinema
Game Changer Story: గేమ్ ఛేంజర్ స్టోరీ ఇదే.. డైరెక్టర్ శంకర్!
సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
Date : 29-12-2024 - 11:28 IST