-
Scorpio: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 వృశ్చిక రాశి ఫలితాలు
సినీరంగము వారికి కళాకారులకు తగిన ప్రోత్సాహము లభించదు. బంధుమిత్రుల సమాగమము కలుగుతుంది. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి ఫలితాలను పొందుతారు.
-
Libra: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 తుల రాశి ఫలితాలు
ప్రారంభించిన కార్యములు సంవత్సర ద్వితీయార్ధమున పూర్తి అవుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధనధాన్యవృద్ధి ఉంటుంది. విద్యార్ధులు మంచి ఫలితములను పొందుతారు.
-
Virgo: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 కన్యా రాశి ఫలితాలు
కోర్టు వ్యవహారముల యందు అనుకూలముగా ఉన్నది. వృత్తి పనివారికి వ్యాపారస్తులకు సామాన్యముగా ఉంటుంది. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది.
-
-
-
Leo: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 సింహ రాశి ఫలితాలు
ఇతరుల వ్యవహారములలో జోక్యం చేసుకోవడం వలన ఇబ్బందులకు గురవుతారు. విదేశీ, కోర్టు వ్యవహారములు పరిష్కారం అవుతాయి. గృహము నందు శుభ కార్యక్ర మాలు జరుగుతాయి.
-
Cancer: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 కర్కాటక రాశి ఫలితాలు
కిరాణా, వస్త్రవ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. డాక్టర్లు, ఇంజనీర్లు తమ తమ రంగాలలో రాణిస్తారు. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండవలెను.
-
Gemini: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 మిధున రాశి ఫలితాలు
కళాకారులకు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించదు. వ్యవసారంగము ఆశాజనకముగా ఉండును. విద్యార్ధులు ప్రతిభతో విజయము సాధింతురు. ధార్మిక కార్యక్రమములకు ధనము వెచ్చింతురు.
-
Taurus: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 వృషభ రాశి ఫలితాలు
శుభ కార్యాచరణ ప్రయత్నములు ఆప్తులు సహకారముతో ఫలించును. వృత్తి, ఉద్యోగ వ్యాపారాదులందు నిబద్ధత అవసరము. టెక్నికల్ రంగము కొంత నిరాశాజనముగా ఉండును.
-
-
Aries: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 మేష రాశి ఫలితాలు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మేష రాశి ఫలాలు 2023 ఈ స్థానికులకు ప్రయోజనకరంగా ఉంటుందని మరియు మీరు జీవితంలోని అన్ని అంశాలలో విజయం సాదిస్తారని అంచనా వేస్తున్నారు.
-
Ugadi Horoscope: శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు 2023 – 24
తెలుగు సంవత్సరం 2023-2024 ఆదాయం & ఖర్చులు (ఆదాయం & ఖర్చులు) మరియు 2023-2024 రాజపూజ్యం & అవమానం (గౌరవం & అవమానం) శ్రీ శోభకృత నామ సంవత్సరం.
-
Hanuman Blessings: హనుమంతుడి వరాలు పొందాలంటే.. ఈ పూజలు చేయండి
శక్తి, మేధస్సు, జ్ఞానం యొక్క మహాసముద్రంగా హనుమంతుడిని పిలుస్తారు.. ఆయన ఆశీర్వాదం పొందడానికి.. ప్రతి మంగళవారం రోజున చేసే పూజ చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు.