HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Air India Introduces On Board Wi Fi On Domestic Flights

Air India: ప్ర‌యాణికులకు కొత్త సంవ‌త్స‌రం గిఫ్ట్ ఇచ్చిన ఎయిరిండియా!

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ 'ఎయిర్ ఇండియా' (Air India) తమ ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన సంవత్సర కానుకను అందించింది.

  • Author : Gopichand Date : 01-01-2025 - 6:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash

Air India: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ ‘ఎయిర్ ఇండియా’ (Air India) తమ ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన సంవత్సర కానుకను అందించింది. దేశీయ రూట్లలో విమానాల్లో Wi-Fi సదుపాయాన్ని ప్రారంభించిన దేశంలోనే మొదటి ఎయిర్‌లైన్‌గా అవతరించినట్లు ఎయిర్ ఇండియా జనవరి 1, 2025న తెలిపింది. అంటే ఇప్పుడు మీరు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించేటప్పుడు కూడా మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయగలుగుతారు.

ఈ విమానాల్లో అందుబాటులోకి వ‌చ్చింది

దేశీయ విమానాల్లో ఇన్-ఫ్లైట్ వై-ఫై కనెక్టివిటీని అందించడం ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా బుధవారం ప్రకటించింది. దీంతో భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి విమానయాన సంస్థగా అవతరించింది. కంపెనీ ప్రకారం.. Airbus A350, Boeing 787-9, Airbus A321neo విమానాలలో ప్రయాణీకులు 10,000 అడుగుల పైన ఎగురుతున్నప్పుడు ఇంటర్నెట్‌ను ఆస్వాదించగలరు.

Also Read: Manmohan Singh Memorial: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకాన్ని ఎక్కడ నిర్మించనున్నారు?

దేశీయ విమాన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రయాణీకులు 10,000 అడుగుల ఎత్తులో ప్రయాణించేటప్పుడు కూడా ఇంట‌ర్నెట్‌ బ్రౌజ్ చేయగలరు. iOS లేదా Androidతో కూడిన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలో ఉచిత Wi-Fi యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.

ఎయిర్ ఇండియా ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్‌లకు ఎయిర్ ఇండియా విమానాలలో Wi-Fi సేవ అందుబాటులో ఉంది. తమ నూతన సంవత్సర కానుకను ప్రయాణికులు ఆదరిస్తారని ఎయిర్‌లైన్ ఆశాభావం వ్యక్తం చేసింది. విమానంలో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వల్ల ప్రయాణీకులకు సమయం గడపడం కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ విమానాల్లో దీన్ని ప్రారంభించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది.

విమానంలో Wi-Fiని ఎలా ఉపయోగించాలి?

  • మీ ఫోన్‌లో Wi-Fiని ప్రారంభించడానికి సెట్టింగ్‌లకు వెళ్లండి.
  • దీని తర్వాత ఎయిర్ ఇండియా ‘వై-ఫై’ నెట్‌వర్క్‌ని ఎంచుకోండి.
  • ఎయిర్ ఇండియా పోర్టల్‌కి వెళ్లిన‌ప్పుడు మీ PNR, ఇంటిపేరును నమోదు చేయండి.
  • దీని తర్వాత మీరు ఉచిత ఇంటర్నెట్‌ను ఆస్వాదించగలరు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • air india
  • Air India Flights
  • Airbus A350
  • business
  • business news
  • Domestic Flights
  • Free WiFi
  • Wifi In Air India Flights

Related News

LPG Crisis

ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

పరిస్థితి తీవ్రతను గమనించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రంగంలోకి దిగారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Jagan Fever Attack

    AP Development : ఏపీ అభివృద్ధికి జగన్ అనే ‘గ్రహణం ‘ అడ్డు ?

  • LPG Supply Ban

    సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Gold Deal

    అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్‌!

  • Hurun Rich List 2026

    ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

Latest News

  • పాక్ కు బంగ్లా షాక్.. పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

  • Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

  • Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

  • IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

  • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

Trending News

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd