HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Raviteja Anudeep Movie Muhurtam Fix

Raviteja Anudeep : రవితేజ అనుదీప్ నెక్స్ట్ మంత్ ముహూర్తం ఫిక్స్..!

Raviteja Anudeep మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.

  • By Ramesh Published Date - 09:52 PM, Mon - 4 March 24
  • daily-hunt
Raviteja Anudeep Movie Muhurtam Fix
Raviteja Anudeep Movie Muhurtam Fix

Raviteja Anudeep మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో చాలా వేరియేషన్స్ లో మాస్ రాజా రోల్స్ ఉంటుందని టాక్. ఇక ఈ సినిమా తర్వాత అనుదీప్ డైరెక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా నెక్స్ట్ మంత్ సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.

జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుదీప్ ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టుకోలేదు. రవితేజతో తన మార్క్ ఎంటర్టైనర్ తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు అనుదీప్. ఈ సినిమా ఏప్రిల్ లో షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది.

రవితేజ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి మిగతా అప్డేట్స్ త్వరలో బయటకు రానున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్ ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ ప్లాన్ చేస్తుండగా అనుదీప్ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

Also Read : Pooja Hegde : పొట్లం కట్టిన బిర్యానికి బొట్టు బిల్ల పెట్టినట్టు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anudeep
  • Crazy Combination
  • raviteja
  • Raviteja Anudeep Movie
  • tollywood

Related News

Chevella Road Accident Bala

Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ

    Latest News

    • Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

    • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

    • Android Old Version : మీరు ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారా..?

    • Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

    • Bike Thief : పోలీసులకే సవాల్ విసిరిన దొంగ..కట్ చేస్తే లోకేష్ ట్వీట్

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd