HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Pushpa 2 Target Fix

Allu Arjun Pushpa 2 : పుష్ప 2 ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా..?

Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ క్రేజ్ తో పుష్ప 2 సినిమా భారీ అంచనాలతో వస్తుంది. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు.

  • Author : Ramesh Date : 04-03-2024 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 3 No More Shekhevath in This Part
Pushpa 3 No More Shekhevath in This Part

Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ క్రేజ్ తో పుష్ప 2 సినిమా భారీ అంచనాలతో వస్తుంది. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. సినిమా రిలీజ్ విషయంలో కూడా మైత్రి మేకర్స్ భారీ ప్లానింగ్ తో ఉన్నారు. పుష్ప 2 పై ఉన్న ఈ బజ్ ని వసూళ్ల రూపంలో మార్చేలా భారీ స్కెచ్ వేస్తున్నారు నిర్మాతలు.

ఈ క్రమంలో నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ ఏర్పాట్లు చేస్తున్నారట. పుష్ప 2 బాలీవుడ్ బిజినెస్ కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా ఇంకా అన్ని ఏరియాలు బిజినెస్ పూర్తి చేసుకోలేదు కానీ మేకర్స్ మాత్రం అదిరిపోయే ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది.

పుష్ప 2 సినిమా 1000 కోట్ల టార్గెట్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమా కు ఉన్న ఈ బజ్ కి తగినట్టుగా సినిమా ఉంటే మాత్రం తప్పకుండా అనుకున్న 1000 కోట్లు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. మరి అల్లు అర్జున్ 1000 కోట్ల క్లబ్ లో చేరతాడా లేదా అన్నది చూడాలి.

Also Read : Raviteja Anudeep : రవితేజ అనుదీప్ నెక్స్ట్ మంత్ ముహూర్తం ఫిక్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bollywood
  • Pushpa 2
  • Pushpa 2 Target
  • sukumar
  • tollywood

Related News

Tanikella Bharani's Emotion

Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

    Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

  • Atrocities Act case has reportedly been registered against Palash Muchhal

    Palash Muchhal: స్మృతి మంధాన చిన్ననాటి ఫ్రెండ్‌ ఫిర్యాదు.. పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

Latest News

  • Cranberry Juice: క్రాన్బెర్రీ జ్యూస్‌లో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా?

  • Liquor Shops: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం

  • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd